ఛానెల్ ని నీ చేతుల్లో పెడితే నాశనం చేశావు కదరా వెధవ అంటూ రజినీకాంత్ చెంప పగలకొట్టారు ఛానెల్ చైర్మన్ రామేశ్వరరావు.
ఎన్నికల ఫలితాల మరుసటిరోజు ఆఫీస్ కి వచ్చిన రామేశ్వరరావు రజనీకాంత్ ని పిల్చి, గౌరవంగా సత్కరించారట.
వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని మమ్మల్ని ట్రాప్ లోకి తీసుకెళ్లి నిలువునా ముంచావు.
నీ గుంటూరు తెలివితే ట ల్ని మామీద రుద్దావు సన్నాసి అన్నాడట.
ఇప్పుడు ఏపీలో టీవీ9 పూర్తిగా ఆపేస్తారు.
కర్నూలు, వైజాగ్ లో ఉన్న నా సిమెంట్ కంపెనీలు మూసేస్తారు.
కేవలం నీ వల్ల నీ నికృష్టపు తెలివితేలని నమ్ముకుని మేము ఇప్పుడు భ్రష్టుపట్టిపోయాము.
దీనికి నువ్వే కారణం.
నేనిచ్చే జీతం సరిపోక వైసీపీ వల్ల దగ్గర కోట్లు మింగావు.
ఎవరి కాళ్లు పట్టుకుంటావో నాకు తెలీదు.
ఈ ప్రాబ్లెం నుంచి బయట పడాలి.
అలాగని నీ గరకూ నువ్వు పారిపోదాం ఛానెల్ నుంచి అనుకుంటున్నావేమో.
ఎక్కడ ఉన్నా ఏడ్చుకుని వస్తా ఇడియట్ అంటూ ఆగ్రహంతో ఊగిపోయారట రామేశ్వరరావు.
దీంతో రజనీకాంత్ గాడు ఉచ్చోసుకుంటున్నాడు.
టీడీపీ గెలవకుండా అనేక కుట్రలు చేసిన టీవీ9 రజనీకాంత్ ఇప్పుడు ఉచ్చోసుకుంటున్నాడు.
భయంతో వణికిపోయి చస్తున్నాడట.
షుగర్ లెవెల్స్ విపరీతంగా పెరిగిపోయి నరకం అనుభవిస్తున్నాడట.
ఇన్నాళ్లు టీడీపీ పై విషం చిమ్మినందుకు ఎక్కడ టీడీపీ అభిమానులు చితక్కొడతారేమో అనే భయంతో చస్తున్నాడట.
వైసీపీ ఇన్నాళ్లు ఇచ్చిన చిల్లర మొత్తం మూటగట్టుకుని ఎక్కడికైనా కొన్నాళ్లు పారిపోయి బతుకుదాం అనుకుంటున్నాడట.
చివరి ప్రయత్నంగా తనకి టచ్ లో ఉండే ఇరవై సూత్రాల ఆడిటర్ సాయిబాబు, పయ్యావుల కేశవ్ , బుచ్యచౌదరి,కేసినేని చిన్ని, బుడ్డావెంకన్న లాంటి నాయకుల తో రాయబారం నడిపే ప్రయత్నం చేస్తున్నాడట..
నన్ను ఎలాగైనా కాపాడండి అని వేడుకుంటున్నాడట.
వైసీపీ మళ్ళీ గెలిస్తే రాజ్యాసభ సీట్ ఎలాగైనా కొట్టేయాలనుకున్న ఈ బ్రోతల్ జర్నలిస్ట్ ఇప్పుడు కాళ్లు పట్టుకునే స్థితికి వచ్చేశాడు.
తన హేళన, తన అహంకారం, వాడి కొవ్వు మొత్తం దిగిపోయి కుక్క బతుకు బతుకున్నాడట.
ఆఫీస్ లో అయితే తన క్యాబిన్ లోంచి బయటకు రావడం లేదట.
ఎవరైమా తనని కలవడానికి ఆఫీస్ కు వస్తే తన క్యాబిన్ కు పంపొద్దు అంటున్నాడట.
టీడీపీ అభిమానులు తనని కలిసే నెపంతో వచ్చి క్యాబిన్ లో పడేసి ఎక్కడ ఉతికేస్తారేమోనని భయపడి పోతున్నాడు..
అలాగే ఇంటికి వెళ్లేపుడు కూడా తన కారు కాకుండా ఆఫీస్ కారులో డ్రాప్ చేయమంటున్నాడట.
ఆఖరికి తన ఇంటి దగ్గర సెక్యూరిటీకి కూడా తన ఇంటికి ఎవరు వచ్చినా పంపొద్దని చెప్పాడట.
ఈ టెన్షన్‌తోనే చచ్చేట్టు ఉన్నాను సార్.
ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అని తన గురువు సజ్జల రామకృష్ణారెడ్డికి ఫోన్ చేసి లబోదిబో మంటున్నాడట.
ఐదేళ్ల తర్వాత మళ్లీ మన ప్రభుత్వం వస్తుంది అప్పటిదాకా మన సాక్షి ఛానెల్లో పని చేసుకో అని సలహా ఇచ్చాడట..