`సూపర్ సిక్స్`పై చంద్రబాబు వివరణకు రీజనేంటి?
ఏపీ సీఎం చంద్రబాబు అనూహ్యంగా మరోసారి అప్పులు-వడ్డీలు-రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై స్పందించారు. సుదీర్ఘంగా ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రం అప్పుల్లో ఉందని, గత ప్రభుత్వ నిర్వాకంతో వడ్డీలు ...