Tag: Chandrababu

వైసీపీ ప‌ని క్లోజ్‌.. దుకాణం స‌ర్దేయాల్సిందే!.. బాల‌కృష్ణ‌ సెటైర్లు

న‌ట‌సింహం, తెలుగుదేశం పార్టీ అగ్ర‌నేత‌, ఎమ్మెల్యే బాల‌కృష్ణ‌.. వైసీపీ ప్ర‌భుత్వంపై తాజాగా స‌టైర్ల‌తో విరుచుకుప‌డ్డారు. ఏపీ బ‌డ్జెట్ అసెంబ్లీ స‌మావేశాల‌కు టీడీపీ నాయ‌కుల‌తో క‌లిసి ఆయ‌న హాజ‌ర‌య్యారు. ...

chandrababu

చంద్ర‌బాబు స‌భ‌లో బాంబు క‌ల‌క‌లం.. త‌నిఖీలు..ఏం జ‌రిగింది?

టీడీపీ అధినేత చంద్ర‌బాబు నిర్వ‌హిస్తున్న రా..క‌ద‌లిరా! స‌భ‌లు ఏపీలో కొన‌సాగుతున్నాయి. సోమ‌వారం ఒక్క‌రోజే ఆయ‌న రెండు పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గాల ప‌రిధిలో ప‌ర్య‌టించ‌నున్నారు. అయితే..ఆయ‌న పాల్గొనే ఏలూరు పార్ల‌మెంటు ...

4 ద‌శాబ్దాల క‌ష్టం… ‘ శీలం ‘ కు చంద్ర‌బాబు గిఫ్ట్ …!

శీలం వెంక‌టేశ్వ‌ర‌రావు ఏలూరు జిల్లా మెట్ట‌ప్రాంత రాజ‌కీయాల్లో టీడీపీ నుంచి 40 ఏళ్లుగా ఒక్కో మెట్టు ఎక్కుతూ రాష్ట్ర స్థాయి ప‌ద‌వికి ఎంపికైన నేత‌. ఈ 40 ...

టీడీపీ వీర భ‌క్తుడు బుద్ధా వెంక‌న్న‌కు న్యాయం చేస్తారా?

బుద్ధా వెంక‌న్న‌.. ఈ పేరు ఒక ఫైర్ బ్రాండ్‌. ఈ పేరు ఒక అంకిత భావానికి, ఒక నిబ‌ద్ధ‌త‌కు పెట్టింది పేరు. బుద్ధా వెంక‌న్న అన‌గానే.. త‌డుముకోకుండా.. ...

చంద్ర‌బాబు ప్ర‌సంగాల్లో ఈ కొత్త జోష్ చూశారా..!

టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఎన్నిక‌ల‌కు ముందు నిర్వ‌హిస్తున్న రా..క‌ద‌లిరా! స‌భ‌ల‌కు ప్ర‌జ‌లు పోటెత్తుతున్నారు. భారీ ఎత్తున క‌ద‌లి వ‌స్తున్నారు. స‌భా ప్రాంగ‌ణాలు కిక్కిరిసిపోతున్నాయి. దీంతో టీడీపీలో కొత్త ...

జగన్ అర్జునుడు కాదు..భస్మాసురుడు: చంద్రబాబు

ఏపీ సీఎం జగన్ తాజాగా విశాఖ‌లోని సింగ‌వ‌ల‌స‌లో నిర్వ‌హించిన సిద్దం స‌భ‌లో త‌న‌ను తాను అర్జునుడిగా అభివ‌ర్ణించుకున్న విష‌యం తెలిసిందే. ``కురుక్షేత్ర యుద్ధంలో ఓడిపోవ‌డానికి నేను అభిమ‌న్యుడిని ...

జగన్ టార్చర్ వల్లే జయదేవ్ వెళ్లారు: చంద్రబాబు

నెల్లూరులో ఈ రోజు నిర్వహించిన ‘రా కదలిరా’ బహిరంగ సభలో గల్లా జయదేవ్ వ్యవహారంపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. సామాన్యులు మొదలు ఎంపీ గల్లా జయదేవ్ ...

జనసేన కు అన్ని సీట్లు కావాలని పెద్దాయన డిమాండ్

రాజోలు, రాజా నగరం స్థానాల్లో జనసేన అభ్యర్థులను జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించడం రాజకీయంగా దుమారం రేపిన సంగతి తెలిసిందే. పవన్ ప్రకటనతో టీడీపీతో జనసేన ...

న‌రాలు తెగే ఉత్కంఠ‌.. చివ‌రికి చంద్ర‌బాబు ఏం చేస్తారో..!

వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సంబంధించి నాయ‌కులు రెడీ అయ్యారు. పోటీకి సిద్ద‌మ‌ని ప్ర‌క‌టిస్తున్నారు. మ‌రికొంద రు.. ఏకంగా టికెట్ త‌మ‌దేన‌ని భావిస్తున్నారు. దీంతో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీలో నాయ‌కుల ...

Page 12 of 108 1 11 12 13 108

Latest News

Most Read