తిరుప‌తి బైపోల్ ముగియ‌గానే… వైసీపీలోకి ర‌త్న‌ప్ర‌భ ?‌

నిజ‌మే… జ‌రుగుతున్న ప‌రిణామాలను చూస్తుంటే… తిరుప‌తి లోక్ స‌భ ఉప ఎన్నిక‌లో బీజేపీ- జ‌న‌సేన కూట‌మి అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగిన బీజేపీ నేత‌, మాజీ ఐఏఎస్ అధికారిణి ర‌త్న‌ప్ర‌భ వైసీపీ తీర్థం పుచ్చుకోవ‌డం ఖాయంగానే క‌నిపిస్తోంది. అంతేకాదండోయ్‌… ఇప్పుడైతే ఎంపీగా గెలుపొందేందుకు బ‌రిలోకి దిగిన ఆమె… వైసీపీలోకి చేరి ఎమ్మెల్యేగా ఏపీ అసెంబ్లీలోకి అడుగుపెట్ట‌డం కూడా ఖాయంగానే క‌నిపిస్తోంద‌న్న వాద‌న‌లు ఆస‌క్తి రేకెత్తిస్తున్నాయి. ప్ర‌స్తుతం తిరుప‌తి ఉప ఎన్నికల ప్ర‌చార ప‌ర్వంలో ఒకింత బిజీగానే క‌నిపిస్తున్న ర‌త్నప్ర‌భ‌… … Continue reading తిరుప‌తి బైపోల్ ముగియ‌గానే… వైసీపీలోకి ర‌త్న‌ప్ర‌భ ?‌