పవన్ కు షాకివ్వనున్న అక్క.. వైసీపీలోకి ఎంట్రీ ఇవ్వనున్నారా?

రాజకీయాల్లో శాశ్వత శత్రువులు.. శాశ్వత మిత్రులు అంటూ ఎవరూ ఉండరు. కాలం వారిలో చాలానే మార్పులు తీసుకొస్తుంది. అనూహ్యంగా చోటు చేసుకునే రాజకీయ అవసరాలు అప్పటివరకు కత్తులు దూసుకున్న వారిని.. కౌగిలించుకునేలా చేస్తాయి. గతంలో మాదిరి రాజకీయాల్లో చెప్పిన మాట మీద నిలవటం లాంటివి ఇప్పుడు తక్కువైపోయాయి. అధికారం చుట్టూనే నేతలు నడుస్తున్న పరిస్థితి. ఇలాంటివేళలో.. ఎప్పుడైనా ఏమైనా జరిగే వీలుంది. తాజాగా అలాంటి అనూహ్య పరిణామం ఏపీలో చోటు చేసుకునే అవకాశం ఉందన్న మాట రాజకీయ … Continue reading పవన్ కు షాకివ్వనున్న అక్క.. వైసీపీలోకి ఎంట్రీ ఇవ్వనున్నారా?