• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

ఏడేళ్లుగా క‌లిసిరాని అక్టోబ‌ర్‌.. స‌మంత‌ కే ఎందుకిలా..?

admin by admin
October 3, 2024
in Movies, Trending
0
0
SHARES
87
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

సౌత్ తో పాటు నార్త్ లోనూ నేమ్ అండ్ ఫేమ్ సంపాదించుకున్న హీరోయిన్ల జాబితాలో స‌మంత‌ ఒక‌రు. త‌న‌దైన గ్లామ‌ర్ మ‌రియు టాలెంట్ తో అనతి కాలంలోనే స‌మంత స్టార్డ‌మ్ అందుకుంది. కోట్లాది మంది ప్రేక్ష‌కుల‌ను త‌న అభిమానులుగా మార్చుకుంది. కెరీర్ ప‌రంగా సూప‌ర్ స‌క్సెస్ అయిన స‌మంత‌.. ప‌ర్స‌న‌ల్ లైఫ్ లో మాత్రం చాలా స్ర‌గ్గుల్స్ ను ఫేస్ చేస్తోంది. ముఖ్యంగా గ‌త ఏడేళ్ల నుంచి ఈ అక్టోబ‌ర్ మంత్ స‌మంతకు బ్యాడ్ సెంటిమెంట్ గా మారింది.

2017 అక్టోబ‌ర్ 6న స‌మంత పెళ్లి పీట‌లెక్కింది. త‌న ప్రియసఖుడు యువ‌సామ్రాట్ అక్కినేని నాగ‌చైత‌న్య‌తో ఏడ‌డుగులు వేసింది. ఎన్నో ఆశ‌ల‌తో వైవాహిక జీవితంలో అడుగుపెట్టిన స‌మంత‌కు నిరాశే ఎదురైంది. పెళ్లై నాలుగేళ్లు తిర‌క్క ముందే నాగ‌చైత‌న్య, స‌మంత విడిపోయారు. ఈ జంట విడాకులు తీసుకుంటే 2022 అక్టోబరు నెలలోనే కావడం గమనార్హం. అక్టోబర్ 2వ తేదీన సోషల్ మీడియా ద్వారా తమ విడాకులను ప్ర‌క‌టించారు. ఆ టైమ్ లో ప్ర‌తి ఒక్క‌రూ స‌మంత‌నే ఎత్తి చూపారు. దారుణంగా ఈమెను దూషించారు.

2022 అక్టోబ‌ర్ నెల‌లోనే స‌మంత ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా తాను మైయోసైటిస్ వ్యాధి బారిన ప‌డ్డ‌ట్లు ప్ర‌క‌టించింది. మైయోసైటిస్ వ‌ల్ల శ‌రీరకంగా మ‌రియు మాన‌సికంగా ఎన్నో స‌మ‌స్య‌ల‌ను ఆమె ఫేస్ చేశారు. కానీ యశోదా సినిమా ప్రమోషన్స్ కు హాజ‌రు కాకూడ‌ద‌నే ఆమె అనారోగ్యం నాటకం ఆడుతోందని కొంద‌రు స‌మంత‌ను ట్రోల్ చేశారు. ఇక సమంత, నాగచైతన్య విడిపోయిన అక్టోబర్ 2వ తేదీనాడే.. తెలంగాణ మ‌హిళా మంత్రి కొండా సురేఖ వివాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు.

సమంత, నాగచైతన్య విడాకులకి కేటీఆర్ కారణమంటూ సురేఖ వ్యాఖ్యానించ‌డం అటు రాజ‌కీయ వ‌ర్గాల‌తో పాటు ఇటు టాలీవుడ్ లోనూ చర్చనీయాంశంగా మారాయి. సురేఖ వ్యాఖ్య‌ల‌ను ఇప్ప‌టికే అక్కినేని కుటుంబం మ‌రియు స‌మంత ఖండించారు. మ‌రోవైపు ఇత‌ర ఫిల్మ్ స్టార్స్ కూడా సురేఖ చేసిన నిరాధారమైన మాట‌లపై మండిప‌డుతున్నారు. మొత్తానికి పెళ్లైన నాటి నుంచి స‌మంతకు అక్టోబ‌ర్ నెల ఏ మాత్రం క‌లిసి రావ‌డం లేదు. ఏదో ఒక ఇష్యూతో ఆమె వార్త‌ల్లో నిలుస్తూనే ఉంది. స‌మంత‌కే ఎందుకిలా జ‌రుగుతుందో అర్థంగాక అభిమానులు తీవ్ర నిరుత్సాహానికి గుర‌వుతున్నారు.

Tags: Actress Samanthadivorcekonda surekhaLatest newsNaga ChaitanyaOctobersamanthasamantha ruth prabhuTelugu NewsTollywood
Previous Post

దటీజ్ చంద్ర‌బాబు.. సీఎం అంటే ఇలా ఉండాలి..!

Next Post

లాభాల బాట‌లో `దేవ‌ర‌`.. బ‌ద్ధ‌లైన బ్యాడ్ సెంటిమెంట్‌..!

Related Posts

India

గుజరాత్ విమాన ప్రమాదంలో 242 మంది మృతి!

June 12, 2025
India

బ్రేకింగ్: గుజరాత్ లో కుప్పకూలిన విమానం

June 12, 2025
Andhra

ఇంతకూ జర్నలిస్టు కృష్ణంరాజు ఎవరు? ఆయన బ్యాక్ గ్రౌండ్ ఏంటి?

June 11, 2025
Movies

పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం

June 5, 2025
Andhra

పోలీసుల‌పై రుబాబు.. అంబ‌టి కి బిగ్ షాక్‌!

June 5, 2025
Movies

రూ. 50 కోట్లు వ‌దులుకున్న ప్ర‌భాస్‌.. నువ్వు నిజంగా గ్రేట్ సామీ!

June 5, 2025
Load More
Next Post

లాభాల బాట‌లో `దేవ‌ర‌`.. బ‌ద్ధ‌లైన బ్యాడ్ సెంటిమెంట్‌..!

Latest News

  • గుజరాత్ విమాన ప్రమాదంలో 242 మంది మృతి!
  • బ్రేకింగ్: గుజరాత్ లో కుప్పకూలిన విమానం
  • ఏపీలో పెట్టుబడులకు మరింత ఊపు… టాస్క్ ఫోర్స్ ఏర్పాటు
  • `సీరియ‌స్` అయితే.. సాక్షి ఛానెల్ మూతేనా?
  • పిశాచాలు-రాక్ష‌సులు- సంక‌ర తెగ‌: స‌జ్జ‌ల‌
  • కూతురు-అల్లుడితో బంధం క‌ట్‌: ముద్ర‌గ‌డ సంచ‌ల‌న లేఖ‌
  • వ‌ర్మ శాంతించ‌ట్లేదు.. స‌ర్కారు ఛాన్సివ్వ‌ట్లేదు ..!
  • లడ్డు గొడవ.. అసలది నెయ్యే కాదట
  • ఇంతకూ జర్నలిస్టు కృష్ణంరాజు ఎవరు? ఆయన బ్యాక్ గ్రౌండ్ ఏంటి?
  • నేను లేకుంటే ట్రంప్ ఓడేవారు.. మస్క్ సంచలనం
  • ముద్రగడకు క్యాన్స‌ర్‌.. ట్రీట్మెంట్ అందించని కుమారుడు.. కూతురు ఆవేద‌న‌!
  • `వెన్నుపోటు దినం` స‌రే.. మ‌రి వారెక్క‌డ జ‌గ‌న్‌..?
  • ఆ జడ్జికి షాకిచ్చేందుకు కేంద్రం రెడీ
  • పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం
  • పోలీసుల‌పై రుబాబు.. అంబ‌టి కి బిగ్ షాక్‌!
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra