ర‌జినీ ఈసారి పెద్ద‌ కూతురి సినిమాలో

సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్‌కు త‌న కూతుళ్ల మీద ఎంత ప్రేమో తెలిసిందే. ఆ ప్రేమ‌ను సినిమాల రూపంలోనూ ఆయ‌న చూపిస్తున్నారు. కూతుళ్లిద్ద‌రినీ సినీ రంగం వైపు అడుగులు వేయించిన ఆయ‌న‌.. వాళ్లిద్ద‌రూ ద‌ర్శ‌కులుగా మార‌డంలో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించారు. తాను మంచి ఫాంలో ఉన్న స‌మ‌యంలో ద‌ర్శ‌క‌త్వ అనుభ‌వ‌మే లేని చిన్న కూతురు సౌంద‌ర్య‌తో కొచ్చ‌డ‌యాన్ అనే భారీ యానిమేష‌న్ మూవీ చేసి ఆమె కెరీర్‌ను పుష్ చేయ‌డానికి ప్ర‌య‌త్నించాడు. ఆ ప్ర‌య‌త్నం బెడిసికొట్టింది. ఇప్పుడు త‌న పెద్ద … Continue reading ర‌జినీ ఈసారి పెద్ద‌ కూతురి సినిమాలో