• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

సినిమా పోగొట్టుకుని రెండు నెలలు ఏడ్చిన స్టార్

admin by admin
September 3, 2024
in Movies, Trending
0
0
SHARES
150
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

కెరీర్ ఆరంభ దశలో వచ్చే ప్రతి అవకాశం విలువైందే. అలాంటి దశలో కాల క్రమంలో కల్ట్ మూవీ స్టేటస్ అందుకున్న సినిమాలో అవకాశం అందినట్లే అంది చేజారితే.. కలిగే బాధ వర్ణనాతీతం. తాను అలాంటి బాధనే అనుభవించానని అంటున్నాడు సౌత్ సూపర్ స్టార్లలో ఒకడైన విక్రమ్. మణిరత్నం కల్ట్ మూవీ ‘బొంబాయి’లో విక్రమే హీరోగా నటించాల్సిందట. కానీ ఆడిషన్స్ టైంలో తాను చేసిన ఓ తప్పు వల్ల ఆ ఛాన్స్ మిస్సయిందని.. ఆ బాధ తనను చాన్నాళ్ల పాటు వెంటాడిందని విక్రమ్ తాజగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. తన కొత్త చిత్రం ‘తంగలాన్’ మంచి హిట్టయిన ఆనందంలో ఉన్న విక్రమ్.. ‘బొంబాయి’ ఛాన్స్ మిస్సయిన తీరు గురించి వివరించాడు.

‘‘మణిరత్నం అంటే నాకెంతో ఇష్టం. ఆయన మేకింగ్ స్టైల్‌ను చాలా ఇష్టపడతా. నా కెరీర్ ఆరంభంలో ఆయనతో సినిమా చేయాలని కలలు కన్నాను. మణి సర్‌తో ఒక్క సినిమా అయినా చేసి అంతటితో కెరీర్ ముగిసినా ఆనందమే అనుకున్నా. అలాంటి టైంలో బొంబాయి సినిమా కోసం నన్ను ఆడిషన్స్‌కు పిలిచారు. కానీ అక్కడ నేను చేసి తప్పు ఆ అవకావం చేజారేలా చేసింది. సడెన్‌గా ఒక రోజు పిలిచి.. స్టిల్ కెమెరా పెట్టి ఒక సన్నివేశం నటించి చూపించమన్నారు.

వీడియో కెమెరాతో షూట్ చేయాలి కానీ.. స్టిల్ కెమెరా ఏంటి అనుకున్నా? ఇలాంటి పరిస్థితుల్లో నటించడమేంటి అనిపించింది. పైగా నేను కదిలితే స్టిల్ కెమెరాలో బ్లర్ వస్తుందని కదలుకుండా ఉండిపోయా. మొత్తంగా సరిగా పెర్ఫామ్ చేయకుండా కదలకుండా ఉండిపోయా. అలా ఆ అవకాశం చేజారింది. తర్వాత దీని గురించి చాలా బాధ పడ్డా. బొంబాయి సినిమా రిలీజై పాన్ ఇండియా స్థాయిలో కల్ట్ మూవీ అయింది. రెండు నెలల పాటు ఉదయం లేవడం, ఈ ఛాన్స్ మిస్సయిందని ఏడవడం.. ఇదీ వరస’’ అని విక్రమ్ వెల్లడించాడు. ఐతే అప్పుడు ఆ ఛాన్స్ మిస్సయినా.. తర్వాత మణిరత్నంతో రావణ్, పొన్నియన్ సెల్వన్-1, 2 చిత్రాల్లో నటించాడు విక్రమ్.

Tags: Actor VikramArvind SwamyBombay MoviekollywoodLatest newsMani RatnamTelugu NewsTollywoodVikram
Previous Post

పవన్ విన్నపం.. నో అప్‌డేట్స్

Next Post

కంగన సినిమాకు మోక్షం రాదా?

Related Posts

India

గుజరాత్ విమాన ప్రమాదంలో 242 మంది మృతి!

June 12, 2025
India

బ్రేకింగ్: గుజరాత్ లో కుప్పకూలిన విమానం

June 12, 2025
Andhra

ఇంతకూ జర్నలిస్టు కృష్ణంరాజు ఎవరు? ఆయన బ్యాక్ గ్రౌండ్ ఏంటి?

June 11, 2025
Movies

పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం

June 5, 2025
Andhra

పోలీసుల‌పై రుబాబు.. అంబ‌టి కి బిగ్ షాక్‌!

June 5, 2025
Movies

రూ. 50 కోట్లు వ‌దులుకున్న ప్ర‌భాస్‌.. నువ్వు నిజంగా గ్రేట్ సామీ!

June 5, 2025
Load More
Next Post

కంగన సినిమాకు మోక్షం రాదా?

Latest News

  • గుజరాత్ విమాన ప్రమాదంలో 242 మంది మృతి!
  • బ్రేకింగ్: గుజరాత్ లో కుప్పకూలిన విమానం
  • ఏపీలో పెట్టుబడులకు మరింత ఊపు… టాస్క్ ఫోర్స్ ఏర్పాటు
  • `సీరియ‌స్` అయితే.. సాక్షి ఛానెల్ మూతేనా?
  • పిశాచాలు-రాక్ష‌సులు- సంక‌ర తెగ‌: స‌జ్జ‌ల‌
  • కూతురు-అల్లుడితో బంధం క‌ట్‌: ముద్ర‌గ‌డ సంచ‌ల‌న లేఖ‌
  • వ‌ర్మ శాంతించ‌ట్లేదు.. స‌ర్కారు ఛాన్సివ్వ‌ట్లేదు ..!
  • లడ్డు గొడవ.. అసలది నెయ్యే కాదట
  • ఇంతకూ జర్నలిస్టు కృష్ణంరాజు ఎవరు? ఆయన బ్యాక్ గ్రౌండ్ ఏంటి?
  • నేను లేకుంటే ట్రంప్ ఓడేవారు.. మస్క్ సంచలనం
  • ముద్రగడకు క్యాన్స‌ర్‌.. ట్రీట్మెంట్ అందించని కుమారుడు.. కూతురు ఆవేద‌న‌!
  • `వెన్నుపోటు దినం` స‌రే.. మ‌రి వారెక్క‌డ జ‌గ‌న్‌..?
  • ఆ జడ్జికి షాకిచ్చేందుకు కేంద్రం రెడీ
  • పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం
  • పోలీసుల‌పై రుబాబు.. అంబ‌టి కి బిగ్ షాక్‌!
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra