BATA-గాన గంధర్వుడు.. బాలుకు.. బాటా.. `గీతాంజలి`
గాన గంధర్వుడు.. పాటల పూదోట.. దివంగత శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం(ఎస్పీ బాలు) ప్రథమ వర్దంతిని పురస్కరించుకుని.. సెప్టెంబరు 25న బే ఏరియా తెలుగు అసోసియేషన్(బాటా) ఘన నివాళులు ...