• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

రామ్ పోతినేనికి బిగ్ షాకిచ్చిన ర‌వితేజ.. ఇక ర‌చ్చ ఖాయం..!

admin by admin
July 21, 2024
in Movies, Trending
0
0
SHARES
213
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

మాస్ మ‌హారాజా ర‌వితేజ తాజాగా త‌న కొత్త సినిమా మిస్ట‌ర్ బ‌చ్చ‌న్ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు. హరీష్‌ శంకర్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇందులో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తోంది. షాక్, మిరపకాయ్ త‌ర్వాత ర‌వితేజ‌, హ‌రీష్ శంక‌ర్ కాంబోలో వ‌స్తున్న హ్యాట్రిక్ మూవీ కావ‌డంతో మిస్ట‌ర్ బ‌చ్చ‌న్ పై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి.

అయితే మిస్ట‌ర్ బ‌చ్చ‌న్ మూవీ ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఆగ‌స్టు 15న విడుద‌ల కాబోతోంద‌ని తాజాగా చిత్ర టీమ్ ప్ర‌క‌టించింది. ఆగస్టు 14న స్పెషల్ పెయిడ్ ప్రీమియర్ షోలు వేయ‌బోతున్న‌ట్లు కూడా తెలిపారు. ఈ మేర‌కు అధికారిక పోస్ట‌ర్ ను విడుద‌ల చేశారు. ఇది ఓ రకంగా ఉస్తాద్ రామ్ పోతినేనికి బిగ్ షాక్ అనే చెప్పాలి. రామ్ హీరోగా డాషింగ్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్ తెర‌కెక్కించిన లేటెస్ట్ మాస్ యాక్ష‌న్ ఫిల్మ్ `డ‌బుల్ ఇస్మార్ట్‌`. ఇస్మార్ట్ శంక‌ర్ కు సీక్వెల్ ఇది. కావ్య థాపర్ హీరోయిన్ గా యాక్ట్ చేయ‌గా.. పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్ నిర్మాత‌లుగా వ్య‌వ‌హ‌రించారు.

ఆగ‌స్టు 15 నుంచి పుష్ప 2 సైడ్ అయిన వెంట‌నే డ‌బుల్ ఇస్మార్ట్ చిత్రాన్ని ఈ తేదీకి రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు మేక‌ర్స్ అనౌన్స్ చేశారు. బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ వ‌దులుతూ ప్ర‌మోష‌న్స్ కూడా చేస్తున్నారు. కానీ ఇంత‌లో ఆగస్టు 15 తేదీపై ర‌వితేజ వ‌చ్చి క‌ర్చీఫ్ వేశారు. మ‌రోవైపు ఎన్టీఆర్ బామ్మర్ధి నితిన్‌ నార్నే హీరోగా నటించిన‌ `ఆయ్‌`, నివేదా థామస్ ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కిన `35 చిన్న కథ కాదు` చిత్రాలు కూడా అదే రోజు రిలీజ్ అవుతున్నాయి. చియాన్ విక్రమ్‌ హీరోగా నటించిన డబ్బింగ్‌ మూవీ `తంగలాన్‌` ఇండిపెండెన్స్ డే కానుక‌గానే విడుద‌ల కాబోతోంది. మొత్తంగా ఇన్ని సినిమాల రిలీజ్‌ల‌తో ఆగస్ట్ 15న థియేటర్లలో రచ్చ రచ్చ అవ్వ‌డం ఖాయమ‌ని సినీ పండితులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

Tags: August 15Bhagyashri BorseDouble IsmartHarish shankarLatest newsMr Bachchan Movie Release DateMr. Bachchanpuri jagannadhram pothineniRavi Teja
Previous Post

ద‌మ్ముంటే ఆ పని చేయ్.. వైఎస్ జ‌గ‌న్ కు హోం మంత్రి అనిత స‌వాల్‌..!

Next Post

జగన్ పై చర్యలు ఎందుకు తీసుకోకూడదు?: అనిత

Related Posts

Movies

మాస్ట‌ర్ భ‌ర‌త్ ఇంట తీవ్ర విషాదం..తల్లి హఠాన్మరణం!

May 19, 2025
Andhra

విజయవాడ సబ్‌ జైలు.. క్యూ క‌డుతున్న వీఐపీలు..!

May 19, 2025
Movies

వావ్.. మణిరత్నం దర్శకత్వంలో పొలిశెట్టి?

May 19, 2025
Movies

ఒక‌టి రెండుగా.. న‌టి పాయ‌ల్ రాజ్‌పుత్‌ కు అరుదైన వ్యాధి..!

May 19, 2025
Movies

వెంకీ – చెర్రీ ఓ మ‌ల్టీస్టార‌ర్‌.. ఇంత‌కీ డైరెక్ట‌ర్ ఎవ‌రు?

May 18, 2025
Movies

ర‌ష్మికతో పెళ్లి.. ఓపెన్ అయిపోయిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌!

May 18, 2025
Load More
Next Post

జగన్ పై చర్యలు ఎందుకు తీసుకోకూడదు?: అనిత

Latest News

  • టీడీపీ వ‌ర్సెస్ జ‌న‌సేన‌.. ప‌ద‌వి కోసం ఫైట్స్‌..!
  • మాస్ట‌ర్ భ‌ర‌త్ ఇంట తీవ్ర విషాదం..తల్లి హఠాన్మరణం!
  • విజయవాడ సబ్‌ జైలు.. క్యూ క‌డుతున్న వీఐపీలు..!
  • వావ్.. మణిరత్నం దర్శకత్వంలో పొలిశెట్టి?
  • ఒక‌టి రెండుగా.. న‌టి పాయ‌ల్ రాజ్‌పుత్‌ కు అరుదైన వ్యాధి..!
  • మోదీ దగ్గర లోకేశ్, జగన్ ల ఇమేజ్..ఇంత తేడానా?
  • కేసుల దెబ్బకు ఫారెన్ వెళ్తున్న వైసీపీ నేత
  • వెంకీ – చెర్రీ ఓ మ‌ల్టీస్టార‌ర్‌.. ఇంత‌కీ డైరెక్ట‌ర్ ఎవ‌రు?
  • అమెరికాకు కొడాలి నాని.. పెద్ద ప్లానే..!
  • ర‌ష్మికతో పెళ్లి.. ఓపెన్ అయిపోయిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌!
  • ప్రధాని మోదీతో లోకేష్ భేటీ – యువగళం కాఫీ టేబుల్ బుక్ ఆవిష్కరణ!
  • ఫ్రీ బస్ స్కీమ్ పై చంద్రబాబు బిగ్ అప్ ‘డేట్’!
  • ఫాల్కేపై సినిమా.. రాజమౌళి కి ఝలక్
  • భార‌తీయుల‌ దెబ్బ‌కు ట‌ర్కీ విల‌విల‌.. రూ. 770 కోట్లు న‌ష్టం..!
  • ఏపీ లిక్కర్ స్కాం..ఆ ఇద్దరి అరెస్టు
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra