• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

అమ్మా.. యాదికొస్తాందనే మల్లి … బ్యాక్ గ్రౌండ్ ఏమిటంటే?

‘ఆర్ఆర్ఆర్’ మల్లిని జక్కన్న ఎలా సెలెక్టు చేశారో తెలుసా?

admin by admin
March 30, 2022
in Around The World, India, Movies, Top Stories, Trending
0
0
SHARES
272
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

ఇప్పుడు అందరి నోట ‘ఆర్ఆర్ఆర్’ మూవీ గురించి ముచ్చటే. ఏ ఇద్దరు కలిసినా.. వారి మాటల్లో ఆర్ఆర్ఆర్ మూవీ గురించి అంతో ఇంతో మాట్లాడుకుండా ఉండలేని పరిస్థితి. చిత్ర పరిశ్రమ రికార్డుల్ని బద్ధలు కొట్టేస్తూ.. విజయవంతంగా దూసుకుపోతున్న ఈ సినిమా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

ఈ సినిమా గురించి మాట్లాడుకునే వారు దర్శకుడు రాజమౌళి.. హీరోలు తారక్.. రాంచరణ్ లతో పాటు చిన్నారి మల్లి (సినిమాలో పాత్ర పేరు) గురించి మాట్లాడకుండా ఉండలేరు. నిజానికి సినిమా మొదలయ్యేదే మల్లితోనే. సినిమా మొత్తం నడిచేదే మల్లి పాత్ర చుట్టూనే.

‘అమ్మా.. యాదికొస్తాంది’ అంటూ మల్లి నోటి నుంచి వచ్చే డైలాగ్.. థియేటర్ లో కూర్చున్న ప్రతి ప్రేక్షకుడి గుండెను టచ్ చేస్తుంది. అంతలా కట్టిపడేసేలా నటించిన ఈ చిన్నారి ఆర్టిస్టు ఎవరు? ఎక్కడమ్మాయి? చూసినంతనే గిరిజన బాలికలా.. అచ్చుగుద్దినట్లు తెలుగు అమ్మాయిలా ఉన్న ఈ చిట్టి ఆర్టిస్టు గురించి వివరాలు తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. ఇంతకీ మల్లిని దర్శకుడు రాజమౌళి ఎలా ఎంపిక చేశారన్నది కూడా ఆసక్తికరంగా అనిపించక మానదు.

గిరిజన బిడ్డ మల్లిని బ్రిటీష్ దొరసాని తీసుకెళ్లిపోవటంతో సినిమా స్టార్ట్ కావటం.. ఆమెను గూడెంకు తీసుకురావటం కోసం తారక్ బయలుదేరి వెల్లటం తెలిసిందే. ఈ చిన్ని ఆర్టిస్టు పేరు ట్వింకిల్ శర్మ. తనది చండీగఢ్. డాన్స్‌ ఇండియా డాన్స్‌ రియాలిటీ షోతో గుర్తింపు పొందిన ఈ చిట్టి ఆర్టిస్టు.. పలు టవీ యాడ్స్ లో పని చేసింది.

ఫ్లిప్ కార్ట్ యాడ్ లో ఈమెను చూసిన రాజమౌళి.. తనకు కావాల్సిన మల్లి కనిపించేసిందనుకోవటం.. ఆమెను పిలిపించి ఆడిషన్ చేయించటం.. అందులో ఆమె పాస్ కావటంతో.. ఆర్ఆర్ఆర్ లో కీలక పాత్రలో భాగమైంది.

మూవీలో మల్లి నోటి నుంచి వచ్చే.. నన్ను ఈడ ఇడిసిపోకన్న అమ్మా.. యాదికొస్తాందన్న డైలాగ్ ప్రేక్షకుల్ని ఇట్టే టచ్ చేయటం తెలిసిందే. తనకొచ్చిన అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకొని.. మంచి మార్కులు కొట్టేసిన ఈ చిట్టితల్లికి రానున్న రోజుల్లో మరిన్ని అవకాశాలు రావాలని కోరుకుందాం. ట్వింకిల్ శర్మకు ఆల్ ద బెస్టు చెప్పేద్దామా?

Tags: #HappyBirthdayNTRmallintrRajamouliRRR
Previous Post

ఎన్టీఆర్ దేవుడు.. చంద్ర‌బాబు రాముడు.. ఆ ట్వీట్.. నిజ‌మేక‌దా!

Next Post

రవితేజకు చేసినట్లే బాలయ్యకు?

Related Posts

prabhas
Movies

ఇండియా బిగ్గెస్ట్ మల్టీస్టారర్ ఫిక్స్ అయ్యింది… హీరోలు వీళ్లే!

January 29, 2023
kotam reddy sridhar reddy
Andhra

మా గవర్నమెంట్ ఫోన్లు ట్యాప్ చేస్తోంది – వైసీపీ ఎమ్మెల్యే

January 29, 2023
avinash reddy
Andhra

అవినాష్ రెడ్డి కాల్ డేటా పట్టేసిన సీబీఐ

January 29, 2023
rrr movie 100 days in japan
Movies

ఆర్ఆర్ఆర్.. వాట్ ఎ ఫీట్

January 28, 2023
mohan lal
Movies

స్టార్ హీరో‌ సినిమాకు ఘోర పరాభవం

January 28, 2023
mahesh babu fans prabhas fans war
Movies

శ్రుతి మించిన మహేష్, ప్రభాస్ ఫ్యాన్ వార్స్

January 28, 2023
Load More
Next Post

రవితేజకు చేసినట్లే బాలయ్యకు?

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

  • ఇండియా బిగ్గెస్ట్ మల్టీస్టారర్ ఫిక్స్ అయ్యింది… హీరోలు వీళ్లే!
  • మా గవర్నమెంట్ ఫోన్లు ట్యాప్ చేస్తోంది – వైసీపీ ఎమ్మెల్యే
  • అవినాష్ రెడ్డి కాల్ డేటా పట్టేసిన సీబీఐ
  • ఆర్ఆర్ఆర్.. వాట్ ఎ ఫీట్
  • స్టార్ హీరో‌ సినిమాకు ఘోర పరాభవం
  • శ్రుతి మించిన మహేష్, ప్రభాస్ ఫ్యాన్ వార్స్
  • తెలంగాణ‌ : కేటీఆర్ ఏంటి అంత మాటనేశాడు
  • పవన్ కు నాదెండ్ల వెన్నుపోటు పొడుస్తారట!
  • రోజా కు బూతులు, డ్యాన్సులు తప్ప ఏం రావు
  • విచారణలో అవినాష్ రెడ్డికి సీబీఐ షాక్
  • విషమంగానే తారకరత్న ఆరోగ్యం…బెంగుళూరుకు చంద్రబాబు
  • జగన్ పై ‘జనవాణి’ బట్టబయలు చేసిన లోకేష్
  • సిలికానాంధ్ర ఆధ్వర్యంలో రిపబ్లిక్ డే వేడుకలు
  • వైసీపీది `సామాజిక అన్యాయం: లోకేష్`
  • త్వ‌ర‌లో యువ‌త‌కు ప్ర‌త్యేక మేనిఫెస్టో: లోకేష్‌

Most Read

NRI TDP USA-Sacramento-లోకేష్ ను చూస్తే జగన్ కు భయమెందుకు-జయరాం కోమటి!

చంద్రబాబు తాజా విజ‌న్‌.. అదిరిపోలా!!

`యువ‌గ‌ళం` ట్విస్ట్.. టీడీపీ ఏం చేయ‌నుంది?

కడప రాజకీయం హీటెక్కేలా చేసిన వీరాశివారెడ్డి

‘తానా’ 2023 కాన్ఫరెన్స్ ‘ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్’ గా ‘రవి మందలపు’! 

రోజాను చీర పంపమన్న లోకేష్

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra