Tag: flood victims

వ‌ర‌ద త‌గ్గ‌క ముందే మ‌రో ముప్పు.. వ‌ణికిపోతున్న విజ‌య‌వాడ వాసులు!

గత 50 ఏళ్లలో మునుపెన్నడూ లేనంత వరదలు విజ‌య‌వాడ ను ముంచెత్తాయి. కృష్ణ, బుడమేరు వరద నగరంలో సగానికి పైగా ప్రాంతాలను జలమయం చేసింది. కొన్నిచోట్ల మోకాళ్ళ ...

ప్రజల తిప్పలు వదిలి తప్పులు వెతుకుతున్నావా జగన్?

ఏపీలో ప్ర‌జ‌లు తిప్పలు ప‌డుతున్నారు. కృష్ణాన‌దికి క‌నీవినీ ఎరుగ‌ని రీతిలో వ‌ర‌ద పోటెత్త‌డంతో విజ‌య వాడ‌, గుంటూరు, తెనాలి, బాప‌ట్ల‌, నూజివీడు, ఏలూరు స‌హా ప‌లు కీల‌క ...

విజ‌య‌వాడ లో వ్యాపారులు చేతివాటం.. చివ‌ర‌కు వాటిని వద‌ల‌ట్లేదు..!

కనీ, వినీ ఎరుగని వరదల‌తో విజ‌య‌వాడ జ‌ల‌మ‌యం అయింది. కృష్ణమ్మ ఉప్పొంగిపోగ‌డం, మున్నేరు-బుడమేరు ఉగ్రరూపం దాల్చ‌డంతో నగరంలోని 40 శాతానికి పైగా ప్రాంతం వరద ముంపునకు గురైంది. ...

తెలుగు రాష్ట్రాల‌కు వెంకయ్య నాయుడు భారీ విరాళం..!

రెండు తెలుగు రాష్ట్రాలను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్న సంగతి తెలిసిందే. ఎటు చూసినా వరద నీరే కనిపించడంతో ప్రజలకు కంటిమీద కునుకు కరువైంది. భారీ పంట ...

ఏపీ వ‌ర‌ద బాధితుల‌కు అండంగా `ఆయ్‌` టీమ్‌..!

ఏపీ లో వ‌రుణుడు విల‌య‌తాండ‌వం చేయ‌డంతో వ‌ర‌ద‌లు ముంచెత్తిన సంగ‌తి తెలిసిందే. గ్రామాల్లోకి వరద నీరు వచ్చి చేరడంతో ప్రజలు నానా అవ‌స్థ‌లు ప‌డుతున్నారు. విజ‌య‌వాడ న‌గ‌రం ...

chandrababu

సీఎం చంద్ర‌బాబు నుంచి తీపి క‌బురు.. వారికి రూ. 3 వేలు సాయం..!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భారీ వర్షాలు కుదిపేసిన సంగతి తెలిసిందే. అత్యధిక వర్షపాతం వల్ల లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రైతన్నలకు భారీగా పంట నష్టం ఏర్పడింది. అయితే తాజాగా ...

బ్రేకింగ్: చంద్రబాబుకు తప్పిన పెను ప్రమాదం

ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలోని వ‌ర‌ద ప్రాంతాల్లో టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడు పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. గోదావరి ఉగ్రరూపం దాల్చి ప్రవహిస్తున్నప్పటికీ వరద బాధితులను పరామర్శించేందుకు చంద్రబాబు, ...

వైఎస్ భారతికి అలాంటివి పట్టవా?

ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలతో  సీమ అల్లాడిపోయిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా కడప, నెల్లూరు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో వరద బీభత్సం సృష్టించింది. వేల కోట్ల ...

Latest News

Most Read