కట్ డ్రాయర్లతో ఊరేగిస్తాం..లోకేష్ ఊర మాస్ వార్నింగ్
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర దిగ్విజయంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని మోదుగులపాలెంలో లోకేష్ ప్రసంగాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ...