Pics : రెజీనా... మనసు లాగేసే అందం

Movies Oct 06, 2020

రెజీనా...స్టార్ హీరోయిన్ ఎదగడానికి అన్ని అర్హతలున్నా సుడిలేక దశ తిరగక సినిమా కెరియర్ ఓ స్థాయిలో ఆగిపోయింది రెజీనాది. అంగాంగ సౌష్టవంలో ఏ హీరోయిన్ కూడా ఆమె ముందు నిలవదు. అయినా అవి ఆమెకు స్టార్ డమ్ ని తేలేకపోయాయి.

తప్పు ఎక్కడ జరిగినా రెజీనా ఒక అండర్ రేటెడ్ హీరోయిన్. సరే ఆ మగువకు జరిగిన అన్యాయానికి మనం న్యాయంచేయలేం గాని ఆమె నిస్వార్థంగా చేస్తున్న సామాజిక సేవను తనివితీరా ఆస్వాదిద్దాం.

Regina Cassandra
Regina Cassandra
Regina Cassandra
Regina Cassandra in floral saree
Regina Cassandra back pose
Regina Cassandra in red top and black legging 

Tags

Great! You've successfully subscribed.
Great! Next, complete checkout for full access.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.