Tag: ap

ysrcp president jagan

AP కి జగన్ చేసిన 17 మోసాలు !

Amaravati : వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అవడానికి అనేక హామీలు ఇచ్చారు. వాటిలో అతి పెద్ద హామీలేవీ ఇప్పటివరకు నెరవేర్చకపోవడం గమనార్హం. నవరత్నాల పేరిట నేరుగా పావలా ...

amaravati ap capital

అమరావతి గురించి వైరల్ అవుతున్న పోస్ట్ చదివారా?

సోషల్ మీడియా ఒక ఆయుధం. వైసీపీ మీడియా విశ్వసనీయతను తగ్గించడానికి ప్రయత్నం బాగా చేస్తుంది కానీ దానికి విరుగుడు సోషల్ మీడియా. తాజాగా అమరావతి రైతుల పాదయాత్రపై ...

kcr and jagan

తెలంగాణకు ఏపీ ఒక బానిసనా? దీని మీనింగ్ అదేనా?

పోలవరం ఆగింది... అంటే రాయలసీమకు నీళ్లు ఆగిపోయాయి అవన్నీ తెలంగాణ సొంతమైనట్లే అమరావతి ఆగింది... అంటే ఆంధ్రా అభివృద్ధి ఆగింది అమరావతికి రావల్సిన సంపద హైదరాబాదుకు తరలిపోయినట్లే... ...

ఏపీ రాజ‌ధానిపై బీజేపీని న‌మ్మొచ్చా… తాజా అప్డేట్‌!!

ఏపీలో ఒక్క రాజధానికే నిధులిస్తామని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. రాష్ట్ర విభజన అంశాలపై ఈనెల 27న కేంద్ర హోంశాఖ సమావేశంకానుంది. విభజన చట్టం ప్రకారం రాజధానికి ...

AP : అలా అప్పులు తేవడం ఆర్థిక నేరం

ఏపీఎస్‌డీసీ ద్వారా రుణాలు తేవడంపై ఆర్‌బీఐ ఆగ్రహం కార్పొరేషన్లకు అప్పులివ్వొద్దు, కట్టే స్తోమత ఉందో లేదో చూడాలి బడ్జెట్‌ నుంచి చెల్లిస్తామంటే కుదరదు, అన్ని బ్యాంకులకు ఆర్‌బీఐ సర్క్యులర్‌ జగన్‌ సర్కార్‌ అప్పుల కోసం అడ్డదారులు తొక్కుతున్న వైనాన్ని భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ) తప్పుబట్టింది. రాష్ట్రాభివృద్ధి సంస్థ (ఏపీఎస్‌డీసీ) పేరుతో అరాచకాలు చేస్తోందని ధ్రువీకరించింది. పైసా ఆదాయం లేని ఆ కార్పొరేషన్‌ ద్వారా అప్పులు తేవడం రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 293(3)కి విరుద్థమని, మద్యంపై అదనపు రిటైల్‌ ఎక్సైజ్‌ ట్యాక్స్‌ విధించి దానిని ఖజానాకు కాకుండా ఏపీఎస్‌డీసీకి మళ్లించడం రాజ్యాంగాన్ని అతిక్రమించడమేనని స్పష్టం చేసింది. ఆర్టికల్‌ 293(3) ప్రకారం.. కేంద్రం అనుమతి లేకుండా రాష్ట్ర ప్రభుత్వం అప్పులు తీసుకోకూడదు. కేంద్రం అనుమతితో తీసుకున్న రుణాలను రాష్ట్ర ఖజానా నుంచి చెల్లించాలి. కానీ ఏపీఎస్‌డీసీ విషయంలో కేంద్రానికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఖజానాకు రావలసిన మద్యం ఆదాయాన్ని ఆ కార్పొరేషన్‌కు మళ్లించి రూ.25,000 కోట్ల అప్పు తెచ్చుకోవడానికి బ్యాంకులతో జగన్‌ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. రూ.23,200 కోట్ల అప్పులు తెచ్చింది. ట్విస్ట్ ఏంటంటే ఆ కార్పొరేషన్‌కు పైసా ఆదాయం లేదు. నయాపైసా ఆస్తి లేదు. అందుకే ...

andhrapradesh map

ఏం స్పీచ్ రా బాబూ… అందరూ స్టన్ అయిపోయారు

అమరావతి మీద వైసీపీ చేసిన దుష్ప్రచారాన్ని ఏనాడూ టీడీపీ గట్టిగా ఖండించకపోవడంతో ఆ అబద్ధాలను జనం నమ్ముతూ వచ్చారు. దీంతో వైసీపీ మరింత దూకుడు పెంచి దానికి ...

lokesh

తెలంగాణకి వాటిని జగన్ తాకట్టు పెట్టాడు – లోకేష్

రాష్ట్రానికి జీవ‌నాడిలాంటి జల వనరుల ప్రాజెక్టులు నిర్వీర్యం కాకుండా చ‌ర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి జగన్కు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ లేఖ రాశారు. వైసీపీ ...

ఇలా అడ్డంగా దొరికేసిందయ్యా వైసీపీ

జగన్ సర్కారు పవన్ అంటే ఎందుకు అంత భయపడుతుందో పవన్ కి కూడా అర్థం కాదేమో. పవన్ కార్యక్రమాలను అడ్డుకోవడానికి ప్రభుత్వ వ్యవస్థలు అన్నింటినీ జగన్ సర్కారు ...

వినాయ‌క చ‌వితి పందిళ్ల‌పై ఏపీ స‌ర్కారు వీర బాదుడు

ఏపీలో మ‌రో దుమారం తెర‌మీదికి వ‌చ్చింది. మ‌రో నాలుగు రోజుల్లో ఇంటా బ‌య‌టా కూడా ఎంతో ఘ‌నంగా నిర్వ‌హించుకునే వినాయ‌క చ‌వితి వేడుక‌ల‌పై స‌ర్కారు.. త‌న‌దైన శైలిలో ...

Page 7 of 14 1 6 7 8 14

Latest News

Most Read