• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

వైజాగ్ స్టీల్ : అదానీ వైపు సాయిరెడ్డి చూపు ! అమ్మేయండి బాస్ !

admin by admin
May 4, 2022
in Around The World, Politics, Top Stories, Trending
0
0
SHARES
462
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

కాపాడాల్సిన‌వేవీ కాపాడ‌రు. దాచుకోవాల్సిన‌వేవీ దాచుకోరు. కార్పొరేట్ దిగ్గ‌జాల‌ను మాత్రం వీలున్నంత వ‌ర‌కూ  మ‌చ్చిక చేసుకుంటూనే ఉంటారు. ఆ విధంగా తాము అనుకున్న‌వి సాధించుకుంటారు. ఇప్ప‌టికే భావ‌న‌పాడు పోర్టు వ‌ర్కు పొంది మంచి లాభాలు చూసిన అదానీకి, మ‌రో వ‌రం గంగ‌వ‌రం పోర్టు.. ఇది కూడా బాగానే లాభాలు తెచ్చిపెట్టింది.

అందుకే అదే ఉత్సాహంతో  ప్ర‌భుత్వ వాటాను సైతం లాగేసుకున్న అదానీకి మ‌రో వ‌రం ద‌క్క‌నుంది. ఈ సారి ఏకంగా టాటాలకే పోటీగా నిలిచి, వేల కోట్ల ఆస్తుల‌ను ఒకే సారి సొంతం చేసుకోనున్నారు. అంటే విశాఖ ఉక్కు అదానీ హ‌క్కు అయిపోనుంది. ఇందుకు సంబంధించి సంప్ర‌తింపులు జ‌రుగుతున్నాయి అని తెలుస్తోంది. ఇంకేం ఇక విశాఖ లో అదానీ గ్రూపులకు తిరుగు అన్న‌దే లేదు.

టాటాల నేతృత్వంలోకి  ఎయిర్ ఇండియా వెళ్లింది. అంతా ఊపిరి పీల్చుకున్నారు. న‌ష్టాల పేరిట ఆ సంస్థ‌ను తాము భ‌రించ‌లేమ‌ని కేంద్ర‌మే చేతులెత్తేస్తే, టాటా ముందుకు వ‌చ్చి ఒక‌నాటి త‌మ సంస్థ‌ను తిరిగి ద‌క్కించుకుని ప‌రువు నిల‌బెట్టింది. ఆ విధంగా టాటా కు జేజేలు చెప్పాలి. అలానే ఎయిర్ హోస్ట‌ర్ల కట్టూ బొట్టూ భార‌తీయ సంప్ర‌దాయానికి అనుగుణంగా ఉండాల‌ని కూడా కోరింది సంబంధిత యాజ‌మాన్యం.

ఓ విధంగా న‌ష్టాల్లో ఉన్న సంస్థ‌ల‌ను ఎవ‌రో ఒక‌రు ఈ విధంగా సొంతం చేసుకోవ‌డం మంచిదే ! మరి! విశాఖ స్టీల్ ను మాత్రం టాటాలు ఎందుక‌నో వ‌ద్ద‌నుకుంటున్నారు. టాటా ల ప్లేస్ లో కార్పొరేట్ దిగ్గ‌జం అదానీ వ‌స్తున్నారు. ఈయ‌నకూ, వైసీపీ లీడ‌ర్ సాయిరెడ్డికి ఉన్న అనుబంధాల రీత్యానే ఈ విధంగా చేస్తున్నార‌న్న ఆరోప‌ణ‌లూ ఉన్నాయి. త్వ‌ర‌లో ఈయ‌న భార్య ప్రీతి అదానీ కి రాజ్య స‌భ టికెట్ కూడా ద‌క్కనుంది. అంటే ఇక వారిద్ద‌రి స్నేహానికి తిరుగే లేదు అని తేలిపోయింది అని టీడీపీ అంటోంది.

గంగవరం పోర్టులో అదానీ బాదుడు ప్రారంభం
ఒప్పందాన్ని కాదని స్టీల్‌ప్లాంటుపై బ్లాక్‌ మెయిలింగ్‌
టన్నుకు 120 అదనంగా చెల్లించాలని డిమాండ్‌
సరుకు ప్లాంటుకు పంపకుండా సొంత గోడౌన్‌కు
ప్రభుత్వాల అండతోనే బరితెగింపు
‘విశాఖ ఉక్కు’పై ఏడాదికి 21.6 కోట్ల భారం pic.twitter.com/RosdERmZ8V

— sonykongara(O positive Blood group) (@andhrudu12) September 2, 2021

Image

Tags: Adaniadani wife preetisaireddyvizag steevizag steel plantYSRCP
Previous Post

స్వీట్ న్యూస్ చెప్పిన అమెరికా

Next Post

ఏంటి మనం ఇపుడు ట్విట్టరు అక్కౌంట్ డబ్బులు కట్టాలా?

Related Posts

Andhra

జగన్ రెంటపాళ్ల టూర్ పై చంద్రబాబు ఫైర్

June 18, 2025
Andhra

చంద్రబాబుపై రేవంత్ షాకింగ్ కామెంట్లు

June 18, 2025
Around The World

వార్ మొదలైంది.. ఇరాన్ అధినేత సంచలన పోస్టు

June 18, 2025
Andhra

జర్నలిస్ట్ కృష్ణంరాజు గురించిన షాకింగ్ నిజాలు

June 17, 2025
Andhra

ఇంత బ్యాడ్ ఎప్పుడూ కాలేదు.. జ‌గ‌న్ ఎందుకిలా ..!

June 17, 2025
Andhra

జ‌గ‌న్ పంతం.. ఎస్సీ-ఎస్టీలు దూరం ..!

June 17, 2025
Load More
Next Post

ఏంటి మనం ఇపుడు ట్విట్టరు అక్కౌంట్ డబ్బులు కట్టాలా?

Please login to join discussion

Latest News

  • హరిహర వీరమల్లు.. ఎట్టకేలకు పోస్టర్
  • జగన్ రెంటపాళ్ల టూర్ పై చంద్రబాబు ఫైర్
  • చంద్రబాబుపై రేవంత్ షాకింగ్ కామెంట్లు
  • టోల్ చార్జిలపై కేంద్రం తీపి కబురు
  • వార్ మొదలైంది.. ఇరాన్ అధినేత సంచలన పోస్టు
  • జర్నలిస్ట్ కృష్ణంరాజు గురించిన షాకింగ్ నిజాలు
  • ఇంత బ్యాడ్ ఎప్పుడూ కాలేదు.. జ‌గ‌న్ ఎందుకిలా ..!
  • జ‌గ‌న్ పంతం.. ఎస్సీ-ఎస్టీలు దూరం ..!
  • లిక్కర్ స్కాంలో ఏ38గా చెవిరెడ్డి..ఎయిర్ పోర్టులో అడ్డగింత
  • ఇకనైనా కొమ్మినేని మారతారా?
  • చంద్రబాబు కోసం కొత్త హెలికాప్టర్?
  • పవన్ కోసం సరికొత్త విలన్
  • ‘పెద్ది’కి డేట్‌ వదిలేస్తున్న ప్యారడైజ్
  • జ‌న‌సేన ముచ్చ‌ట‌.. కార్య‌క‌ర్త‌ల‌ను ప‌ట్టించుకోవ‌ట్లేదా ..!
  • చంద్రబాబుకు ఒవైసీ ఉచిత స‌ల‌హా
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra