• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

ఎన్టీఆర్ ఓకే అన్నాకే చరణ్..

admin by admin
November 29, 2022
in Movies
0
0
SHARES
194
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

‘ఉప్పెన’ అనే బ్లాక్‌బస్టర్ మూవీతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు బుచ్చిబాబు సానా. ఆ సినిమా రిలీజైన కొన్ని నెలలకే అతడికి జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా ఓకే అయింది. ‘నాన్నకు ప్రేమతో’ రోజుల నుంచే తారక్‌తో బుచ్చిబాబుకు మంచి సాన్నిహిత్యం ఉండడం, ‘ఉప్పెన’ సెన్సేషనల్ హిట్టవడంతో వీరి కాంబినేషన్ ఓకే కావడానికి ఎంతో సమయం పట్టలేదు. కానీ సినిమా అయితే ఓకే అయింది కానీ.. అది ముందుకు కదలడంలో ఇబ్బంది తప్పలేదు. అందుకు ప్రధాన కారణం తారక్ వేరే ప్రాజెక్టులతో లాక్ అయి ఉండడం. ముందు ‘ఆర్ఆర్ఆర్’ పూర్తి చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత కొరటాల శివ మూవీ లైన్లోకి వచ్చింది.

ఇది కాక ప్రశాంత్ నీల్‌తోనూ ఒక కమిట్మెంట్ ఉంది. వీటి మధ్య బుచ్చిబాబు సినిమాను ముందుకు తీసుకెళ్లడం కష్టమే అయింది. ఒక దశలో కొరటాల మూవీని హోల్డ్ చేసి బుచ్చిబాబు సినిమాను పట్టాలెక్కించడానికి ఒక ప్రయత్నం జరిగింది కానీ.. అది వర్కవుట్ కాలేదు.
కట్ చేస్తే ఇప్పుడు రామ్ చరణ్‌తో బుచ్చిబాబు ప్రాజెక్టు ఓకే అయింది. అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ఐతే బుచ్చిబాబుకు ఆశ చూపించి.. తారక్ హ్యాండిచ్చాడా.. చరణ్ అతణ్ని ఆదుకున్నాడా అనే చర్చ నడుస్తోంది ఇప్పుడు. కానీ వాస్తవం ఏంటంటే.. బుచ్చిబాబు తారక్ నుంచి చరణ్‌కు మళ్లడం సుహృద్భావ వాతావరణంలోనే జరిగింది. ఈ ముగ్గురి మధ్య మంచి అండర్‌స్టాండింగ్‌తోనే ప్రాజెక్టు చేతులు మారినట్లు సమాచారం.

కొరటాల సినిమా ఆలస్యం అవుతున్నప్పటికీ ఆ ప్రాజెక్టును పక్కన పెట్టి బుచ్చిబాబుతో తారక్ సినిమా చేసే పరిస్థితి లేదు. ఉప్పెన రిలీజై ఇంకో రెండు నెలలకు రెండేళ్లు పూర్తవుతుంది. బుచ్చిబాబును మరీ ఎక్కువ వెయిట్ చేయిస్తే అతడి కెరీర్‌కు చేటు చేసినట్లు అవుతుంది. కొరటాలతో మూవీ అయ్యేసరికి ప్రశాంత్ నీల్ తనతో సినిమాకు రెడీగా ఉండే అవకాశాలు లేకపోలేదు. ప్రశాంత్‌తో వెంటనే సినిమా చేయకపోతే అతను మళ్లీ దొరకడం కష్టం. అందుకే బుచ్చిబాబుతో సినిమాను ఎప్పుడు పట్టాలెక్కించాలన్నదానిపై తారక్‌కే క్లారిటీ లేదు. ఈ పరిస్థితుల్లోనే అతను వేరే హీరోను చూసుకోమని బుచ్చిబాబుకు చెప్పగా.. అతను చరణ్‌కు అదే కథను వినిపించడం.. అతను తారక్‌తో మాట్లాడాక ఈ సినిమాను ఓకే చేయడం జరిగందన్నది సన్నిహితుల సమాచారం.

Tags: director sana butchibabujr.ntrram charan
Previous Post

హైదరాబాద్ లో టెన్త్ విద్యార్థినిపై గ్యాంగ్ రేప్

Next Post

జగన్ పై టీడీపీ `రాజీనామా` ఒత్తిడి.. ఏం చేస్తారు?

Related Posts

Movies

మెగా రికార్డుపై పఠాన్ కన్ను

February 1, 2023
Ram Charan in rrr
Andhra

అస్కార్ చిత్రాల్ని వెనక్కి నెట్టి మరీ ‘ఆర్ఆర్ఆర్’ ఆ అవార్డు

February 1, 2023
Samantha fitness
Movies

స‌మంత సినిమా మ‌ళ్లీ వాయిదా?

February 1, 2023
Movies

పవన్ అభిమానుల్లో సంబరాలు.. సందేహాలు

January 30, 2023
Anupama Parameswaran
Gallery

anupama parameswaran : నల్లటి చీరలో చిలిపి అందాలు

January 29, 2023
rrr movie 100 days in japan
Movies

ఆర్ఆర్ఆర్.. వాట్ ఎ ఫీట్

January 28, 2023
Load More
Next Post
babu and jagan

జగన్ పై టీడీపీ `రాజీనామా` ఒత్తిడి.. ఏం చేస్తారు?

Latest News

  • కోటంరెడ్డిపై పేర్ని నాని షాకింగ్ కామెంట్స్
  • జగన్ భూ బకాసురుడు…లోకేష్ ఫైర్
  • మెగా రికార్డుపై పఠాన్ కన్ను
  • కోటంరెడ్డి ఇష్యూపై బాలినేని సంచలన వ్యాఖ్యలు
  • నెల్లూరు వైసీపీలో క‌ల‌క‌లం.. బ‌ల‌మైన నేత‌లు దూరం?
  • ఆనం వారి సంక‌టం.. ఓ రేంజ్‌లో..!
  • Budget 2023 : మోడీ ఆశ బారెడు
  • Budget 2023 : మోడీ `ఏడు గుర్రాల స్వారీ`.. బ‌డ్జెట్ ప్ర‌తిపాద‌న‌లు ఇవే!
  • అస్కార్ చిత్రాల్ని వెనక్కి నెట్టి మరీ ‘ఆర్ఆర్ఆర్’ ఆ అవార్డు
  • స‌మంత సినిమా మ‌ళ్లీ వాయిదా?
  • జగన్ చేస్తోంది మోసం కదా?
  • జగన్ లా దొంగ హామీలివ్వను: లోకేష్
  • నా ఫోన్ ట్యాప్..ప్రాణహాని ఉంది: ఆనం రామనారాయణ రెడ్డి
  • బిగ్ బ్రేకింగ్: టీడీపీలోకి కోటంరెడ్డి..ఆడియో లీక్?
  • బ్లండర్ : మ‌రో వివాదంలో సీఎం జగన్ !

Most Read

ఆర్ఆర్ఆర్.. వాట్ ఎ ఫీట్

చంద్రబాబు తాజా విజ‌న్‌.. అదిరిపోలా!!

విచారణలో అవినాష్ రెడ్డికి సీబీఐ షాక్

బ్లండర్ : మ‌రో వివాదంలో సీఎం జగన్ !

ఇది.. వైసీపీ కోరి పెట్టుకుంటున్న కుంప‌టి!!

అవినాష్ రెడ్డి కాల్ డేటా పట్టేసిన సీబీఐ

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra