నెటిజన్లతో రాజమౌలి సరదా

Movies Oct 05, 2020

కనిపించడానికి చాలా ట్రెడిషనల్ గా, గుడ్ బాయ్ లా కనిపిస్తారు గాని రాజమౌళి భలే కొంటెవాడు సుమీ. ఏం చెప్పినా క్రియేటివిటీ మాత్రమే కాకుండా కాస్త సరదా, ఇంకాస్త వెటకారం, అన్నీ కలగలిపి నవరసాలు పండిస్తాడు.

పొలిటికల్  RRR ప్రతిరోజు కనిపిస్తున్నా, రాజమౌళి RRR కనిపించడం లేదేంటా, ఎపుడు కనిపిస్తాడా అని తెగ కంగారు పడుతున్న జనానికి ట్విస్ట్ ఇచ్చాడు. పండగ శుభాకాంక్షలు చెప్పుకున్నది చాలు... ఇక రంగంలోకి దిగుదాం. మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాం.... రేపే అద్భుతం విడుదల అంటున్నారు.

‘‘మా పండుగ పోస్టులు, మమ్మల్ని తిట్టడంలో మీరు చూపిన అసమానమైన సృజనాత్మకత చాలు. రంగంలోకి దిగుదాం’’ రేపు RRR అప్ డేట్ రాబోతోంది. అప్పటిదాకా వెయిట్ చేయండి అంటూ బై చెప్పింది రాజమౌళి టీమ్.

Tags

Great! You've successfully subscribed.
Great! Next, complete checkout for full access.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.