Tag: Chandrababu

వైసీపీ నేతలకు చంద్రబాబు వార్నింగ్….నేను తల్చుకుంటే బయట తిరగలేరు

తిరుపతి ఉప ఎన్నికలో గెలుపు కోసం టీడీపీ గట్టి పట్టుదలతో ఉన్న సంగతి తెలిసిందే. టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మిని గెలిపించుకునేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు స్వయంగా ...

చంద్రబాబుపై రాళ్ల దాడి

చంద్రబాబుపై రాళ్ల దాడి ఘటన…నిజం నిగ్గు తేలుస్తారా?

ఏపీలో సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత లా అండ్ ఆర్డర్ గాడి తప్పిందని, పోలీసులు ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు పలుమార్లు విమర్శలు ...

జగన్, చంద్రబాబు

వివేక హత్యపై జగన్ చెప్పాల్సిన మాటలు బాబు చెప్పటమా?

వైఎస్ వివేకానందరెడ్డి ఎవరు? స్వయాన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి బాబాయ్. దివంగత మహానేత సోదరుడు. అలాంటి ఆయన్ను ఆయన ఊళ్లో.. ఆయన ఇంట్లో అతి దారుణంగా ...

ఈ రెస్పాన్స్ ను టీడీపీ నాయకులు కూడా ఎక్స్ పెక్ట్ చేసుండరు

పథకాలు కట్ చేస్తామని బెదిరించి ఓట్లేయించుకుని చూశారా మాకు ప్రజలు ఎంత మద్దతుగా ఉన్నారో అని చెప్పుకోవడానికి అధికార పార్టీ ఏ మాత్రం సిగ్గుపడటం లేదు. స్థానిక ...

జగ‌న్ ఎత్తుకు.. చంద్ర‌బాబు పైఎత్తు..

తిరుప‌తి పార్ల‌మెంటు ఉప ఎన్నిక జ‌రుగుతున్న స‌మ‌యంలో వైసీపీ అధినేత, సీఎం జ‌గ‌న్ ఎత్తుల‌పై ఎత్తు లు వేస్తున్నారు. ఇక్క‌డ గెలుపు ఏక‌ప‌క్షం అవుతుంద‌ని ముందుగానే ఊహించిన ...

బాబు `బ‌హిష్క‌ర‌ణ`… బాగానే వ‌ర్క‌వుట్ అయింది!

ఏపీలో జ‌రుగుతున్న ప‌రిష‌త్ ఎన్నిక‌లపై ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ అధినేత చంద్ర‌బాబు చేసిన `బ‌హిష్కర ‌ణ` మంత్రం బాగానే వ‌ర్క‌వుట్ అవుతోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. పంచాయ‌తీ, స్థానిక‌, ...

జగన్ అరాచకానికి హైకోర్టు తీర్పు చెంపపెట్టు:చంద్రబాబు

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై ఏపీ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఎన్నికలను నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. కోడ్ విషయంలో సుప్రీం ...

చంద్రబాబు

8 నుంచి బిగ్ బాస్ వస్తున్నాడు !

తిరుపతి ఎన్నికల పోలింగ్ దగ్గరపడింది. దీంతో ప్రచారం ఊపందుకుంది. అన్ని పార్టీల ప్రముఖ నేతలు తిరుపతిలో తిష్టవేశారు. చిత్తూరు, నెల్లూరు రెండు జిల్లాల్లో విస్తరించి ఉన్న తిరుపతి పార్లమెంటు ...

Matt Hancock

బాబు మాటే భేఖాతార్‌..పెనుసంక్షోభం దిశ‌గా టీడీపీ?

ఎస్ ఇప్పుడు టీడీపీలో జ‌రుగుతోన్న అంత‌ర్గ‌త ప‌రిణామాలు చూస్తుంటే న‌ల‌భై ఏళ్ల తెలుగుదేశం పార్టీ పెనుసంక్షోభం దిశ‌గా ప‌య‌నిస్తోన్న ప‌రిస్థితే క‌నిపిస్తోంది. 2019 ఎన్నిక‌ల్లో ఓడిపోయిన‌ప్ప‌టి నుంచి ...

చంద్రబాబుకే షాకిచ్చిన సీనియర్లు

అవును చంద్రబాబునాయుడుకే కొందరు సీనియర్లు పెద్ద షాకిచ్చారు. పరిషత్ ఎన్నికలను బహిష్కరించినట్లు చంద్రబాబు ప్రకటించిన గంటల్లోనే కొందరు సీనియర్లు తమ అసంతృప్తిని వ్యక్తంచేశారు. చంద్రబాబు నిర్ణయానికి భిన్నంగా ...

Page 119 of 121 1 118 119 120 121

Latest News