కేంద్ర బడ్జెట్ పై బొత్స విమర్శలు.. సాయిరెడ్డి ప్రశంసలు!
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం పార్లమెంట్‌లో 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. మొత్తం రూ.50,65,345 కోట్లతో వార్షిక ...