జగన్ కంటికి కునుకు లేకుండా విమర్శు చేస్తున్న ‘రఘురామరాజు’కు ప్రత్యేక గుర్తింపు దక్కింది. పార్లమెంటరీ బిజినెస్ పత్రిక పార్లమెంటేరియన్స్ కి ఇచ్చిన ర్యాంకుల్లో నరసాపురం ఎంపీ ‘రఘురామరాజు’ మాత్రం 40వ స్థానంలో నిబడి అందరినీ ఆశ్చర్యపరిచారు.
ఓవరాల్ ఫర్ ఫామెన్స్ లో ‘రఘురామరాజు ‘మెరుగైన పనితీరు కనబరచగా మిగతా వైసీపీ ఎంపీు మొత్తం వెనుకపడ్డారు. వైసీపీ ఫ్లోర్ లీడర్ మిథున్ రెడ్డి 187 వ ర్యాంకింగ్ లో నిబడ్డారు. జగన్ కి ఇష్టమైన ‘నందిగం సురేష్’ 379 వ ర్యాంకింగ్ తో పేవమైన ఫర్ ఫామెన్స్ కనబరిచారు. ఇతని ర్యాంక్ లోక్ సభ విభాగంలో చూసినపుడు 427 వ స్థానంలో ఉండటం గమనార్హం.’రఘురామరాజు’ గతంలో నిర్వహించిన స్టాండిరగ్ కమిటీ చైర్మన్ పదవిని చేపట్టిన మచిలిపట్నం ఎంపీ ‘బాలశౌరి వల్లభనేని’ స్థానం కూడా దారుణంగా ఉంది.అతను 237వ ర్యాంక్ లో ఉన్నారు.
జగన్ గాలిలో గెవడమే గాని వైసీపీ ఎంపీల్లో అత్యధికుకు లోక్ సభ వ్యవహారాపై పరిజ్జానం తక్కువే. తనకు తకు ఎగరేయకుండా ఉండాన్న ఏకైక కాంక్షతో జగన్ అనామకుకు టికెట్స్ ఇచ్చారు.వేవ్ లో అందరూ గెలిచేశారు.కానీ వారి పనితీరు సరిగా లేక నియోజకవర్గ ప్రజలు మాత్రం తీవ్రంగా నష్టపోతున్నారు.తమ లోక్ సభ నియోజకవర్గానికి సాధించుకోవాల్సిన హక్కు,నిధు విషయాల్లో ఫెయివడంతో ఆయా నియోజకవర్గ ప్రజలు నష్టపోతున్నారు.అదే
అనుభవజ్ఞుడు ఉంటే పరిస్థితి వేరుగా ఉండేది.ఇక వైసీపీ ఎంపీతో పోలిస్తే తెలుగుదేశం ఎంపీ మంచి స్థానాు సాధించడం ఇక్కడ కొసమెరుపు.’గల్లా జయదేవ్’ 55వ స్థానంలో నివగా, ఎంపీ అయిన ‘రామ్మోహన్ నాయుడు ’81 వ స్థానం దక్కించుకోవడం విశేషం.