• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

రోజా.. చిత్తూరులో ఫ‌ట్ ?  నెల్లూరులో హిట్ !

admin by admin
June 13, 2022
in Andhra, Politics
1
roja
0
SHARES
43
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

ఓ విధంగా చిత్తూరులో పర్యాట‌క శాఖ మంత్రి రోజా సెల్వ‌మ‌ణి మాట చెల్ల‌దు..ఇది త‌రుచూ వైసీపీ నుంచి వినిపించే మాట.

అందుకు 100 కార‌ణాలున్నాయి అని తెలుస్తోంది. కానీ ఉమ్మ‌డి నెల్లూరు జిల్లా, ఆత్మ‌కూరులో చెల్లుతుంది ఎందుక‌ని ? ఆ వివ‌రం ఈ కథ‌నంలో.. చిత్తూరులో న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గంలో మాత్ర‌మే రోజా మాట న‌డుస్తుంది అనుకోవ‌డానికి వీల్లేదు.

ఇక్క‌డ కూడా ఆమెకు త‌ల‌నొప్పులున్నాయి. ఇక్క‌డ కూడా పెద్దాయ‌న మాట న‌డిచిన దాఖ‌లాలు ఉన్నాయి అని తెలుస్తోంది. పెద్దాయ‌న అంటే పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి (విద్యుత్ శాఖ మంత్రి) అని అర్థం. అయినా కూడా రోజా ఒంటిచేత్తో అన్ని ప‌నులూ చ‌క్క‌దిద్దేయాల‌ని తాప‌త్రయం ప‌డుతుంటారు..అదేవిధంగా త‌న మాటే నెగ్గాల‌ని మిక్కిలి విశ్వాసంతో ప‌నిచేస్తుంటారు..అన్న‌వి కూడా ఇక్క‌డ ఆమె గురించి త‌రుచూ వినిపించే మాట‌లు.

కానీ వాస్త‌వానికి ఇక్క‌డ నెగ్గేది పెద్దిరెడ్డే అన్న‌ది చాలా సార్లు నిరూప‌ణ అయిన నిజం. అయినా కూడారోజా త‌గ్గేదేలే అన్న విధంగా సొంత పార్టీ స‌భ్యుల‌పై త‌న మాట విన‌ని పెద్ద‌ల‌పై అరుస్తుంటారు అని విజువ‌ల్స్ తో స‌హా వ‌చ్చేయి. ఆ దృశ్యాలు చూశాక  సీఎం వ‌ర్గాలు కూడా కొంత అప్ర‌మ‌త్త‌మై ఆమెను రాజ‌ధానికే ప‌రిమితం చేయాల‌న్న త‌లంపుతో కొంత వ‌ర‌కూ పార్టీ ప‌నులు అప్ప‌గించ‌డ‌మో లేదా ఏపీఐఐసీ పద‌వి అప్ప‌గించి కూల్ చేయ‌డ‌మో చేశాయి.
కానీ పురపాల‌క ఎన్నిక‌ల్లో మాత్రం రోజా మాట నెగ్గ‌లేదు అని తేలిపోయింది. ఆ రోజు ఆమె క‌న్నీటి ప‌ర్యంతం అయ్యారు. అదేవిధంగా మిగిలిన స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో కూడా ఆమె మాట నెగ్గ‌లేదు. వాటినే అడ్ర‌స్ చేస్తూ ఆమె అధిష్టానంకు ఫిర్యాదు కూడా చేశారు. ఇవ‌న్నీ  దృష్టిలో ఉంచుకుని ఆమెను మంత్రి ప‌ద‌వికి ఎంపిక చేశారు. దీంతో అక్క‌డ రాజ‌కీయ వాతావ‌ర‌ణం బాగా స‌ర్దుకుంది. పద‌వీ ప్ర‌మాణం వేళ పెద్దిరెడ్డి కాళ్లు మొక్కి ఆయ‌న ఆశీర్వాదం తీసుకోవ‌డంతో ఇరు వ‌ర్గాల మ‌ధ్య వైరం ఆగిపోయింది. ప్ర‌స్తుతానికి ఆగిపోయినా న‌గ‌రి సీటు అంటేనే చాలా మంది పోటీ ప‌డుతుంటారు క‌నుక అంత వేగంగా ఈ వివాదం ఆగింద‌ని అనుకోలేం.

