థూ నీ బతుకు చెడ: వైసీపీ ఎమ్మెల్యేపై జేసీ హాట్ కామెంట్స్
ఉమ్మడి అనంతపురం జిల్లా తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే, తాడిపత్రి మునిసిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ``థూ.. నీ బతుకు ...