రష్మిక మందన్న బాలీవుడ్లో బిజీగా మారింది.
రష్మిక రెండు బాలీవుడ్ చిత్రాలలో నటిస్తోంది. అంతేగాకుండా మరో రెండు ప్రాజెక్టులకు సంతకం చేయడానికి కూడా సిద్ధంగా ఉంది.
అందుకే, రష్మికకు జాతీయ మీడియాలో మరింత ప్రచారం అవసరంని భావిస్తోంది. దానికి తగ్గట్టే పీఆర్ ఏజెన్సీలను ఆమె హైర్ చేసుకుంటోంది.
ఇప్పటికే అమలు పరిచిన ఈ ఐడియా వల్ల ఆమెకు మంచి కవరేజ్ లభిస్తోంది.
రష్మిక తెలుగులో “పుష్ప”, “ఆడవారు మీకు జోహార్లు” లో కూడా నటిస్తోంది.
అయితే ఇక్కడ అవకాశాలున్నా ఎందుకో ఆమె బాలీవుడ్‌పై ఎక్కువ దృష్టి పెట్టింది.
తాజాగా ఆమె విక్కీ కౌశల్ తో కలిపి ఒక యాడ్ లో కూడా నటించింది.
మొత్తానికి ఈ భామ ఇండియాను చుట్టేస్తోంది.
హీరోయిన్లను స్కిన్ టైట్ డ్రెస్సుల్లో ముఖ్యంగా జిమ్ డ్రెస్సుల్లో చూడటానికి అబ్బాయిలు ఎక్కువగా ఇష్టపడతారు
అయితే దీనికోసం ఫొటో షూట్ ఏం కర్మ… అంటూ ఒక వాణిజ్య ప్రకటనే చేసింది రష్మిక
ఎలా ఉందో ఆస్వాదించండి మీ అభిమాన నటి ని !
video ad of vicky kaushal & rashmika mandanna (see below)
vicky kaushal & rashmika mandanna (new ad ) togther 🔥❤️#VickyKaushal #RashmikaMandanna pic.twitter.com/eDUqZA2Pi6
— ᴠɪᴄᴋʏ ᴋᴀᴜsʜᴀʟ news.. (@NDOSH_KSA1) September 19, 2021