మ‌రి! చిత్తూరులో ఆమె మాట నెగ్గ‌లేదు స‌రిక‌దా ! నెల్లూరు ఎందుకు వ‌చ్చార‌ని ? చిత్తూరుతో పోలిస్తే నెల్లూరు  రెడ్లు అస్స‌లు జ‌గ‌న్ మాటే విన‌రు. అలాంటిది రోజా మాట ఎలా నెగ్గుతుంద‌ని ?  అయినా ఆమె త‌న ప‌నిని కేవలం ఆత్మ‌కూరుకు ప‌రిమితం చేసి, ఎన్నిక‌ల ప్ర‌చారం చేసి వ‌స్తే ఎటువంటి త‌గాదా ఉండదు కానీ పార్టీ ముఖ్య నాయ‌కుల‌పై త‌న స‌హ‌జ సిద్ధ ధోర‌ణిలో సెటైర్లు వేస్తే మాత్రం మ‌ళ్లీ మ‌ళ్లీ ఆమెకు ఇబ్బందులు త‌ప్ప‌వు గాక త‌ప్ప‌వు.

Previous Post

టీడీపీ నేత‌ల గృహ నిర్బంధం.. ఏపీలో సంచ‌ల‌నం

Next Post

జాబ్ క్యాలెండ‌ర్ ఏమైంది జ‌గ‌న్‌?.. చంద్ర‌బాబు లేఖ‌

Related Posts

Trending

బ్రేకింగ్: 2 రోజుల సీఐడీ కస్టడీకి చంద్రబాబు..క్వాష్ పిటిషన్ కొట్టివేత

September 22, 2023
chandrababu vs jagan
Trending

స్కిల్ స్కాం.. రాబోయే రోజుల్లో జగన్ కు తిప్పలు తేనుందా?

September 22, 2023
vijaya shanthi
Top Stories

నేను ఆ టైప్ కాదు.. పుకార్ల‌పై రాముల‌మ్మ క్లారిటీ

September 22, 2023
Top Stories

పెద్దల సభలో తనతోపాటు జగన్ పరువు తీసిన సాయిరెడ్డి

September 21, 2023
Trending

చంద్రబాబు కు నిరాశే..కస్టడీ పిటిషన్ తీర్పు వాయిదా

September 21, 2023
Top Stories

అంబటే రెచ్చగొట్టారంటోన్న బాలయ్య

September 21, 2023
Load More
Next Post
చంద్రబాబు

జాబ్ క్యాలెండ‌ర్ ఏమైంది జ‌గ‌న్‌?.. చంద్ర‌బాబు లేఖ‌

Comments 1

  1. where can i buy cialis on line says:
    1 year ago

    Hi! I could have sworn I’ve been to this blog before but after looking at a few
    of the posts I realized it’s new to me. Nonetheless,
    I’m definitely happy I stumbled upon it and I’ll be bookmarking
    it and checking back often!

    Reply

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

  • బ్రేకింగ్: 2 రోజుల సీఐడీ కస్టడీకి చంద్రబాబు..క్వాష్ పిటిషన్ కొట్టివేత
  • పొదుపు తగ్గి అప్పు పెరిగి.. 50 ఏళ్లలో తొలిసారి ఇలా!
  • స్కిల్ స్కాం.. రాబోయే రోజుల్లో జగన్ కు తిప్పలు తేనుందా?
  • నేను ఆ టైప్ కాదు.. పుకార్ల‌పై రాముల‌మ్మ క్లారిటీ
  • పెద్దల సభలో తనతోపాటు జగన్ పరువు తీసిన సాయిరెడ్డి
  • చంద్రబాబు కు నిరాశే..కస్టడీ పిటిషన్ తీర్పు వాయిదా
  • అంబటే రెచ్చగొట్టారంటోన్న బాలయ్య
  • జైల్లో చంద్రబాబును చంపే కుట్ర: లోకేష్
  • బాబును కాదు జగన్ ను ఇరికించిన విజయసాయి!
  • నవదీప్ పై కఠిన చర్యలు వద్దన్న హైకోర్టు
  • అంబటిపై తొడగొట్టిన బాలయ్య..సస్పెన్షన్
  • కాలిఫోర్నియాలో ‘జాహ్నవి కందుల’ జ్ఞాపకార్థం క్యాండిల్ ర్యాలీ!
  • ముకుల్ రోహత్గీ వాదనలు నాడు ఒకలా.. నేడు మరోలా..!
  • అంగళ్లు అల్లర్ల కేసులో రేపు విచారణ
  • రేపు శాసన సభలో సమరానికి టీడీపీ సిద్ధం

Most Read

టీడీపీ వజ్రాయుధం ‘నారా బ్రాహ్మణి’ వచ్చేసింది!

పొన్న‌వోలు సుధాక‌ర్‌రెడ్డి వీడియో వైర‌ల్‌.. నెటిజ‌న్లు ఏమ‌న్నారంటే!

బే ఏరియాలో చంద్రబాబు కోసం కదం తొక్కిన ఎన్నారైలు!

CBN ARREST-చంద్రబాబు కు మద్దతుగా అమెరికాలో భారీ ర్యాలీ!

చట్టం ప్రకారం బాబు అరెస్టు రద్దు చేయొచ్చు:  CBI మాజీ డైరెక్టర్

జగన్ సర్కార్ పై బ్రాహ్మణి సంచలన వ్యాఖ్యలు!

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra