సంచయిత చరిత్ర బట్టబయలు

అంశాల వారిగా ఏపీ పై నిరంతరం రచ్చబండతో ప్రజలను చైతన్యం చేస్తున్న రఘురామరాజు కొత్త సబ్జెక్టుతో తెరమీదకు వచ్చారు.

నేను పూసపాటి వారసురాలు ఎంత మాత్రం కాదు అని గతంలో స్వయంగా ప్రకటించుకున్న సంచయిత ఆ తర్వాత వైసీపీ నేతల వ్యూహంలో భాగంగా తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే. కొంత చరిత్రను దాచి తాను రాజగారి వారసురాలినే అంటూ ఆమె తాజాగా తెరపైకి వచ్చారు. రావడమే కాదు, అచ్చం వైకాపా కార్యకర్తలను పోలినట్లే మాట్లాడారు.

ఆమె గతాన్ని తవ్వుతూ రఘురామరాజు ఆమె చరిత్రను బట్టబయలు చేశారు. ఇవే ఆ వీడియోలు

Tags

Great! You've successfully subscribed.
Great! Next, complete checkout for full access.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.