• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

`స‌రిపోదా శ‌నివారం` ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్‌.. నానికి పెద్ద షాకే!

admin by admin
August 30, 2024
in Movies, Trending
0
0
SHARES
1.7k
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

ద‌స‌రా, హాయ్ నాన్న వంటి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అనంత‌రం న్యాచుర‌ల్ స్టార్ నాని నుంచి తాజాగా వ‌చ్చిన చిత్రం `స‌రిపోదా శ‌నివారం`. వివేక్ ఆత్రేయ డైరెక్ట్ చేసిన ఈ సినిమాతో విల‌క్ష‌ణ న‌టుడు ఎస్‌.జె సూర్య ప్ర‌తినాయ‌కుడి పాత్ర‌ను పోషించాడు. హీరోయిన్ గా ప్రియాంక మోహ‌న్ యాక్ట్ చేసింది. భారీ అంచ‌నాల న‌డుమ పాన్ ఇండియా స్థాయిలో విడుద‌లైన స‌రిపోదా శ‌నివారం మూవీ తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది.

రొటీన్ స్టోరీ అయిన‌ప్ప‌టికీ.. దాన్ని కొత్త‌గా ప్ర‌జెంట్ చేయ‌డంలో డైరెక్ట‌ర్ వివేక్ ఆత్రేయ స‌క్సెస్ అయ్యాడు. నాని యాక్ష‌న్ అవ‌తార్, ఎస్.జె సూర్య న‌ట‌న‌, ఆస‌క్తిక‌రంగా సాగే క‌థ‌నం, సంగీతం, క‌థ‌లోని పాత్ర‌ల‌కు ప్రేక్ష‌కుల‌ను విశేషంగా ఆక‌ట్టుకుంటాయి. అయితే పాజిటివ్ టాక్ వ‌చ్చినా కూడా స‌రిపోదా శ‌నివారం అనుకున్న స్థాయిలో ఓపెనింగ్స్ సొంతం చేసుకోలేక‌పోయింది. ఫ‌స్ట్ డే నానికి పెద్ద షాక్ త‌గిలింది.

సోలో రిలీజ్ ను సొంతం చేసుకున్నా కూడా వర్షాలు ఇబ్బంది పెట్ట‌డం, నార్మ‌ల్ వ‌ర్కింగ్ డే కావ‌డంతో నాని సినిమా కలెక్షన్స్ పరంగా డీసెంట్ ఓపెనింగ్స్ నే రాబ‌ట్టింది. తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజు రూ. 5.88 కోట్ల షేర్‌, రూ. 8.85 కోట్ల గ్రాస్ వ‌సూళ్ల‌ను సాధించింది. ఓవ‌ర్సీస్ లో రూ. 4.40 కోట్ల రేంజ్ లో క‌లెక్ష‌న్స్ వ‌చ్చాయి. అలాగే వ‌ర‌ల్డ్ వైడ్ గా మొద‌టి రోజు స‌రిపోదా శ‌నివారం మూవీకి రూ. 11.38 కోట్ల షేర్‌, రూ. 20.40 గ్రాస్ క‌లెక్ష‌న్స్ వ‌చ్చాయి. బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 42 కోట్లు కాగా.. మ‌రో రూ. 30.62 కోట్ల షేర్ వ‌సూల్ చేస్తే నాని హ్యాట్రిక్ హిట్ కొట్ట‌డం ఖాయ‌మ‌వుతుంది. కాగా, టాక్ పాజిటివ్ గానే ఉండటంతో లాంగ్ వీకెండ్ లో స‌రిపోదా శ‌నివారం జోరు చూపించే అవకాశాలు పుష్క‌లంగా క‌నిపిస్తున్నాయి.

Tags: naniPriyanka MohanS. J. SuryahSaripodhaa SanivaaramSaripodhaa Sanivaaram Day 1 CollectionsSaripodhaa Sanivaaram MovieTelugu moviesTollywoodVivek Athreya
Previous Post

దేవ‌ర కు `9` సెంటిమెంట్.. ఇవి గ‌మ‌నించారా..?

Next Post

వైసీపీ నుంచి మ‌రో ఇద్ద‌రు ఔట్‌..!

Related Posts

Movies

ఏంటీ.. కాలేజ్ డేస్ నుంచే మ‌హేష్ – త్రిష ఫ్రెండ్సా?

May 13, 2025
modi
India

పాక్ కు మోదీ డెడ్లీ వార్నింగ్

May 12, 2025
Movies

ర‌వితేజ `భ‌ద్ర‌` కు 20 ఏళ్లు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్‌ను రిజెక్ట్ చేసిన హీరోలెవ‌రు?

May 12, 2025
India

కోహ్లి రిటైర్మెంట్ వెనుక కార‌ణ‌మేంటి.. వ‌చ్చే పెన్ష‌న్ ఎంత‌?

May 12, 2025
Movies

నాన్న చ‌నిపోయిన న‌వ్వుతూనే.. ఆ రోజు న‌ర‌కం చూశా: స‌మంత‌

May 12, 2025
Andhra

జగన్ జే బ్రాండ్ మద్యంతో జనాల లివర్ కు చిల్లు..ఇదే ప్రూఫ్

May 11, 2025
Load More
Next Post

వైసీపీ నుంచి మ‌రో ఇద్ద‌రు ఔట్‌..!

Latest News

  • ఏంటీ.. కాలేజ్ డేస్ నుంచే మ‌హేష్ – త్రిష ఫ్రెండ్సా?
  • ఏపీ లిక్క‌ర్ స్కామ్ కేసులో కీల‌క మ‌లుపు.. మ‌రో వ్య‌క్తి అరెస్ట్..!
  • టీడీపీలో దేవినేని త్యాగానికి త‌గ్గ ఫ‌లితం ద‌క్కేదెప్పుడు..?
  • కేశినేని నాని యూట‌ర్న్‌.. చేరేది ఆ పార్టీలోనేనా..?
  • మే 17న ఐపీఎల్‌ పునఃప్రారంభం.. ఫైన‌ల్ మ్యాచ్ ఆ రోజే..!
  • పాక్ కు మోదీ డెడ్లీ వార్నింగ్
  • తిరుమలకు వెళ్తున్నారా? ఈ విలువైన సమాచారం మీ కోసమే!
  • యుద్ధం అంటే.. సినిమా అనుకున్నారా?: ఆర్మీ మాజీ చీఫ్‌ ఫైర్‌
  • ర‌వితేజ `భ‌ద్ర‌` కు 20 ఏళ్లు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్‌ను రిజెక్ట్ చేసిన హీరోలెవ‌రు?
  • కోహ్లి రిటైర్మెంట్ వెనుక కార‌ణ‌మేంటి.. వ‌చ్చే పెన్ష‌న్ ఎంత‌?
  • టెస్ట్ క్రికెట్ కు కోహ్లీ గుడ్ బై
  • ఎమ్మెల్యే వ‌ర్సెస్ లేడీ ఎంపీ.. నంద్యాల టీడీపీలో ఏం జ‌రుగుతుంది?
  • నాన్న చ‌నిపోయిన న‌వ్వుతూనే.. ఆ రోజు న‌ర‌కం చూశా: స‌మంత‌
  • APNRTS ఛైర్మన్ గా డా.రవి వేమూరు
  • తిరుపతి అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ చైర్మన్ గా దివాకర్ రెడ్డి!
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra