• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

అదరగొట్టిన బాలకృష్ణ చిన్నల్లుడి కాలేజీ

admin by admin
April 30, 2025
in Andhra, Top Stories
0
0
SHARES
128
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

గీతం విద్యా సంస్థల గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రముఖ నటుడు బాలకృష్ణ చిన్నల్లుడి కుటుంబం నిర్వహించే గీతం క్యాంపస్ లో తాజాగా నిర్వహించిన క్యాంపస్ సెలక్షన్ లో ఒక విద్యార్థిని భారీ ప్యాకేజీతో జాబ్ సొంతం చేసుకుంది. గీతం విద్యా సంస్థల్లో భాగంగా విశాఖతో పాటు పలు ప్రాంతాల్లో వారి సంస్థలు ఉన్నాయి. తెలంగాణ విషయానికి వస్తే సంగారెడ్డి జిల్లా రుద్రారంలోని గీతం క్యాంపస్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీలో సీఎస్ఈ విద్యార్థిని ప్రియాంక రెడ్డి భారీ ప్యాకేజ్ ను సొంతం చేసుకుంది.

అమెజాన్ సంస్థలో ఆమెకు భారీ ఆఫర్ ఇచ్చారు. రూ.1.4 కోట్ల భారీ ప్యాకేజీతో ఆమె ఎంపికయ్యారు. తల్లిదండ్రులతో కలిసి కూకట్ పల్లిలో ఉంటున్నారు. వారి సొంతూరు గుంటూరు జిల్లా మల్లాయపాలేనికి చెందిన వారు. తాజాగా క్యాంపస్ సెలక్షన్ లో కొలువులు సాధించిన వారికి నియామక పత్రాల్ని అందించారు.

ప్రియాంకరెడ్డి విషయానికి వస్తే ఆమెను యూకేలోని అమెజాన్ కార్యాలయంలో సాఫ్ట్ వేర్ డెవలపర్ ఇంజినీర్ 1 పొజిషన్ కు ఎంపికైనట్లుగా గీతం ప్రతినిధులు వెల్లడించారు. ఇటీవల కాలంలో నెలకొన్న పరిణామాల నేపథ్యంలో కొలువుల సాధన క్లిష్టంగా మారిందన్న మాట బలంగా వినిపిస్తోంది.

అయితే.. పట్టుదలతో పాటు.. స్కిల్స్ .. సబ్జెక్టు మీద పట్టు ఉండాలే కానీ ఆకాశమే హద్దుగా భారీ ప్యాకేజీలు ఇచ్చి ఉద్యోగుల్ని నియమించుకునేందుకు సంస్థలు సిద్ధంగా ఉన్నాయన్న విషయాన్ని తాజా ఉదంతం మరోసారి ప్రూవ్ చేసిందని చెప్పాలి. ఏమైనా కారుమూరి ప్రియాంకరెడ్డికి శుభాకాంక్షలు చెప్పాల్సిందే. ఆల్ ద బెస్టు.

Tags: 1.4 cr packagebalakrishna's son in lawcampus selectiongeetham universitytdp mp bharatvizag geetham
Previous Post

సింహాచలం ఆలయంలో ఘోర ప్రమాదం…ఏడుగురి మృతి

Next Post

వారికి రూ.25 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించిన చంద్రబాబు

Related Posts

Andhra

అమెరికాకు కొడాలి నాని.. పెద్ద ప్లానే..!

May 18, 2025
Movies

ర‌ష్మికతో పెళ్లి.. ఓపెన్ అయిపోయిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌!

May 18, 2025
Andhra

ఫ్రీ బస్ స్కీమ్ పై చంద్రబాబు బిగ్ అప్ ‘డేట్’!

May 17, 2025
Around The World

భార‌తీయుల‌ దెబ్బ‌కు ట‌ర్కీ విల‌విల‌.. రూ. 770 కోట్లు న‌ష్టం..!

May 17, 2025
Andhra

ఏపీ లిక్కర్ స్కాం..ఆ ఇద్దరి అరెస్టు

May 17, 2025
Politics

కాకాణి అరెస్ట్ కు కౌంట్ డౌన్ మొదలైంది..!

May 17, 2025
Load More
Next Post

వారికి రూ.25 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించిన చంద్రబాబు

Latest News

  • వెంకీ – చెర్రీ ఓ మ‌ల్టీస్టార‌ర్‌.. ఇంత‌కీ డైరెక్ట‌ర్ ఎవ‌రు?
  • అమెరికాకు కొడాలి నాని.. పెద్ద ప్లానే..!
  • ర‌ష్మికతో పెళ్లి.. ఓపెన్ అయిపోయిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌!
  • ప్రధాని మోదీతో లోకేష్ భేటీ – యువగళం కాఫీ టేబుల్ బుక్ ఆవిష్కరణ!
  • ఫ్రీ బస్ స్కీమ్ పై చంద్రబాబు బిగ్ అప్ ‘డేట్’!
  • ఫాల్కేపై సినిమా.. రాజమౌళి కి ఝలక్
  • భార‌తీయుల‌ దెబ్బ‌కు ట‌ర్కీ విల‌విల‌.. రూ. 770 కోట్లు న‌ష్టం..!
  • ఏపీ లిక్కర్ స్కాం..ఆ ఇద్దరి అరెస్టు
  • కాకాణి అరెస్ట్ కు కౌంట్ డౌన్ మొదలైంది..!
  • మ‌హానాడును మించి.. ఆ కార్య‌క్ర‌మం అదిరిపోవాలి: చంద్ర‌బాబు
  • అల్లు అర్జున్ తో ల‌వ్‌స్టోరీ.. నిహారిక పెద్ద ప్లానే వేసిందిగా..!
  • స‌మంత‌-రాజ్ రిలేష‌న్ క‌న్ఫార్మ్ చేసిన ప్ర‌ముఖ తెలుగు న‌టి..!
  • కొండా సురేఖ కామెంట్స్..కేటీఆర్ కాంప్లిమెంట్స్
  • ఫ్యాక్ట్ చెక్‌.. చంద్ర‌బాబు-లోకేష్ కోసం రూ. 176 కోట్ల‌తో హెలికాప్ట‌ర్ నిజ‌మేనా?
  • పాక్ అణుకేంద్రాలపై కీలక అప్డేట్
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra