• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

సినిమాల నుంచి రెండేళ్లు గ్యాప్‌.. రీజ‌న్ ఏంటో చెప్పిన రానా..!

admin by admin
July 17, 2024
in Movies
0
0
SHARES
454
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి సినిమా పరిశ్రమలోకి వచ్చిన హీరోల్లో రానా ఒకరు. తెలుగులోనే కాకుండా తమిళ్, హిందీ భాషల్లో సినిమాలు చేసి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నాడు. అలాగే నటుడిగానే కాకుండా నిర్మాతగా, టెలివిజన్ వ్యాఖ్యాతగా, వ్యాపారవేత్తగా రానా సత్తా చాటుతున్నాడు. అయితే వెండితెర‌పై రానా కనిపించి చాలా కాలం అయిపోయింది.

2022లో వచ్చిన 1945 మూవీ తర్వాత రానా నుంచి మరో చిత్రం రాలేదు. సినిమాల‌ నుంచి దాదాపు రెండేళ్లు గ్యాప్ రావడంతో.. తాజాగా ఐఫా ఉత్సవ్ ప్రెస్ మీట్ లో రానా ని ఈ విషయంపై మీడియా ప్రశ్నించింది. దాంతో గ్యాప్ తీసుకోవడానికి రీజ‌న్ ఏంటో రానా వివరించారు. `కెరీర్ ఆరంభం నుంచి కొత్త సినిమాలు చేస్తూ వచ్చాను. ఇప్పుడు ఆ సినిమాలు మామూలు అయిపోయాయి. అందరూ చేస్తున్నారు.

అందుకే ఇంకా కొత్తగా ఏదైనా చేద్దామని వెతుకుతున్నా.. అలా సుమారు రెండేళ్లు గడిచిపోయింది. కావాలని గ్యాప్ తీసుకోలేదు. అదే వచ్చింది. త్వరలోనే కొత్త సినిమాను ప్రకటిస్తా` అంటూ రానా చెప్పుకొచ్చాడు. ఇక ఇదే ప్రెస్ మీట్ లో కల్కి 2898 ఏడీ సక్సెస్ పై రానా ఆనందాన్ని వ్యక్తం చేశాడు. విడుదలకు ముందే కల్కి గొప్పగా ఉంటుందని నమ్మాను.. అందరి ఊహల‌కు మించి విజయాన్ని అందుకున్నందుకు చాలా సంతోషంగా ఉందంటూ రానా చెప్పుకొచ్చాడు. కాగా, రానా ప్ర‌స్తుతం త‌మిళంలో టీజే జ్ఞానవేల్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న వెట్టయన్ చిత్రంలో కీల‌క పాత్ర‌ను పోషిస్తున్నాడు. ఇందులో సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ హీరోగా యాక్ట్ చేస్తున్నారు.

Tags: Actor RanaLatest newsRanarana daggubatiRana Daggubati MoviesTelugu NewsTollywood
Previous Post

ఇక మందుబాబుల సేవలో స్విగ్గీ, జొమాటోలు

Next Post

నరసాపురం ఎంపీడీవో మిస్సింగ్.. పుట్టిన రోజే చనిపోయే రోజు అంటూ మెసేజ్‌!

Related Posts

Movies

విజ‌య్ `కింగ్‌డ‌మ్‌` విడుద‌ల వాయిదా.. కార‌ణ‌మేంటి..?

May 14, 2025
Movies

ఏంటీ.. కాలేజ్ డేస్ నుంచే మ‌హేష్ – త్రిష ఫ్రెండ్సా?

May 13, 2025
Movies

ర‌వితేజ `భ‌ద్ర‌` కు 20 ఏళ్లు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్‌ను రిజెక్ట్ చేసిన హీరోలెవ‌రు?

May 12, 2025
Movies

నాన్న చ‌నిపోయిన న‌వ్వుతూనే.. ఆ రోజు న‌ర‌కం చూశా: స‌మంత‌

May 12, 2025
India

ఏకంగా ట్రంప్ కే ధ‌మ్కీ.. ఆర్జీవీనా మ‌జాకా..!

May 11, 2025
Movies

మృణాల్‌తో రెండో పెళ్లి.. నిజం చెప్పేసిన సుమంత్‌..!

May 11, 2025
Load More
Next Post

నరసాపురం ఎంపీడీవో మిస్సింగ్.. పుట్టిన రోజే చనిపోయే రోజు అంటూ మెసేజ్‌!

Latest News

  • లోకేశ్ చొరవతో 22వేల కోట్ల పెట్టుబడులు
  • విజ‌య్ `కింగ్‌డ‌మ్‌` విడుద‌ల వాయిదా.. కార‌ణ‌మేంటి..?
  • కేశినేని నాని వ‌ర్సెస్ చిన్ని.. మ‌ధ్య‌లో దూరి ఇరుక్కున కొలిక‌పూడి!
  • వల్లభనేని వంశీకి బెయిల్‌.. ఏ కేసులో వ‌చ్చిందంటే!
  • వైసీపీ కి బిగ్ షాక్‌.. మండ‌లిలో మ‌రో వికెట్ డౌన్‌..!
  • చావు కబురు చల్లగా చెప్పిన పాక్
  • ఏంటీ.. కాలేజ్ డేస్ నుంచే మ‌హేష్ – త్రిష ఫ్రెండ్సా?
  • ఏపీ లిక్క‌ర్ స్కామ్ కేసులో కీల‌క మ‌లుపు.. మ‌రో వ్య‌క్తి అరెస్ట్..!
  • టీడీపీలో దేవినేని త్యాగానికి త‌గ్గ ఫ‌లితం ద‌క్కేదెప్పుడు..?
  • కేశినేని నాని యూట‌ర్న్‌.. చేరేది ఆ పార్టీలోనేనా..?
  • మే 17న ఐపీఎల్‌ పునఃప్రారంభం.. ఫైన‌ల్ మ్యాచ్ ఆ రోజే..!
  • పాక్ కు మోదీ డెడ్లీ వార్నింగ్
  • తిరుమలకు వెళ్తున్నారా? ఈ విలువైన సమాచారం మీ కోసమే!
  • యుద్ధం అంటే.. సినిమా అనుకున్నారా?: ఆర్మీ మాజీ చీఫ్‌ ఫైర్‌
  • ర‌వితేజ `భ‌ద్ర‌` కు 20 ఏళ్లు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్‌ను రిజెక్ట్ చేసిన హీరోలెవ‌రు?
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra