• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

ఘనంగా సిలికానాంధ్ర 23వ సంస్థాపక దినోత్సవ వేడుకలు!

admin by admin
August 5, 2024
in Around The World, NRI, Top Stories
0
0
SHARES
115
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

మిల్‌పిటాస్, కాలిఫోర్నియా – సిలికానాంధ్ర 23వ సంస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆగస్టు 3వ తేదీ సాయంత్రం మిల్‌పిటాస్‌లోని సిలికానాంధ్ర భవన్‌లో ఘనంగా వేడుకలు జరిగాయి. శ్రీ మారేపల్లి వేంకటశాస్త్రి గారి ఆత్మీయ ప్రార్థనతో కార్యక్రమం ప్రారంభమైంది. సిలికానాంధ్ర వైస్ చైర్మన్ శ్రీ దిలీప్ కొండిపర్తి హాజరైన వారికి సాదర స్వాగతం పలికారు, సిలికానాంధ్ర సంస్థ యొక్క 23 సంవత్సరాల ప్రయాణం మరియు సాధించిన గణనీయమైన పురోగతిపై ఆయన సభకు తెలుపారు.

ఈ సందర్భంగా తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను చాటిచెప్పే అనేక సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. శ్రీమతి మంజుల సరిపల్లె, శ్రీమతి మాధురి సరిపల్లె వీణా వాయిద్య కచేరీ, అనఘ అయ్యగారి వయోలిన్ కచేరీ ఆహూతులను మైమరపించాయి. శ్రీమతి మాల తంగిరాల, శ్రీమతి శాంతి కూచిభొట్ల, శ్రీమతి అపర్ణ ధూళిపాళ్లల ఆద్వర్యంలో లలితగీతాలు, జానపద, శాస్త్రీయ బృంద గానాలు ఆహ్లాదకరంగా సాగాయి.

మాధవ్ కిదాంబి, సూరజ్ దాసిక, తాటిపాముల మృత్యుంజయుడు లఘు నాటికలు ప్రదర్శించాయి. గరిమెళ్ల అనీల కుమార్ ‘అన్నమయ కీర్తనలు’ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
ప్రముఖ రచయిత జంధ్యాల రచించి శ్రీ దిలీప్ కొండిపర్తి దర్శకత్వంలో ప్రదర్శించిన హాస్య నాటకం ‘ఓ చీకటి రాత్రి’ ప్రేక్షకులను నవ్వించింది. కైవల్య గారి దన్యవాదాలతో ముగింపు వాక్యాలు పలికారు. ఆహూతులకు షడ్రషోపేతమైన విందు భోజనం వండి వార్చారు.

Tags: 23rd anniversarycelebrationsmillipotosSiliconAndhraUSA
Previous Post

ప్రతి నెలా 10వ తేదీన `పేదల సేవలో`.. స‌రికొత్త కార్యక్రమానికి చంద్ర‌బాబు శ్రీ‌కారం!

Next Post

కేసీఆర్ కు జిల్లా కోర్టు నోటీసులు

Related Posts

Movies

`రాజాసాబ్‌` టీజర్‌.. ప్ర‌భాస్ ఫ్యాన్స్ ఆక‌లి తీర్చిన మారుతి!

June 16, 2025
Movies

రాజ‌మౌళి ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్.. గెస్ చేస్తే మీరు గ్రేట్‌..!

June 16, 2025
India

ఉత్తరాఖండ్ లో కుప్పకూలిన హెలికాఫ్టర్.. 7గురు దుర్మరణం

June 16, 2025
Andhra

గుంటూరు రూపురేఖలు మార్చిన పెమ్మసాని

June 15, 2025
Movies

నాడు బ‌న్నీ.. నేడు బాల‌య్య‌.. గ‌ద్ద‌ర్ అవార్డ్స్‌లో పేరు మర్చిపోయిన న‌ట‌సింహం!

June 15, 2025
Andhra

కూటమి ఏడాది పాలనపై జనం పల్స్ ఏంటి?

June 14, 2025
Load More
Next Post

కేసీఆర్ కు జిల్లా కోర్టు నోటీసులు

Latest News

  • వైసీపీకి షాక్‌.. కేశినేని నాని ఓటుతో టీడీపీలో సంబ‌రాలు..!
  • తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డికి అభినందనలు
  • `రాజాసాబ్‌` టీజర్‌.. ప్ర‌భాస్ ఫ్యాన్స్ ఆక‌లి తీర్చిన మారుతి!
  • రాజ‌మౌళి ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్.. గెస్ చేస్తే మీరు గ్రేట్‌..!
  • విజ‌య్ రూపానీ మృత‌దేహం ల‌భ్యం.. కానీ
  • ఇండ‌స్ట్రీకి రేవంత్ రెడ్డి బిగ్ ఆఫ‌ర్‌
  • గుజరాత్ ప్రమాదం..ఆ వ్యక్తి విమానం నుంచి దూకలేదా?
  • ఉత్తరాఖండ్ లో కుప్పకూలిన హెలికాఫ్టర్.. 7గురు దుర్మరణం
  • ఆ స్టార్ యాంక‌ర్ చీర‌కు అల్లు అర్జున్ కూడా ఫిదా.. వీడియో వైర‌ల్!
  • క‌త్తిని కానుక‌గా ఇచ్చిన‌ అభిమాని.. క‌మ‌ల్ ఆగ్ర‌హం.. వీడియో వైర‌ల్!
  • గుంటూరు రూపురేఖలు మార్చిన పెమ్మసాని
  • ముగిసిన లోకేష్‌ డెడ్‌లైన్.. గెట్ రెడీ వైసీపీ..!
  • నాడు బ‌న్నీ.. నేడు బాల‌య్య‌.. గ‌ద్ద‌ర్ అవార్డ్స్‌లో పేరు మర్చిపోయిన న‌ట‌సింహం!
  • గుజరాత్ విమాన ప్రమాదం..మరో 11 మంది మృతి
  • కూటమి ఏడాది పాలనపై జనం పల్స్ ఏంటి?
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra