• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

అంబానీ పెళ్లిలో సినీ తార‌ల సంద‌డి.. వైర‌ల్‌గా మారిన తాప్సీ సెటైర్లు..!

admin by admin
July 15, 2024
in Movies, Trending
0
0
SHARES
407
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

దేశంలో అత్యంత సంపన్న వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ, నీతా అంబానీల‌ చిన్న కుమారుడు అనంత్ అంబానీ ఇటీవ‌ల వైవాహిక బంధంలోకి అడుగుపెట్టిన సంగ‌తి తెలిసిందే. త‌న ప్రియ‌స‌ఖి రాధికా మ‌ర్చంట్ ను అనంత్ అంబానీ పెళ్లి చేసుకోవ‌డం జ‌రిగింది. ప్ర‌పంచ‌మంతా తొంగి చూసేలా వీరి ప‌రిణ‌య మ‌హోత్స‌హం జ‌రిగింది. గ‌త ఏడు నెల‌ల నుంచి అంబానీ ఇంట సాగుతున్న పెళ్లి వేడుక‌లు ఆదివారం జ‌రిగిన మంగల్ ఉత్సవ్ కార్యక్ర‌మంతో పూర్తయ్యాయి.

అనంత్ అంబానీ-రాధికా వివాహానికి దేశ విదేశాల నుంచి సినీ, రాజ‌కీయ, వ్యాపార‌, క్రీడా త‌దిత‌ర రంగాల‌కు చెందిన ప్ర‌ముఖులు హాజ‌ర‌య్యారు. ముఖ్యంగా ఇండియ‌న్ ఫిల్మ్ స్టార్స్ తో పాటు హాలీవుడ్ న‌టీన‌టుల‌తో అంబానీ పెళ్లి వేడుక క‌ళ‌క‌ళాడిపోయింది. అయితే తాజాగా బాలీవుడ్ బ్యూటీ తాప్సీ ప‌న్ను అంబానీ పెళ్లిలో సినీ తార‌లు సంద‌డి చేయ‌డం ప‌ట్ల సెటైర్లు పేల్చింది.

ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన తాప్సీకి `అనంత్-రాధికా పెళ్లికి ఎందుకు హాజ‌రు కాలేదు?` అనే ప్ర‌శ్న ఎదురైంది. అయితే అందుకు తాప్సీ బదులిస్తూ.. `నిజం చెప్పాలంటే అంబానీ ఫ్యామిలీలో నాకు ప‌ర్స‌న‌ల్ గా ఎవ‌రూ తెలియదు. పెళ్లి అనేది ఎన్నో అనుబంధాలతో కూడుకుని ఉంటుంది. ఆతిథ్యం ఇచ్చే కుటుంబానికి, అతిథికి మధ్య కనీసం ఏదో ఒక రకమైన అనుబంధం ఉండాలని నేను భావిస్తాను. అలా ఉంటేనే నేను వివాహాలకు హాజరవుతాను` అని చెప్పుకొచ్చింది.

కాగా, పెళ్లికి వెళ్లిన స్టార్స్ లో చాలా మందికి అంబాని కుటుంబంతో పర్శనల్ అనుబంధం లేదు అన్న‌ది ఓపెన్ సీక్రెట్‌. అయిన‌ప్ప‌టికీ వాళ్లు పిలిచారు.. వీళ్లు వెళ్లారు. ఫోటోలు దిగ‌డ‌మే కాకుండా కొంద‌రు తార‌లు డ్యాన్సులు కూడా చేసి తెగ హంగామా చేశారు. కార‌ణం అక్క‌డ ఉన్నది అప‌ర కుబేరుడు ముఖేష్ అంబానీ. ఈ విష‌యంపైనే తాప్సీ త‌న స్టేట్‌మెంట్ తో సినీ తార‌ల‌పై సెటైర్లు పేల్చింది. తాను డ‌బ్బు క‌న్నా బంధాల‌కు ఎక్కువ ప్ర‌ధాన్య‌త ఇస్తాన‌ని తాప్సీ చెప్ప‌క‌నే చెప్పేసింది. దీంతో తాజాగా ఆమె చేసిన కామెంట్స్ నెట్టింట వైర‌ల్ గా మారాయి.

Tags: Actress Taapsee PannuAnant AmbaniAnant Ambani WeddingbollywoodFilm StarLatest newsRadhika MerchantTaapseeTaapsee PannuTelugu News
Previous Post

లింక‌న్ నుంచి ట్రంప్ దాకా.. అమెరికాలో దాడులు!

Next Post

మహిళా అధికారిణితో అక్ర‌మ సంబంధం ఆరోప‌ణులు.. వైర‌ల్ గా విజ‌యసాయి రెడ్డి రియాక్ష‌న్‌!

Related Posts

Andhra

లోకేశ్ చొరవతో 22వేల కోట్ల పెట్టుబడులు

May 14, 2025
Movies

విజ‌య్ `కింగ్‌డ‌మ్‌` విడుద‌ల వాయిదా.. కార‌ణ‌మేంటి..?

May 14, 2025
Movies

ఏంటీ.. కాలేజ్ డేస్ నుంచే మ‌హేష్ – త్రిష ఫ్రెండ్సా?

May 13, 2025
modi
India

పాక్ కు మోదీ డెడ్లీ వార్నింగ్

May 12, 2025
Movies

ర‌వితేజ `భ‌ద్ర‌` కు 20 ఏళ్లు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్‌ను రిజెక్ట్ చేసిన హీరోలెవ‌రు?

May 12, 2025
India

కోహ్లి రిటైర్మెంట్ వెనుక కార‌ణ‌మేంటి.. వ‌చ్చే పెన్ష‌న్ ఎంత‌?

May 12, 2025
Load More
Next Post

మహిళా అధికారిణితో అక్ర‌మ సంబంధం ఆరోప‌ణులు.. వైర‌ల్ గా విజ‌యసాయి రెడ్డి రియాక్ష‌న్‌!

Latest News

  • లోకేశ్ చొరవతో 22వేల కోట్ల పెట్టుబడులు
  • విజ‌య్ `కింగ్‌డ‌మ్‌` విడుద‌ల వాయిదా.. కార‌ణ‌మేంటి..?
  • కేశినేని నాని వ‌ర్సెస్ చిన్ని.. మ‌ధ్య‌లో దూరి ఇరుక్కున కొలిక‌పూడి!
  • వల్లభనేని వంశీకి బెయిల్‌.. ఏ కేసులో వ‌చ్చిందంటే!
  • వైసీపీ కి బిగ్ షాక్‌.. మండ‌లిలో మ‌రో వికెట్ డౌన్‌..!
  • చావు కబురు చల్లగా చెప్పిన పాక్
  • ఏంటీ.. కాలేజ్ డేస్ నుంచే మ‌హేష్ – త్రిష ఫ్రెండ్సా?
  • ఏపీ లిక్క‌ర్ స్కామ్ కేసులో కీల‌క మ‌లుపు.. మ‌రో వ్య‌క్తి అరెస్ట్..!
  • టీడీపీలో దేవినేని త్యాగానికి త‌గ్గ ఫ‌లితం ద‌క్కేదెప్పుడు..?
  • కేశినేని నాని యూట‌ర్న్‌.. చేరేది ఆ పార్టీలోనేనా..?
  • మే 17న ఐపీఎల్‌ పునఃప్రారంభం.. ఫైన‌ల్ మ్యాచ్ ఆ రోజే..!
  • పాక్ కు మోదీ డెడ్లీ వార్నింగ్
  • తిరుమలకు వెళ్తున్నారా? ఈ విలువైన సమాచారం మీ కోసమే!
  • యుద్ధం అంటే.. సినిమా అనుకున్నారా?: ఆర్మీ మాజీ చీఫ్‌ ఫైర్‌
  • ర‌వితేజ `భ‌ద్ర‌` కు 20 ఏళ్లు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్‌ను రిజెక్ట్ చేసిన హీరోలెవ‌రు?
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra