• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

న‌టి సుహాసిని కి అలాంటి జ‌బ్బు.. ప‌రువు పోతుంద‌ని..?

admin by admin
March 26, 2025
in Movies, Top Stories
0
0
SHARES
104
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

సెలబ్రిటీలు అంటే వారికి ఎటువంటి కష్టాలు, బాధలు ఉండవని చాలా మంది అభిప్రాయం. కానీ సామాన్యుల మాదిరిగానే సెలబ్రిటీలు కూడా పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటారు. అయితే కొందరు వాటిని బయటపెట్టేందుకు ఇష్టపడరు. మరికొందరు తమకున్న అనారోగ్య సమస్యలను రివీల్ చేసి ఇతరులకు అవగాహన కల్పించేందుకు ప్రయత్నిస్తుంటారు. తాజాగా ఈ జాబితాలో సీనియర్ నటి, మణిరత్నం సతీమణి సుహాసిని కూడా చేరారు. 80, 90 దశకాల్లో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన సుహాసిని.. ప్రస్తుతం సహాయక నటిగా సత్తా చాటుతున్నారు.

ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సుహాసిని తనకున్న జబ్బు గురించి బయటపెట్టారు. సుహాసిని మాట్లాడుతూ.. `నాకు టీబీ వ్యాధి ఉంది. కానీ ఈ విషయాన్ని నేను సీక్రెట్ గా ఉంచాను. టీబీ ఉందన్న విషయం తెలిస్తే పరువు పోతుందని భయపడ్డాను. అందుకే ఎవరికీ తెలియకుండా ఆరు నెలల చికిత్స తీసుకున్నాను. అయితే ఈ విష‌యాన్ని దాచాల్సిన అవ‌స‌రం లేద‌నిపించింది. టీబీ వ్యాధిపై సమాజానికి అవగాహన కల్పించాలని నేను భావిస్తున్నాను` అంటూ చెప్పుకొచ్చారు.

కాగా, త‌మిళ‌నాడుకు చెందిన సుహాసినికి ఆరేళ్ల వ‌య‌సులోనే టీబీ వ్యాధి సోకింద‌ట‌. కొన్నాళ్లు చికిత్స అనంత‌రం ఆమె కోలుకున్నారు. కానీ 36 ఏళ్ల వ‌య‌సులో జ‌బ్బు మ‌ళ్లీ తిర‌గ‌బెట్ట‌డంతో.. ఒక్కసారిగా బ‌రువు త‌గ్గిపోవ‌డం, వినికిడి స‌మ‌స్య‌ల‌ను సుహాసిని ఫేస్ చేశార‌ట‌. ట్రీట్మెంట్ తీసుకోవ‌డంతో క్ర‌మంగా ఆమె టీబీ వ్యాధి నుంచి బ‌య‌ట‌ప‌డ్డార‌ని తెలుస్తోంది. ఇక‌పోతే కెరీర్ పీక్స్ లో ఉన్న టైమ్‌లోనే సుహాసిని డైరెక్ట‌ర్ మ‌ణిర‌త్నంను ప్రేమించి పెళ్లాడారు. ఈ దంప‌తుల‌కు నంద‌న్ అనే కుమారుడు కూడా ఉన్నారు.

Tags: Actress SuhasinikollywoodLatest newsSuhasiniSuhasini ManiratnamTBTelugu NewsTollywoodTuberculosis
Previous Post

మ్యాగజైన్ స్టోరీ: చంద్రబాబు కు ‘భూ’ముప్పు!!

Next Post

కొడాలి నాని కి గుండె పోటు.. వైసీపీ శ్రేణులు ఆందోళ‌న‌!

Related Posts

Around The World

‘జయరామ్ కోమటి’ కి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘కళారత్న’ పురస్కారం!

March 29, 2025
Movies

ఆ హీరోయిన్ కసిగా ఉందన్న మల్లారెడ్డి

March 29, 2025
Around The World

ఎక్స్ ను అమ్మేసిన మస్క్

March 29, 2025
Around The World

మయన్మార్ లో విలయ తాండవం

March 29, 2025
Andhra

కొలిక‌పూడిని ప‌ట్ట‌లేరు.. వ‌ద‌ల్లేరు.. బాబుకు బిగ్ టెస్ట్‌.. !

March 29, 2025
Movies

మ్యాడ్ బాయ్స్ ముందు తేలిపోయిన `రాబిన్ హుడ్‌`..!

March 29, 2025
Load More
Next Post

కొడాలి నాని కి గుండె పోటు.. వైసీపీ శ్రేణులు ఆందోళ‌న‌!

Latest News

  • ‘జయరామ్ కోమటి’ కి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘కళారత్న’ పురస్కారం!
  • ఆ హీరోయిన్ కసిగా ఉందన్న మల్లారెడ్డి
  • ఎక్స్ ను అమ్మేసిన మస్క్
  • మయన్మార్ లో విలయ తాండవం
  • కొలిక‌పూడిని ప‌ట్ట‌లేరు.. వ‌ద‌ల్లేరు.. బాబుకు బిగ్ టెస్ట్‌.. !
  • మ్యాడ్ బాయ్స్ ముందు తేలిపోయిన `రాబిన్ హుడ్‌`..!
  • అర్థ‌మైందా రాజా.. వైసీపీ నేత‌ల‌పై లోకేష్ సెటైర్లు..!
  • `మ్యాడ్ స్క్వేర్` మాస్ జాత‌ర‌.. ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్ ఎంతంటే?
  • 43 వసంతాల తెలుగుదేశం.. తెలుగుజాతికి న‌వోద‌యం!
  • టీవీ 9 తో ప్ర‌ధాన‌మంత్రి.. పేద‌రికంపై గ‌ళమెత్తిన మోదీ..!
  • `రాబిన్ హుడ్‌`.. ఆడియన్స్ కు అదిదా సర్‌ప్రైజు లేదుగా!
  • మ‌ళ్లీ నిరాశే.. వ‌ల్ల‌భ‌నేని వంశీ ని వీడని క‌ష్టాలు!
  • జ‌గ‌న్‌కు బిగ్ షాక్‌.. జ‌న‌సేన‌లోకి వైసీపీ కీల‌క నేత‌!?
  • ప్ర‌భాస్ పెళ్లి సెట్‌..!?
  • P4 చంద్రబాబు లక్ష్యం పెద్దది – కానీ అర్థమయ్యేది ఎంత మందికి?
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra