Tag: cm jagan

జగన్ అప్పుల చిట్టా విప్పిన రెడ్డి గారు

ఏపీలోని వైసీపీ ప్ర‌భుత్వం చేస్తున్న అప్పుల త‌ప్పుల‌ను ఎత్తి చూప‌డంలో కేంద్ర ప్ర‌భుత్వం చూసీచ‌డ‌న‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తున్న‌ట్టుగా రాజ‌కీయ వ‌ర్గాలు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నాయి. రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల‌కు ముందు.. ఇంకే ...

జగన్ ఉచిత హామీలపై జస్టిస్ ఎన్వీ రమణ షాకింగ్ వ్యాఖ్యలు

సీఎం జగన్ అస్తవ్యస్థ పాలన, అపరిపక్వ నిర్ణయాలతో ఏపీ అప్పుల ఊబిలో కూరుకుపోయిందని విపక్షాలు మొదలు జాతీయ మీడియా వరకు గగ్గోలు పెడుతున్నాయి. తన మానస పుత్రికలైన ...

వీర మహిళలపై వైసీపీ ఎమ్మెల్యే వీరంగం

జ‌న‌సేన పార్టీ మ‌హిళా విభాగం నాయ‌కులు.. వీర మ‌హిళ‌లు విశ్వ‌రూపం చూపించారు. తాజాగా.. సీఎం ప‌ర్య‌ట‌న‌లో వారు స‌ర్కారు తీరును తీవ్ర‌స్థాయిలో దుయ్య‌బ‌ట్టారు. ముఖ్య‌మంత్రి ఎమ్మెల్యే జక్కంపూడి ...

జనం సొమ్ము జగన్ దుబారా…వాలంటీర్లే ‘సాక్షి’

జగన్ సీఎం అయిన తర్వాత ఆయన సతీమణి ఆధ్వర్యంలో నడుస్తున్న ‘సాక్షి’మీడియాకు ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందన్న విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. మార్కెట్లో సాక్షికి పోటీగా, ...

3 నెలల్లో జగన్ చేసిన అప్పు చూసి కనకమేడల షాక్

ఏపీ అప్పులు...ప్రస్తుతం ఇరు తెలుగు రాష్ట్రాలలోనే కాదు...దేశవ్యాప్తంగా ఈ టాపిక్ హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే, బీజేపీ పెద్దలు మొదలు ఆర్థిక నిపుణుల వరకు అందరూ ...

జగన్ పై ఫిల్మ్ ఛాంబర్ షాకింగ్ కామెంట్స్

కొంతకాలంగా సినిమా టికెట్ల వ్యవహారంపై సినీ ఇండస్ట్రీకి, ఏపీ ప్రభుత్వానికి మధ్య వివాదం నడుస్తోన్న సంగతి తెలిసిందే. ఆన్ లైన్ టికెట్ల విధానం వల్ల తమకు నష్టమని ...

ఏపీ ఖ‌జానాలో 250 కోట్లు మిస్సింగ్..!

ఏపీలో రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. కానీ అధికారులకు ఇవేవీ పట్టడం లేదు. రాష్ట్రంలో రోడ్లకు సంబంధించి గతంలో చాలాసార్లు వివాదాలు రేగాయి. ప్రధాన ప్రతిపక్షం రోజూ రోడ్లపై గొడవ ...

ys jagan

ఆఖరికి చుట్టాలనూ వదలని జగన్

స‌మ‌యం లేదు మిత్ర‌మా అని బాలయ్య అప్పుడెప్పుడో డైలాగులు చెప్పారు. ఇప్పుడీ మాట జ‌గ‌న్  కూడా అంటున్నారు. అంతేకాదు జిల్లాలలో పార్టీ స్థితిగ‌తులపై ఆరా తీసే స‌మ‌యంలో ...

జగన్ ను అక్కడ బ్లాక్ చేస్తానంటోన్న చంద్రబాబు

ఏపీ సీఎం జ‌గ‌న్‌పైనా.. వైసీపీ నేత‌ల‌పైనా . చంద్ర‌బాబు తీవ్ర‌స్థాయిలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. జగన్ రెడ్డి అరాచకాలు ఇలానే కొనసాగిస్తే.. భూమి మీద ఎక్కడా తిరగలేడని, ...

Page 10 of 23 1 9 10 11 23

Latest News

Most Read