• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

తన దేవుడిని కలిసిన రాజమౌళి…వైరల్

admin by admin
January 14, 2023
in Around The World, Movies
0
0
SHARES
67
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

హాలీవుడ్ దర్శక దిగ్గజం స్టీవెన్ స్టీల్ బర్గ్ గురించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులకు పరిచయం అక్కర్లేదు. హాలీవుడ్ లో ఎన్నో చరిత్రాత్మకు సినిమాలు తీసిన ఘనత ఆయనది. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఉన్న దర్శకులంతా జీవితంలో ఒక్కసారైనా ఆయనను కలవాలని అనుకుంటారు. అటువంటిది స్పీల్ బర్గ్ ను కలవడమే కాకుండా ఆయన దగ్గర నుంచి ప్రశంసలు కూడా అందుకుంటే ఇక ఆ దర్శకుడి ఆనందానికి ఆకాశమే హద్దు.ప్రస్తుతం అటువంటి అరుదైన అవకాశాన్ని, ఆనందాన్ని టాలీవుడ్ దర్శక ధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి అనుభూతి చెందారు.

గోల్డెన్ గ్లోబ్ అవార్డుల తర్వాత జరిగిన యూనివర్సల్ పార్టీలో స్టీవెన్ స్పీల్ బర్గ్ ను కలిసే గోల్డెన్ ఛాన్స్ ను జక్కన్న కొట్టేశారు. రాజమౌళితో పాటు కీరవాణి కూడా స్పీల్ బర్గ్ ను కలిసి మాట్లాడారు. ఇప్పుడే దేవుడిని కలిశానంటూ రాజమౌళి ఎంతో ఎమోషనల్ గా ట్వీట్ చేశారు. స్పీల్ బర్గ్ సినిమాలంటే తనకి ఎంతో ఇష్టమని ఆయనతో చెప్పానని కీరవాణి అన్నారు. అయితే, నాటు నాటు పాట తనకు ఎంతో నచ్చిందని స్టీల్ బర్గ్ చెప్పారని, ఆ మాటను తాను ఇంకా నమ్మలేకపోతున్నానని కీరవాణి అన్నారు.

అంతేకాదు స్పీల్ బర్గ్ తో కలిసి దిగిన ఫోటోలను రాజమౌళి తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. దీంతో ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తెలుగు చలన చిత్ర పరిశ్రమతో పాటు యావత్ భారతీయ సినీ పరిశ్రమ గర్వించదగ్గ దర్శకుడు రాజమౌళి, ప్రపంచ సినీ పరిశ్రమ గర్వించదగ్గ దిగ్గజ దర్శకుడు స్పీల్ బర్గ్ ఓకే ఫ్రేమ్ లో ఉండడంతో రాజమౌళి ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Tags: golden globe awardkeeravanimeetingnatu natuRajamoulisteven spielberg
Previous Post

జగన్ జీవోతో చంద్రబాబు భోగి మంట

Next Post

భోగి మంట ను బూటుకాళ్లతో ఆర్పిన ఏపీ పోలీసులు..వివాదం

Related Posts

Movies

పవన్ అభిమానుల్లో సంబరాలు.. సందేహాలు

January 30, 2023
Anupama Parameswaran
Gallery

anupama parameswaran : నల్లటి చీరలో చిలిపి అందాలు

January 29, 2023
rrr movie 100 days in japan
Movies

ఆర్ఆర్ఆర్.. వాట్ ఎ ఫీట్

January 28, 2023
mohan lal
Movies

స్టార్ హీరో‌ సినిమాకు ఘోర పరాభవం

January 28, 2023
mahesh babu fans prabhas fans war
Movies

శ్రుతి మించిన మహేష్, ప్రభాస్ ఫ్యాన్ వార్స్

January 28, 2023
Trending

కీరవాణికి భారత ప్రభుత్వ పురస్కారం

January 26, 2023
Load More
Next Post

భోగి మంట ను బూటుకాళ్లతో ఆర్పిన ఏపీ పోలీసులు..వివాదం

Latest News

  • తారకరత్న హెల్త్ పై గుడ్ న్యూస్
  • పట్టాభికి వల్లభనేని వంశీ షాక్
  • పవన్ అభిమానుల్లో సంబరాలు.. సందేహాలు
  • తారక రత్నకు ముగిసిన 48 గంటల డెడ్ లైన్
  • లోకేష్ కు కన్నడ పోలీసుల సెక్యూరిటీ..గూస్ బంప్స్
  • కొడాలి, పేర్ని నానిలు దేశం విడవక తప్పదా?
  • గవర్నర్ విషయంలో కేసీఆర్ కు గర్వభంగం
  • మేం సత్యవంతులం కాదు…వైసీపీ ఎమ్మెల్యే
  • జగన్ ఫొటోలపై లోకేష్ సెటైర్లు
  • anupama parameswaran : నల్లటి చీరలో చిలిపి అందాలు
  • యువ‌గ‌ళంలో అవే సీన్ల‌ట‌.. సోష‌ల్ మీడియాలో చ‌ర్చ‌..!
  • లోకేష్ పాదయాత్ర … మూడో రోజు రెస్పాన్స్ ఎలా ఉంది?
  • ఇండియా బిగ్గెస్ట్ మల్టీస్టారర్ ఫిక్స్ అయ్యింది… హీరోలు వీళ్లే!
  • మా గవర్నమెంట్ ఫోన్లు ట్యాప్ చేస్తోంది – వైసీపీ ఎమ్మెల్యే
  • అవినాష్ రెడ్డి కాల్ డేటా పట్టేసిన సీబీఐ

Most Read

చంద్రబాబు తాజా విజ‌న్‌.. అదిరిపోలా!!

కడప రాజకీయం హీటెక్కేలా చేసిన వీరాశివారెడ్డి

విచారణలో అవినాష్ రెడ్డికి సీబీఐ షాక్

`యువ‌గ‌ళం` ట్విస్ట్.. టీడీపీ ఏం చేయ‌నుంది?

‘తానా’ 2023 కాన్ఫరెన్స్ ‘ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్’ గా ‘రవి మందలపు’! 

రోజాను చీర పంపమన్న లోకేష్

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra