`డాకు మహారాజ్` ప్రీరిలీజ్ బిజినెస్.. బాలయ్య ఎదుట భారీ టార్గెట్!
నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ కొల్లి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ `డాకు మహారాజ్` ఈ సంక్రాంతి బరిలో సందడి చేసేందుకు సిద్ధమైంది. జనవరి ...