రేష్మ పసుపులేటి చీరలో ఆకట్టుకునే సొగసైన ముద్దుగుమ్మల్లో ఒకరు. అఫ్ కోర్స్ చీర ఏ అమ్మాయికి అయినా బాగుంటుందనుకోండి. కాకపోతే కొందరికి మరింత బాగా నప్పుతుంది.
రేష్మా పసుపులేటి ఒక భారతీయ చలనచిత్ర మరియు టెలివిజన్ నటి, తమిళ మరియు మలయాళ భాషా చిత్రాలలో నటించింది.