పెళ్లైన రెండేళ్లకే విడాకులు.. హీరో ఆది పినిశెట్టి క్లారిటీ!
ఆది పినిశెట్టి.. తమిళ, తెలుగు ప్రేక్షకులకు అత్యంత సుప్రసిద్ధుడు. దర్శకుడు రచయితైన రవిరాజా పినిశెట్టి కుమారుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆది పినిశెట్టి.. కేవలం హీరో పాత్రలకే పరిమితం ...