RashmiGautam : ఫ్లెమింగో ప్రింట్ శారీలో రష్మి గౌతమ్

రష్మి గౌతమ్ తెలుగు యాంకర్లలో పాపులర్ ఫిగర్ మోడ్రన్ డ్రెస్సుల్లో కంటే చీరలో మరింత హాటుగా కనిపిస్తోంది ఈ భామ. జబర్దస్త్ ను రష్మి అనసూయ ఇద్దరు తమ అందాలతో మెయిన్ పిల్లర్ గా నిలుస్తున్నారు. అనేక సంవత్సరాలుగా వారు వాటికి యాంకరింగ్ చేస్తున్నా… మళ్లీ మళ్లీ చూడాలనిపించేలా వారు తమ అందాలను కాపాడుకుంటూ వస్తున్నారు. రష్మి ఎప్పటి నుంచో సినిమాల్లో ఉన్నా… కొన్ని చిన్న సినిమాల్లో హీరోయిన్ పాత్రలు చేసినా జబర్దస్త్ ని మాత్రం వదలడం … Continue reading RashmiGautam : ఫ్లెమింగో ప్రింట్ శారీలో రష్మి గౌతమ్