• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

రూ. 5 కోట్ల ఆఫ‌ర్‌.. ఎడ‌మ కాలితో త‌న్నిన‌ అనుష్క

admin by admin
June 21, 2024
in Movies
0
0
SHARES
127
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

నిశ్శబ్దం మూవీ తర్వాత దాదాపు మూడేళ్లు వెండితెరపై కనుమరుగైపోయిన సౌత్ స్టార్ బ్యూటీ అనుష్క.. గత ఏడాది మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి మూవీతో ప్రేక్షకులను పలకరించి డీసెంట్ హిట్ ను ఖాతాలో వేసుకుంది. ఈ విజయం తర్వాత సినిమాల ఎంపికలో అనుష్క మళ్లీ మునుపటి జోరును చూపిస్తోంది. ప్రస్తుతం తెలుగులో క్రిష్ దర్శకత్వంలో ఘాతి అనే ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమాలో యాక్ట్ చేస్తోంది. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యాన‌ర్ల‌పై వంశీ కృష్ణా రెడ్డి, రాజీవ్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

అలాగే అనుష్క త‌న కెరీర్ లోనే తొలిసారి ఓ మలయాళ సినిమాకు సంత‌కం చేసింది. అదే కథనార్ – ది వైల్డ్ సోర్సెరర్. రోజిన్ థామస్ దర్శకత్వంతో తెర‌కెక్కుతున్న ఫాంటసీ థ్రిల్లర్ ఇది. రెండు భాగాలుగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఫ‌స్ట్ పార్ట్ ను 2024 డిసెంబ‌ర్ లో విడుద‌ల చేసేందుకు లాక్ చేయ‌బ‌డింది. ఇదిలా ఉంటే.. తాజాగా అనుష్క‌కు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ తెర‌పైకి వ‌చ్చింది.

రీసెంట్ గా అనుష్క వ‌ద్ద‌కు ఆ బిగ్ ప్రాజెక్ట్ వెళ్లింద‌ట‌. ఇది ఒక స్టార్ మ‌రియు ఒక స్టార్ డైరెక్ట‌ర్ కాంబినేష‌న్ లో సెట్ అయిన ప్రాజెక్ట్. ఈ చిత్రంలో హీరోయిన్ గా చేయ‌మ‌ని మేక‌ర్స్ అనుష్క‌ను సంప్ర‌దించార‌ట. అయితే క‌థ‌లో త‌న క్యారెక్ట‌ర్ కు ఎటువంటి ప్ర‌ధాన్య‌త లేద‌నే కార‌ణంతో అనుష్క సున్నితంగా తిర‌స్క‌రించింద‌ట‌. దాంతో వారు రూ. 5 కోట్లు రెమ్యున‌రేష‌న్ ను ఆఫ‌ర్ చేశార‌ట‌. అయినాస‌రే అనుష్క ఒప్పుకోలేదు. వారి ఆఫ‌ర్ ను ఎడ‌మ కాలితో త‌న్నేసిందట‌. గ్లామ‌ర్ షో కోస‌మే అన్న‌ట్లుగా ఉండే ఇటువంటి పాత్ర‌లు తాను చేయ‌నంటూ అనుష్క వారి ముఖం మీదే చెప్పింద‌ట‌. దాంతో స‌ద‌రు మేక‌ర్స్ మ‌రొక హీరోయిన్ ను వెతుక్కునే ప‌నిలో ప‌డ్డార‌ట‌. మ‌రి అనుష్క రిజెక్ట్ చేసిన ఆ స్టార్ హీరో మూవీ ఏదో తెలియాల్సి ఉంది.

Tags: Anushka shettyAnushka Shetty MoviesGhaatiKathanar – The Wild SorcererMovie NewsTelugu NewsTollywood
Previous Post

సాయి పల్లవి లో సీత ల‌క్ష‌ణాలే లేవా.. అలా ఎలా అంటార్ సార్‌..?

Next Post

రుషికొండ పై వైసీపీ కవర్ డ్రైవర్..టీడీపీ క్యాచ్

Related Posts

Movies

అభిషేక్, ఐశ్వర్య.. ఏం జరుగుతోంది?

June 19, 2025
Movies

`కుబేర‌` ప్రీ రిలీజ్ బిజినెస్‌.. త‌మిళంలో క‌న్నా తెలుగులోనే ఎక్కువ‌!

June 19, 2025
Movies

హరిహర వీరమల్లు.. ఎట్టకేలకు పోస్టర్

June 18, 2025
Movies

పవన్ కోసం సరికొత్త విలన్

June 17, 2025
Movies

‘పెద్ది’కి డేట్‌ వదిలేస్తున్న ప్యారడైజ్

June 17, 2025
Movies

`రాజాసాబ్‌` టీజర్‌.. ప్ర‌భాస్ ఫ్యాన్స్ ఆక‌లి తీర్చిన మారుతి!

June 16, 2025
Load More
Next Post
rushikonda

రుషికొండ పై వైసీపీ కవర్ డ్రైవర్..టీడీపీ క్యాచ్

Latest News

  • `సినిమా డైలాగులకు` పోలీసులు బుద్ధి చెబుతారు: ప‌వ‌న్‌
  • రెచ్చగొట్టిన జగన్.. వేట కొడవళ్ళతో రెచ్చిపోయిన వైసీపీ కార్యకర్తలు!
  • చంద్రబాబు మాట రేవంత్ వింటారా?
  • రేవంత్ వ్యాఖ్యలపై స్పందించిన చంద్రబాబు
  • పెట్టుబ‌డి దారుల్లో విశ్వాసం నింపాం: ప‌వ‌న్ క‌ల్యాణ్‌
  • రప్పా రప్పా అంటే ఊరుకోం..జగన్ కు బాబు వార్నింగ్
  • అభిషేక్, ఐశ్వర్య.. ఏం జరుగుతోంది?
  • జగన్ రప్పా రప్పా…ఈ సారి ఒక్క సీటూ రాదబ్బా!
  • హనీట్రాప్ కేసులో ఇన్ స్టా ఇన్ ఫ్లుయెన్సర్ అరెస్టు
  • `కుబేర‌` ప్రీ రిలీజ్ బిజినెస్‌.. త‌మిళంలో క‌న్నా తెలుగులోనే ఎక్కువ‌!
  • అంబటి రాంబాబు కు బిగ్ షాక్‌.. మ‌రో కేసు న‌మోదు..!
  • ఏపీ క్యాబినెట్ నుంచి జ‌న‌సేన మంత్రి ఔట్‌.. ప‌వ‌న్ వ్యూహం అదేనా?
  • హరిహర వీరమల్లు.. ఎట్టకేలకు పోస్టర్
  • జగన్ రెంటపాళ్ల టూర్ పై చంద్రబాబు ఫైర్
  • చంద్రబాబుపై రేవంత్ షాకింగ్ కామెంట్లు
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra