• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

ర‌కుల్ బ్రేక‌ప్ స్టోరీ.. ఇంత వింత‌గా ఉందేంట్రా బాబు..?

admin by admin
September 13, 2024
in Movies, Trending
0
0
SHARES
129
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

ప్ర‌ముఖ హీరోయిన్ ర‌కుల్ ప్రీత్ సింగ్ గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. గిల్లి అనే క‌న్న‌డ మూవీతో కెరీర్ ప్రారంభించిన ర‌కుల్‌.. ఆ త‌ర్వాత టాలీవుడ్ లోకి అడుగుపెట్టి అన‌తి కాలంలోనే స్టార్డ‌మ్ సంపాదించుకుంది. టాప్ స్టార్స్ కు మోస్ట్ వాంటెడ్ బ్యూటీగా మారిపోయింది. దాదాపు ద‌శాబ్దం నుంచి టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా సత్తా చాటుతున్న ర‌కుల్‌.. ప్ర‌స్తుతం బాలీవుడ్ లో కెరీర్ ను బిల్డ్ చేసుకునే ప‌నిలో ప‌డింది. అలాగే ఇటీవ‌ల బాలీవుడ్ యాక్ట‌ర్ క‌మ్ ప్రొడ్యూస‌ర్ జాకీ భ‌గ్నానీతో ఏడ‌డుగులు వేసి వైవాహిక జీవితాన్ని ప్రారంభించింది.

ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న ర‌కుల్‌.. ప్రొఫెష‌న‌ల్ తో పాటు ప‌ర్స‌న‌ల్ లైఫ్ కి సంబంధించి అనేక విష‌యాలు పంచుకుంది. ఈ క్ర‌మంలోనే త‌న బ్రేక‌ప్ స్టోరీని సైతం రివీల్ చేసింది. జాకీ భ‌గ్నానీతో ప్రేమ‌, పెళ్లి క‌న్నా ముందే ర‌కుల్ మ‌రొక వ్య‌క్తితో ల‌వ్ లో ప‌డింద‌ట‌. అయితే ఒక రోజు బాయ్‌ఫ్రెండ్ తో క‌లిసి ర‌కుల్ రెస్టారెంట్ కి వెళ్లింద‌ట‌. అక్క‌డ ర‌కుల్ కోసం అతని ప్రియుడు ఫ్రైడ్ ఫుడ్ ను ఆర్డ‌ర్ చేయ‌గా.. అది ఆమెకు అస్స‌లు న‌చ్చ‌లేదు.

పైగా ర‌కుల్ ఆర్డ‌ర్ చేసిన హెల్తీ ఫుడ్ ను ఆమె బాయ్ ఫ్రెండ్ త‌క్కువ చేసి చూశాడ‌ట. దాంతో అత‌నికి ర‌కుల్ బ్రేక‌ప్ చెప్పేసింద‌ట‌. ఈ విష‌యాన్ని తాజా ఇంట‌ర్వ్యూలో ర‌కుల్ స్వ‌యంగా బ‌య‌ట‌పెట్టింది. `ఫుడ్ విషయంలో నాకంటూ కొన్ని సొంత అలవాట్లు ఉంటాయి. భోజనాన్ని, జీవన శైలిని పంచుకోలేని వ్యక్తి నాకెందుకు అనిపించింది. అందుకే బ్రేకప్ చెప్పేశాను. నేను ఆహారం విషయంలో చాలా కేర్ చూపిస్తాను. దాన్ని ఎంతో గౌరవిస్తాను` అంటూ రకుల్ చెప్పుకొచ్చింది. ఇక ర‌కుల్ కామెంట్స్ కు నెటిజ‌న్లు షాకైపోతున్నారు. ఇంత వింతైన బ్రేక‌ప్ స్టోరీ ఎప్పుడూ విన‌లేద‌ని.. ఎవ‌రైనా అంత చిన్న రీజ‌న్ కు విడిపోతారా అంటూ నెటిజ‌న్లు ప్ర‌శ్నిస్తున్నారు.

Tags: bollywoodLatest newsrakulRakul Breakup StoryRakul MoviesRakul Preet SinghTelugu NewsTollywood
Previous Post

జనసేన కు అస‌లు పండ‌గ మొద‌లైందా..?

Next Post

చంద్రబాబు తో తారక్ భేటీ లేనట్లేనా?

Related Posts

Movies

`కుబేర‌` స్టార్స్ రెమ్యున‌రేష‌న్‌.. ఎవ‌రెంత ఛార్జ్ చేశారంటే?

June 21, 2025
Movies

ఆ క్రేజీ డేట్‌పై క‌న్నేసిన `వీర‌మ‌ల్లు`.. సెంటిమెంట్ రిపీటైతే బ్లాక్‌బ‌స్ట‌రే!

June 21, 2025
Andhra

`సినిమా డైలాగులకు` పోలీసులు బుద్ధి చెబుతారు: ప‌వ‌న్‌

June 20, 2025
Andhra

రెచ్చగొట్టిన జగన్.. వేట కొడవళ్ళతో రెచ్చిపోయిన వైసీపీ కార్యకర్తలు!

June 20, 2025
Andhra

రప్పా రప్పా అంటే ఊరుకోం..జగన్ కు బాబు వార్నింగ్

June 19, 2025
Movies

అభిషేక్, ఐశ్వర్య.. ఏం జరుగుతోంది?

June 19, 2025
Load More
Next Post

చంద్రబాబు తో తారక్ భేటీ లేనట్లేనా?

Latest News

  • `కుబేర‌` స్టార్స్ రెమ్యున‌రేష‌న్‌.. ఎవ‌రెంత ఛార్జ్ చేశారంటే?
  • ఆ క్రేజీ డేట్‌పై క‌న్నేసిన `వీర‌మ‌ల్లు`.. సెంటిమెంట్ రిపీటైతే బ్లాక్‌బ‌స్ట‌రే!
  • `సినిమా డైలాగులకు` పోలీసులు బుద్ధి చెబుతారు: ప‌వ‌న్‌
  • రెచ్చగొట్టిన జగన్.. వేట కొడవళ్ళతో రెచ్చిపోయిన వైసీపీ కార్యకర్తలు!
  • చంద్రబాబు మాట రేవంత్ వింటారా?
  • రేవంత్ వ్యాఖ్యలపై స్పందించిన చంద్రబాబు
  • పెట్టుబ‌డి దారుల్లో విశ్వాసం నింపాం: ప‌వ‌న్ క‌ల్యాణ్‌
  • రప్పా రప్పా అంటే ఊరుకోం..జగన్ కు బాబు వార్నింగ్
  • అభిషేక్, ఐశ్వర్య.. ఏం జరుగుతోంది?
  • జగన్ రప్పా రప్పా…ఈ సారి ఒక్క సీటూ రాదబ్బా!
  • హనీట్రాప్ కేసులో ఇన్ స్టా ఇన్ ఫ్లుయెన్సర్ అరెస్టు
  • `కుబేర‌` ప్రీ రిలీజ్ బిజినెస్‌.. త‌మిళంలో క‌న్నా తెలుగులోనే ఎక్కువ‌!
  • అంబటి రాంబాబు కు బిగ్ షాక్‌.. మ‌రో కేసు న‌మోదు..!
  • ఏపీ క్యాబినెట్ నుంచి జ‌న‌సేన మంత్రి ఔట్‌.. ప‌వ‌న్ వ్యూహం అదేనా?
  • హరిహర వీరమల్లు.. ఎట్టకేలకు పోస్టర్
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra