బాబు ఎఫెక్ట్..: జగన్ కదిలారు.. కానీ, సాయం లేదు.. ఓదార్పే!
మిచౌంగ్ తుఫాను బీభత్సానికి అతలాకుతలమైన ఏపీలోని పలు జిల్లాల్లో ముఖ్యమంత్రి జగన్ పర్యటిస్తు న్నారు. అయితే.. సాధారణంగా ముఖ్యమంత్రి వంటి రాష్ట్రాధినేత... బాధిత ప్రాంతాలకు వెళ్తే.. సాయం ...