మందుబాబులు పాపులు…భారతీయులే కాదు…సీఎం షాకింగ్ కామెంట్స్
మందుబాబులం మేము మందు బాబులం....మందుకొడితే మాకు మేమె మగారాజులం.....తాగుబోతంటే ఎందుకంత చులకన....తాగి వాగేది పచ్చినిజం గనకన.....అంటూ తాగుబోతోళ్ల గురించి గొప్పగా రాశాడో సినీకవి. ఇక, తాము ట్యాక్స్ ...