నాగబాబు కూతురు నిహారిక డెస్టినేషన్ వెడ్డింగ్ లో హుషారుగా, ఉత్సాహంగా ఉంది. పెళ్లికూతురు చేసినపుడు చిరంజీవి కుటుంబం వచ్చి కూతురు నిహారికను ఆశీర్వదించారు. మెగా బ్రదర్ నాగబాబు ఫ్యామిలీ ప్రత్యేక విమానంలో ఉదయ్ పూర్ వెళ్లారు. ఈ ఫొటోను నిహారిక షేర్ చేసి సంతోషం వ్యక్తంచేశారు.
చిరంజీవి నిహారికను దీవిస్తున్న ఫొటో బాగా వైరల్ అయ్యింది. చాలా ముచ్చటగా ఉంది. అలాగే పెదనాన్నతో నిహారిక సెల్ఫీ కూడా బాగా వైరల్ అయ్యింది. పెళ్లికూతురు కళ నిహారికలో కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది.