• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

ప్రభుత్వానికే సాయం చేసిన సోనూసూద్

నెల్లూరు ప్రభుత్వాసుపత్రిలో రూ.1.5 కోట్లతో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటుకు హామీ

admin by admin
May 18, 2021
in Andhra, Politics, Top Stories
0
0
SHARES
190
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

సోనూసూద్ గురించి కొత్తగా దేశంలో ఎవరికీ పరిచయం చేయాల్సిన అవసరంలేదు. కరోనా వైరస్ యావత్ దేశంపై  ఎంతగా ప్రభావం చూపుతోందో బాధితులకు సాయం చేసే విషయంలో సోనూ కూడా అంతే స్ధాయిలో స్పందిస్తున్నారు. కరోనా వైరస్ సంక్షోభంలో సోనూ  సాయం అందుకోని రాష్టప్రజలు లేరంటే అతిశయోక్తి కూడా కాదు. అసరమని ఫోన్ చేయటమో, వాట్సప్ లో మెసేజ్ పెట్టడమో లేకపోతే ట్విట్టర్ వేదికగా అడిగితే చాలు ఏదో రూపంలో చేతనైనంతలో సోనూ సాయం చేస్తున్నారు.

దేశం మొత్తంమీద ఇప్పటికి కొన్ని లక్షలమందికి సోను సాయం చేసుంటారనటంలో సందేహంలేదు. ఇపుడిదంతా ఎందుకంటే సోను  ఇపుడు ప్రభుత్వానికి సాయం చేస్తున్నారు. ఆపదలో ఉన్నవారిని, బాధితులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. కానీ ప్రస్తుత కరోనా వైరస్ సంక్షోభంలో ప్రభుత్వమే ఆపదలో పడిపోయింది. ఇంతకీ విషయం ఏమిటంటే నెల్లూరులోని ప్రభుత్వ ఆసుపత్రికి ఆక్సిజన్ ప్లాంట్ చాలా అవసరం.

ప్రస్తుతం కోవిడ్ తో చనిపోతున్నవారికన్నా ఆక్సిజన్ అందక చనిపోతున్న రోగులు కూడా వేలల్లోనే ఉంటున్నారు. దాంతో దేశం మొత్తంమీద ఆక్సిజన్ అవసరాలు పెరిగిపోతున్నాయి. ఎప్పుడైతే అవసరాల మేరకు ఆక్సిజన్  అందటంలేదో డిమాండ్ విపరీతంగా పెరిగిపోతోంది. ఇదే సమస్య నెల్లూరును కూడా పట్టి పీడిస్తోంది. నెల్లూరు ప్రభుత్వాసుపత్రిలో ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని కలెక్టర్ చక్రధర్ బాబు అనుకున్నారట.

ఇదే విషయం లోకల్ మీడియాలో వచ్చింది. ఇదే విషయాన్ని నెల్లూరులోని మిత్రులు సోనుతో ప్రస్తావించారట. అంతేకాకుండా కలెక్టర్ ను కలిసి సోనూతో మాట్లాడించారట. వెంటనే అవసరం ఏమిటో చెప్పమని సోను అడిగారట. ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని కలెక్టర్ చెప్పారట. వెంటనే అందుకు అవసరమైన రు. 1.5 కోట్ల వివులైన పరికరాలను తాను పంపుతానని హామీ ఇచ్చారట.

రెండు రోజుల్లోనే ప్లాంట్ ఏర్పాటుకు అవసరమైన పరికరాలను తాను పంపుతానని అందుకు స్ధలాన్ని సిద్ధం చేసుకుంటే చాలునని సోను కలెక్టర్ కు స్పష్టం చేశారట. స్ధలం రెడీగానే ఉందని కలెక్టర్ చెప్పగానే పరికరాలను వెంటనే పంపుతానని హామీ ఇచ్చారట సోను. తర్వాత మిత్రులతో మాట్లాడుతు ఆక్సిజన్ ఉత్పత్తి పరికరాలను తాను ఏ విధంగా పంపుతున్నది చెప్పారట. మొత్తానికి సోను ఇపుడు ప్రభుత్వానికే సాయం చేసే స్ధాయికి ఎదిగిపోయారు.

Tags: covid cases in apdonationoxygen plant in nelloreRs.1.5 croressonu sood
Previous Post

బిడ్డా గంగులా…మంత్రికి ఈటల డెడ్లీ వార్నింగ్

Next Post

రఘురామ అరెస్టు వెనుక ఆ ఇద్దరి హస్తం ఉందట

Related Posts

Andhra

మిషన్ రాయలసీమతో సీమ కష్టాలకు శాశ్వత పరిష్కారం – నారా లోకేష్!

June 7, 2023
Top Stories

జగన్ ఇలాకాలో లోకేష్ సీమ గర్జన…వరాల జల్లు

June 7, 2023
Trending

జగన్ పాలనలో ఆ ర్యాంకు పాతాళానికి పడిపోయింది:చంద్రబాబు

June 7, 2023
jagan salute
Top Stories

ముందస్తు ఎన్నికలపై జగన్ తాజా కామెంట్స్…అదే వ్యూహమా?

June 7, 2023
Trending

వివేకా కేసులో మరో ట్విస్ట్..ఆ టెస్ట్ కు కోర్టు ఓకే!

June 7, 2023
Top Stories

జగన్ కు దేవినేని ఉమ సెల్ఫీ ఛాలెంజ్

June 7, 2023
Load More
Next Post

రఘురామ అరెస్టు వెనుక ఆ ఇద్దరి హస్తం ఉందట

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

  • మిషన్ రాయలసీమతో సీమ కష్టాలకు శాశ్వత పరిష్కారం – నారా లోకేష్!
  • జగన్ ఇలాకాలో లోకేష్ సీమ గర్జన…వరాల జల్లు
  • జగన్ పాలనలో ఆ ర్యాంకు పాతాళానికి పడిపోయింది:చంద్రబాబు
  • ముందస్తు ఎన్నికలపై జగన్ తాజా కామెంట్స్…అదే వ్యూహమా?
  • వివేకా కేసులో మరో ట్విస్ట్..ఆ టెస్ట్ కు కోర్టు ఓకే!
  • జగన్ కు దేవినేని ఉమ సెల్ఫీ ఛాలెంజ్
  • మహిళలకు వైసీపీ ఎమ్మెల్యే శాపనార్థాలు
  • సాయం చేసి… శవాలు చూసి… వారికి ఏమైందంటే.
  • తిరుపతిలో హీరోయిన్ తో ఓం రౌత్ పాడు పని…వివాదం
  • కాంగ్రెస్ కు ఊహించని షాక్!
  • `ఏఐ` ఎంత ప్రాణాంత‌క‌మో చెప్పిన బ్రిట‌న్ ప్ర‌ధాని స‌ల‌హాదారు!
  • ‘బాలయ్య’ బర్త్ డే న్యూ యార్క్ టైం స్క్వేర్ లో!
  • యువతలో ‘లోకేష్’ పట్ల క్రేజ్ అద్భుతం-‘డాక్టర్ హరిప్రసాద్ కుట్టాంబాకం’
  • మరో 3 వేల కోట్లు అప్పు…. జగన్ పై విమర్శలు
  • ఆమె మృతిపై డీజీపీకి చంద్రబాబు లేఖ

Most Read

చంద్రబాబు కు అమిత్ షా అభయ హస్తం?

మేరీల్యాండ్ లో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు!

శాన్ ఫ్రాన్సిస్కో లో ‘రాహుల్ గాంధీ’కి ఘన స్వాగతం!

ఏపీలో పెల్లుబుకుతున్న `అస‌హ‌న రాజ‌కీయం`.. రీజ‌నేంటి?

ఆ మెగా హీరోతో లావణ్య త్రిపాఠి ఎంగేజ్ మెంట్?

టీడీపీతో పొత్తుపై నాదెండ్ల క్లారిటీ

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra