• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

స్పేస్‌లోకి మన తెలుగమ్మాయి – ఎవరా అమ్మాయి, ఏమిటి బ్యాగ్రౌండ్

admin by admin
July 3, 2021
in Andhra, Around The World, NRI, Top Stories, Trending
0
0
SHARES
485
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

అంతరిక్షంలో కాలు పెట్టబోతున్న తొలి తెలుగు అమ్మాయిగా శిరీష బండ్ల చరిత్ర సృష్టించనున్నారు అని నిన్నటి నుంచి వార్తలు మారుమోగుతున్న విషయం తెలిసిందే.

ఈ నెల 11వ తేదీన తెల్లవారు జామున ఈ స్పేస్‌క్రాఫ్ట్‌ నింగిలోకి దూసుకెళ్తుంది. శిరీష బండ్ల (sirisha bandla) అంతరిక్ష ప్రయాణానికి బయలుదేరనుంది. ఆరుగురు పరిశోధకులతో కూడిన బృందంలో శిరీష ఒకరు. టీమ్‌లో ఆమెతో పాటు ఇంకొక  మహిళ ఉన్నారు.

అంతరిక్షంలో అడుగు పెట్టడానికి రంగం సిద్ధం చేసుకుంటోన్న అపర కుబేరుడు.. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు జెఫ్‌ బెజోస్‌ కంటే… మేథస్సుతో మన తెలుగమ్మాయి అంతరిక్షంలోకి ప్రవేశిస్తోంది.

‘వర్జిన్‌ స్పేస్‌ మిషన్‌’ పేరుతో చేపట్టిన ఈ ప్రాజెక్ట్‌కు రిచర్డ్‌ బ్రాస్నన్‌ సారథ్యం వహిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన వర్జిన్‌ గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌ అధినేత ఈయన. వర్జిన్‌ గెలాక్టిక్‌, వర్జిన్‌ ఆర్బిట్‌.. వంటి స్పేస్‌ రీసెర్చ్‌ సంస్థలు ఈ గ్రూప్‌లో ఉన్నాయి.

ఇద్దరు పైలెట్లు, ముగ్గురు స్పేస్‌ స్పెషలిస్టులు, ఒక బిలియనీర్‌…  వర్జిన్‌ గెలాక్టిక్‌ స్పేస్‌క్రాఫ్ట్‌ ద్వారా వారి ప్రయాణం సాగబోతోంది.

ఎవరీ శిరీష?
శిరీష బండ్ల సొంత ఊరు గుంటూరు జిల్లా తెనాలి. తెనాలి అలంకార్ ధియేటర్ యజమాని & మాజీ పురపాలక సంఘ చైర్మన్ బండ్ల పుల్లయ్య చౌదరి గారి మునిమనవరాలు. పుల్లయ్య చౌదరి సంతానం అమెరికాలో స్థిరపడింది.

శిరీష వర్జిన్‌ గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌లో కీలకమైన వర్జిన్‌ గెలాక్టిక్‌ సంస్థలో ప్రభుత్వ వ్యవహారాలను పర్యవేక్షించే విభాగానికి ఉపాధ్యక్షురాలు. అమెరికాలోని డిస్ట్రిక్ట్‌ ఆఫ్‌ కొలంబియాలో ఈ సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. యూనివర్శిటీ ఆఫ్‌ ఫ్లోరిడా పూర్వ విద్యార్థిని. మైక్రోగ్రావిటీ సబ్జెక్ట్‌లో నిష్ణాతురాలు.

Tags: Alankar TheatreKalpana ChawlaSirisha bandlaTelugu people in USTenaliUS
Previous Post

రాత్రి 11 గంటల సమయంలో సీఎం రాజీనామా

Next Post

జగన్ పొరపాటును బయటపెట్టిన వైసీపీ ఎమ్మెల్యే

Related Posts

Top Stories

సర్కారు వారి ‘పాఠా’నికి ఫుల్ డిమాండ్

July 6, 2022
Trending

రిషికొండ రిసార్ట్..జగన్ కు హైకోర్టూ షాకిచ్చిందే !

July 6, 2022
Top Stories

ఆ పార్టీకి షాక్…అంత పెద్దాయ‌న వ‌స్తే చేరిక‌లు లేవేట్రా?

July 6, 2022
Top Stories

ఫేమస్ వాస్తు నిపుణుడు.. 39 కత్తి పోట్లు పొడిచి చంపేశారు

July 6, 2022
Trending

జ‌గ‌న‌న్న ఆఫీసులో టీడీపీ ఎంపీ ? అధికారికి వార్నింగ్ !

July 6, 2022
Trending

టాలీవుడ్ లో విషాదం…ఆయన మృతి తీరని లోటు

July 6, 2022
Load More
Next Post

జగన్ పొరపాటును బయటపెట్టిన వైసీపీ ఎమ్మెల్యే

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

  • సర్కారు వారి ‘పాఠా’నికి ఫుల్ డిమాండ్
  • రిషికొండ రిసార్ట్..జగన్ కు హైకోర్టూ షాకిచ్చిందే !
  • ఆ పార్టీకి షాక్…అంత పెద్దాయ‌న వ‌స్తే చేరిక‌లు లేవేట్రా?
  • ఫేమస్ వాస్తు నిపుణుడు.. 39 కత్తి పోట్లు పొడిచి చంపేశారు
  • జ‌గ‌న‌న్న ఆఫీసులో టీడీపీ ఎంపీ ? అధికారికి వార్నింగ్ !
  • టాలీవుడ్ లో విషాదం…ఆయన మృతి తీరని లోటు
  • కాళీమాతపై ఆ ఎంపీ షాకింగ్ కామెంట్లు..వైరల్
  • అల్లూరి వేడుక శ్రీ‌కాకుళం మ‌రింత ప్ర‌త్యేకం
  • పేరు మార్చుకున్న టాలీవుడ్ స్టార్ హీరో?
  • బ్రేకింగ్:రఘురామపై మరో కేసు
  • 37 నెలల్లో జగన్ చేసిందేంటో చెప్పిన దేవినేని ఉమ
  • ‘ఆర్ఆర్ఆర్’ గే మూవీ అంటోన్న ఆస్కార్ గ్రహీత
  • నెక్స్ట్ రఘురామ ఏపీలో అడుగుపెట్టేది అప్పుడేనట
  • చంద్రబాబును నమ్ముకుంటే ఆత్మహత్యలే..టీడీపీ నేత సంచలన వ్యాఖ్యలు
  • పిల్లల్ని కనని వాళ్లకి అవార్డు ఇస్తా

Most Read

ఆ రెండింట్లోంచి పవిత్ర లోకేష్ అవుట్

చంద్రబాబును నమ్ముకుంటే ఆత్మహత్యలే..టీడీపీ నేత సంచలన వ్యాఖ్యలు

యథా రాజా.. తథా పోలీసు!

కావాలోయ్ ! మెగా ప్ర‌శ్న‌ల‌కు సమాధానాలు !

జ‌గ‌న్‌పై సెటైర్లు…ఎవరికైనా చూపించడ్రా…అలా వదిలేయకండి…

అయినోళ్లే ముంచేస్తాండారు అప్పుడూ..ఇప్పుడూ !

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra