• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

ఇట్స్ అఫీషియ‌ల్‌.. ఓటీటీలోకి `స‌రిపోదా శ‌నివారం`..!

admin by admin
September 21, 2024
in Movies, Trending
0
0
SHARES
63
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

ద‌స‌రా, హాయ్ నాన్న వంటి హిట్స్ అనంత‌రం `స‌రిపోదా శ‌నివారం` సినిమాతో న్యాచుర‌ల్ స్టార్ నాని మ‌రో బ్లాక్ బ‌స్ట‌ర్ ను ఖాతాలో వేసుకున్న సంగ‌తి తెలిసిందే. వివేక్ ఆత్రేయ డైరెక్ట్ చేసిన ఈ యాక్ష‌న్ చిత్రంలో ఎస్‌.జె సూర్య ప్ర‌తినాయ‌కుడి పాత్ర‌ను పోషించ‌గా.. ప్రియాంక మోహ‌న్ హీరోయిన్ గా యాక్ట్ చేసింది. డివివి ఎంటర్టైన్మెంట్ బ్యాన‌ర్ పై నిర్మిత‌మైన స‌రిపోదా శ‌నివారం.. ఆగ‌స్టు 29న పాన్ ఇండియా స్థాయిలో విడుద‌లై భారీ విజ‌యాన్ని న‌మోదు చేసింది.

తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్ సంపాదించుకుంది బాక్సాఫీస్ వ‌ద్ద రూ. 100 కోట్ల‌కు పైగా క‌లెక్ష‌న్స్ ను రాబ‌ట్టింది. నిర్మాత‌ల‌కు దాదాపు రూ. 10 కోట్ల లాభాల‌ను అందించింది. అయితే ఇప్పుడు స‌రిపోదా శ‌నివారం ఓటీటీలో సంద‌డి చేసేందుకు రెడీ అవుతోంది. ఈ సినిమా డిజిట‌ల్ స్ట్రీమింగ్ రైట్స్ ను రూ. 45 కోట్ల‌కు ప్ర‌ముఖ దిగ్గ‌జ ఓటీటీ ఫ్లాట్ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది.

స్ట్రీమింగ్ డేట్ విష‌యానికి వ‌స్తే.. సెప్టెంబ‌ర్ 26 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స‌రిపోదా శ‌నివారం అందుబాటులోకి రాబోతోంది. తెలుగుతో పాటు త‌మిళ్, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ‌, హిందీ భాష‌ల్లోనూ నాని లేటెస్ట్ మూవీని స్ట్రీమింగ్ చేయ‌బోతున్నారు. ఈ విష‌యాన్ని నెట్‌ఫ్లిక్స్ అఫీషియ‌ల్ అనౌన్స్ చేసింది. కాబ‌ట్టి థియేట‌ర్స్ లో స‌రిపోదా శ‌నివారం చిత్రాన్ని మిస్ అయ్యామ‌ని ఫీల్ అవుతుంటే.. ఈ 26వ తేదీన నెట్‌ఫ్లిక్స్ చూసి హ్యాపీగా ఎంజాయ్ చేయండి.

Tags: actor naniLatest newsnetflixOTTPriyanka MohanS. J. SuryahSaripodhaa SanivaaramSaripodhaa Sanivaaram MovieTelugu NewsTollywoodVivek Athreya
Previous Post

`యజ్ఞం` హీరోయిన్ ఇంత‌లా మారిపోయిందేంటి గురూ..?

Next Post

కల్తీ ల‌డ్డూ తిని ఎవరైనా చనిపోయారా.. ముదురుతున్న తిరుమ‌ల వివాదం!

Related Posts

Movies

ఏంటీ.. కాలేజ్ డేస్ నుంచే మ‌హేష్ – త్రిష ఫ్రెండ్సా?

May 13, 2025
modi
India

పాక్ కు మోదీ డెడ్లీ వార్నింగ్

May 12, 2025
Movies

ర‌వితేజ `భ‌ద్ర‌` కు 20 ఏళ్లు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్‌ను రిజెక్ట్ చేసిన హీరోలెవ‌రు?

May 12, 2025
India

కోహ్లి రిటైర్మెంట్ వెనుక కార‌ణ‌మేంటి.. వ‌చ్చే పెన్ష‌న్ ఎంత‌?

May 12, 2025
Movies

నాన్న చ‌నిపోయిన న‌వ్వుతూనే.. ఆ రోజు న‌ర‌కం చూశా: స‌మంత‌

May 12, 2025
Andhra

జగన్ జే బ్రాండ్ మద్యంతో జనాల లివర్ కు చిల్లు..ఇదే ప్రూఫ్

May 11, 2025
Load More
Next Post

కల్తీ ల‌డ్డూ తిని ఎవరైనా చనిపోయారా.. ముదురుతున్న తిరుమ‌ల వివాదం!

Latest News

  • ఏంటీ.. కాలేజ్ డేస్ నుంచే మ‌హేష్ – త్రిష ఫ్రెండ్సా?
  • ఏపీ లిక్క‌ర్ స్కామ్ కేసులో కీల‌క మ‌లుపు.. మ‌రో వ్య‌క్తి అరెస్ట్..!
  • టీడీపీలో దేవినేని త్యాగానికి త‌గ్గ ఫ‌లితం ద‌క్కేదెప్పుడు..?
  • కేశినేని నాని యూట‌ర్న్‌.. చేరేది ఆ పార్టీలోనేనా..?
  • మే 17న ఐపీఎల్‌ పునఃప్రారంభం.. ఫైన‌ల్ మ్యాచ్ ఆ రోజే..!
  • పాక్ కు మోదీ డెడ్లీ వార్నింగ్
  • తిరుమలకు వెళ్తున్నారా? ఈ విలువైన సమాచారం మీ కోసమే!
  • యుద్ధం అంటే.. సినిమా అనుకున్నారా?: ఆర్మీ మాజీ చీఫ్‌ ఫైర్‌
  • ర‌వితేజ `భ‌ద్ర‌` కు 20 ఏళ్లు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్‌ను రిజెక్ట్ చేసిన హీరోలెవ‌రు?
  • కోహ్లి రిటైర్మెంట్ వెనుక కార‌ణ‌మేంటి.. వ‌చ్చే పెన్ష‌న్ ఎంత‌?
  • టెస్ట్ క్రికెట్ కు కోహ్లీ గుడ్ బై
  • ఎమ్మెల్యే వ‌ర్సెస్ లేడీ ఎంపీ.. నంద్యాల టీడీపీలో ఏం జ‌రుగుతుంది?
  • నాన్న చ‌నిపోయిన న‌వ్వుతూనే.. ఆ రోజు న‌ర‌కం చూశా: స‌మంత‌
  • APNRTS ఛైర్మన్ గా డా.రవి వేమూరు
  • తిరుపతి అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ చైర్మన్ గా దివాకర్ రెడ్డి!
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra