• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

ఓ ఇంటివాడవుతున్న శ్రీ‌కాంత్ అయ్యంగ‌ర్.. ప్ర‌ముఖ న‌టితో పెళ్లి ఫిక్స్‌!

admin by admin
November 20, 2024
in Movies, Top Stories, Trending
0
0
SHARES
38.3k
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

ఈ మ‌ధ్య సినీ ప‌రిశ్ర‌మ‌లో పెళ్లిళ్లు, విడాకులు చాలా కామ‌న్ అయిపోయాయి. కొంద‌రు తార‌లు సింగిల్ లైఫ్ కు ఎండ్ కార్డు వేసి మింగిల్ అవుతుంటే.. మ‌రికొంద‌రు ఈ మ్యారేజ్ లైఫ్ మాకొద్దు బాబోయంటూ విడాకుల వైపు అడుగులు వేస్తున్నారు. తాజాగా ప్రముఖ సంగీత ద‌ర్శ‌కుడు ఏఆర్ రెహమాన్, ఆయ‌న భార్య సైరా విడాకులు ప్ర‌క‌టించారు. త‌మ 29 ఏళ్ల వివాహ బంధానికి ముగింపు ప‌లికారు. అయితే మ‌రోవైపు ప్ర‌ముఖ న‌టుడు శ్రీ‌కాంత్ అయ్యంగ‌ర్ లేటు వ‌య‌సులో పెళ్లి చేసుకుని కొత్త జీవితం ప్రారంభించేందుకు సిద్ధం అవుతున్నారు.

అవును, శ్రీ‌కాంత్ అయ్యంగ‌ర్ త్వ‌ర‌లోనే ఓ ఇంటివాడు కాబోతున్నారు. ప‌లు చిత్రాల్లో ఐటెం సాంగ్స్ మరియు వ్యాంప్ రోల్స్ లో నటించి పాపులర్ అయిన న‌టి జ్యోతితో త‌న పెళ్లి ఫిక్స్ అయిన‌ట్లు శ్రీ‌కాంత్ సోష‌ల్ మీడియా ద్వారా స్వ‌యంగా హింట్ ఇచ్చారు. ప్ర‌స్తుతం టాలీవుడ్ లో ఉన్న మోస్ట్ పాపుల‌ర్ క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుల్లో శ్రీ‌కాంత్ అయ్యంగ‌ర్ ఒక‌రు. రామ్ గోపాల్ వ‌ర్మ తెర‌కెక్కించిన క‌రోనా వైర‌స్ మూవీతో శ్రీ‌కాంత్ బాగా ఫేమ‌స్ అయ్యారు.

ఆ త‌ర్వాత వెన‌క్కి తిరిగి చూసుకోలేదు. స‌హాయ‌క న‌టుడిగా టాలీవుడ్ లో ఓ గుర్తింపు సంపాదించుకున్నారు. ఏడాదికి డ‌జ‌న్ కు పైగా చిత్రాలు చేస్తూ ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తున్నారు. ఈ మ‌ధ్య వివాదాస్పద పోస్ట్ లు, వ్యాఖ్య‌ల‌తో త‌ర‌చూ వార్త‌ల్లో కూడా నిలుస్తున్నారు. రీసెంట్ గా జర్నలిస్ట్ లను బూతులు తిట్టి.. చివ‌ర‌కు బహిరంగంగా క్షమాపణలు కోరారు. ఆ సంగ‌తి ప‌క్క‌న పెడితే.. తాజాగా శ్రీ‌కాంత్ అయ్యంగ‌ర్ ఇన్‌స్టా వేదిక‌గా ఓ షాకింగ్ పోస్ట్ పెట్టారు.

ప్ర‌ముఖ న‌టి జ్యోతి త‌న‌కు ముద్దు పెడుతున్న ఫోటోను ఇన్‌స్టా ద్వారా పంచుకున్న శ్రీ‌కాంత్ అయ్యంగ‌ర్‌.. `క్ర‌ష్ ఆఫ్ మై లైఫ్‌. మీ దేవుళ్లు మాకు పెళ్లి చేయాల‌నుకుంటున్నారా?` అని రాసుకొచ్చారు. దీంతో ఈ పోస్ట్ ఇప్పుడు సామాజిక మాధ్య‌మాల్లో సెన్సేష‌న్ క్రియేట్ చేస్తోంది. జ్యోతిని మ్యారేజ్ చేసుకోబోతున్న‌ట్లు శ్రీ‌కాంత్ ఒక్క ఫోటోతో క‌న్ఫార్మ్ చేశాడ‌ని నెటిజ‌న్లు అభిప్రాయ‌ప‌డుతున్నారు. టాలీవుడ్ లో మ‌రో న‌రేష్‌-ప‌విత్ర జంట అంటూ శ్రీ‌కాంత్-జ్యోతిల‌ను పోలుస్తున్నారు. మ‌రి వీరి వ్య‌వాహం ఎక్క‌డ వ‌ర‌కు వెళ్తుందో చూడాలి.

 

View this post on Instagram

 

A post shared by Shrikanth Krishnaswamy (@shrikanth_bharat)

Tags: Actress JyothiLatest newsSrikanth IyengarSrikanth Iyengar MarriageTelugu NewsTollywood
Previous Post

తాగుబోతు…కేసీఆర్ పై రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Next Post

ఏపీలో ముగిసిన వాలంటీర్ల క‌థ‌.. వైసీపీ త‌ప్పిద‌మే కార‌ణ‌మా..?

Related Posts

Andhra

లోకేశ్ చొరవతో 22వేల కోట్ల పెట్టుబడులు

May 14, 2025
Movies

విజ‌య్ `కింగ్‌డ‌మ్‌` విడుద‌ల వాయిదా.. కార‌ణ‌మేంటి..?

May 14, 2025
Andhra

కేశినేని నాని వ‌ర్సెస్ చిన్ని.. మ‌ధ్య‌లో దూరి ఇరుక్కున కొలిక‌పూడి!

May 14, 2025
Andhra

వల్లభనేని వంశీకి బెయిల్‌.. ఏ కేసులో వ‌చ్చిందంటే!

May 14, 2025
Andhra

వైసీపీ కి బిగ్ షాక్‌.. మండ‌లిలో మ‌రో వికెట్ డౌన్‌..!

May 14, 2025
India

చావు కబురు చల్లగా చెప్పిన పాక్

May 13, 2025
Load More
Next Post

ఏపీలో ముగిసిన వాలంటీర్ల క‌థ‌.. వైసీపీ త‌ప్పిద‌మే కార‌ణ‌మా..?

Latest News

  • లోకేశ్ చొరవతో 22వేల కోట్ల పెట్టుబడులు
  • విజ‌య్ `కింగ్‌డ‌మ్‌` విడుద‌ల వాయిదా.. కార‌ణ‌మేంటి..?
  • కేశినేని నాని వ‌ర్సెస్ చిన్ని.. మ‌ధ్య‌లో దూరి ఇరుక్కున కొలిక‌పూడి!
  • వల్లభనేని వంశీకి బెయిల్‌.. ఏ కేసులో వ‌చ్చిందంటే!
  • వైసీపీ కి బిగ్ షాక్‌.. మండ‌లిలో మ‌రో వికెట్ డౌన్‌..!
  • చావు కబురు చల్లగా చెప్పిన పాక్
  • ఏంటీ.. కాలేజ్ డేస్ నుంచే మ‌హేష్ – త్రిష ఫ్రెండ్సా?
  • ఏపీ లిక్క‌ర్ స్కామ్ కేసులో కీల‌క మ‌లుపు.. మ‌రో వ్య‌క్తి అరెస్ట్..!
  • టీడీపీలో దేవినేని త్యాగానికి త‌గ్గ ఫ‌లితం ద‌క్కేదెప్పుడు..?
  • కేశినేని నాని యూట‌ర్న్‌.. చేరేది ఆ పార్టీలోనేనా..?
  • మే 17న ఐపీఎల్‌ పునఃప్రారంభం.. ఫైన‌ల్ మ్యాచ్ ఆ రోజే..!
  • పాక్ కు మోదీ డెడ్లీ వార్నింగ్
  • తిరుమలకు వెళ్తున్నారా? ఈ విలువైన సమాచారం మీ కోసమే!
  • యుద్ధం అంటే.. సినిమా అనుకున్నారా?: ఆర్మీ మాజీ చీఫ్‌ ఫైర్‌
  • ర‌వితేజ `భ‌ద్ర‌` కు 20 ఏళ్లు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్‌ను రిజెక్ట్ చేసిన హీరోలెవ‌రు?
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra