Tag: ap in debts

మారరా? జగన్ కు కేంద్రం మరో వార్నింగ్

అదే ప‌నిగా అప్పులు చేసుకుంటూ వెళ్తున్న ఆంధ్రాను కేంద్రం హెచ్చ‌రించింది. అస్స‌లు క్ర‌మ‌శిక్షణ అన్న‌ది లేకుండా ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను న‌డ‌ప‌డం భావ్యం కాద‌ని, లంక‌ను చూసి నేర్చుకోవాల‌ని ...

ఏపీ : మ‌ళ్లీ అప్పు.. ఆదాయం ఆరు అప్పు తొమ్మిది

గ‌ట్టిగా మాట్లాడుకోవ‌ద్దు.. చప్పుడు చేయ‌వ‌ద్దు.. అప్పుల ఊసే ఎత్త‌వ‌ద్దు.. ఇవీ ఏపీలో నెల‌కొంటున్న ఆంక్ష‌లు. మీడియాలో రాస్తే వీపులు వాయ‌గొడ‌తామ‌ని అంటారు. నిజాలు చెబితే అస్స‌ల‌స్స‌లు ఒప్పుకోరు. ...

ఆ విషయంలో బాబు కన్నా జగనే తోపు…ఆల్ టైం రికార్డ్

ఏపీలో చెత్త పన్ను మొదలు విద్యుత్ చార్జీల వరకు జగన్ వీర బాదుడుకు జనం బెంబేలెత్తుతున్న సంగతి తెలిసిందే. జనం నడ్డి విరిచేలా జగన్ నిత్యావసర ధరలు, ...

జగన్ దిగిపోయేనాటికి ఏపీపై అన్ని లక్షల కోట్ల అప్పు?

ప్రజా సంక్షేమ పథకాలతో వైసీపీకి జనం పట్టం కట్టారని..జగన్ ను సీఎంను చేశారని వైసీపీ నేతలు గప్పాలు కొడుతోన్న సంగతి తెలిసిందే. కరోనా సంక్షోభం, లాక్ డౌన్ ...

ఆ నిధుల వ్యవహారంలో జగన్ కు సుప్రీం లాస్ట్ వార్నింగ్

జగన్ సర్కార్ పై సుప్రీంకోర్టు తాజాగా తీవ్ర‌స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. క‌రోనా సాయం నిధుల‌ను ఏపీ ప్రభుత్వం ప‌క్క‌దారి ప‌ట్టించిందంటూ దాఖలైన పిటిషన్ ను విచారణ ...

జగన్ అప్పుల వెనుక మహా కుట్ర…రట్టు చేసిన యనమల

ఏపీలో అప్పులు...వాటి కోసం జగన్ పడుతున్న తిప్పలు...కొద్ది నెలలుగా ఏపీతో పాటు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ఏపీలో జనంపై జగన్ అప్పుల భారం మోపుతున్నారని విపక్ష ...

అప్పుల్లో ఆంధ్రా : టాపిక్ ను డైవ‌ర్ట్ చేయ‌వ‌ద్దు భయ్యా !

ద ప్రింట్ అనే వెబ్ (ప్రముఖ అంత‌ర్జాల మాధ్య‌మం) ఆంధ్రా అప్పుల‌పై గ‌గ్గోలు పెడుతోంది. అయినా కూడా నో ఛేంజ్. అస‌లు ఆ విష‌య‌మై పెద్ద‌గా ఆందోళ‌న ...

ఆ విషయంలో జగన్ ను ఏకిపారేసిన పురంధేశ్వరి

ప్రస్తుతం ఏపీలో రెండే రెండు టాపిక్ లపై తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఆ రెండు టాపిక్ లలో ఒకటి జగన్ చేస్తున్న అప్పులు...రెండోది ...

డేంజర్లో ఏపీ ప్రజలు…షాకింగ్ అప్ డేట్ చెప్పిన బాబు

ఏపీలో అప్పులు...వాటి కోసం జగన్ పడుతున్న తిప్పలు...కొద్ది నెలలుగా ఏపీతో పాటు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ఏపీలో జనంపై జగన్ అప్పుల భారం మోపుతున్నారని విపక్ష ...

రాజ్యసభలో జగన్ పరువు తీసిన కనకమేడల

ఏపీలో సీఎం జగన్ చేస్తున్న అప్పులు...వాటికోసం ఏపీ ఆర్థిక శాఖ పడుతున్న తిప్పలు గత కొంతకాలంగా తీవ్రస్థాయిలో చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ఏపీ ఆర్థిక శాఖ అప్పుల ...

Page 2 of 3 1 2 3

Latest News

Most Read