• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

మంత్రి విడదల ర‌జ‌ని కి బిగ్ షాక్..ఆ ఛాన్స్ లేనట్లే…!

NA bureau by NA bureau
March 16, 2023
in Andhra, Politics, Top Stories, Trending
0
vidadala rajini

vidadala rajini

0
SHARES
636
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

రాజకీయాల్లో ఎప్పుడు ఒకరికే కలిసిరావు..పరిస్తితులకు తగ్గట్టుగా మారిపోతాయి. ఒకసారి గెలిచి తమకు తిరుగులేదని భావిస్తే..ఎప్పటికైనా దెబ్బతినక తప్పదు..ఇంకా తమదే విజయం అని అనుకోవడం కరెక్ట్ కాదు. అధికారంలో ఉన్నాం కదా అని..ఇంకా శాశ్వతంగా అధికారం తమదే అని అనుకుంటే రిస్క్ తప్పదు. ఇప్పుడు అధికార వైసీపీలో చాలామంది నేతలు అలాగే భావిస్తున్నారు. ఏదో శాశ్వతంగా అధికారం, గెలుపు తమదే అనే భావనలో ఉన్నారు.

అలాంటి వారికి ప్రజలు షాక్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. అలా ప్రజల షాక్ ఎదురుకోబోతున్న వారిలో మంత్రి విడదల రజిని కూడా ఉన్నారని తెలుస్తోంది. 2019 ఎన్నికల ముందు వరకు రజినికి రాజకీయాలు అంటే పెద్దగా పరిచయం లేదు. ఏదో ఎన్‌ఆర్‌ఐగా వచ్చి..టి‌డి‌పిలో చేరి..అప్పుడు మంత్రిగా చేసిన ప్రత్తిపాటి పుల్లారావు ఫాలోవర్‌గా ముందుకు సాగారు. కానీ సడన్ గా ఆమెకు సీటు కోసం చూశారు..ఇదే క్రమంలో వైసీపీ ఆఫర్ ఇచ్చింది. వెంటనే వైసీపీలోకి వెళ్ళిపోయారు.

ఇక అప్పటివరకూ వైసీపీ సీనియర్ గా ఉన్న మర్రి రాజశేఖర్‌ని సైతం పక్కన పెట్టి ఆర్ధికంగా బలంగా ఉన్న రజినికి సీటు ఇచ్చారు. జగన్ గాలిలో రజిని.. ప్రత్తిపాటిపై గెలిచారు. గెలిచిన తర్వాత నుంచి సీన్ మారిపోయింది..ఆమె గెలుపుకు సపోర్ట్ చేసిన మర్రినే సైడ్ చేసేశారు. అటు ఎంపీ శ్రీకృష్ణకు సైతం చెక్ పెట్టాలని చూశారు. పైగా మంత్రి పదవి దక్కడంతో ఎక్కడా కూడా తగ్గట్లేదు. విచిత్రం ఏంటంటే త‌న కోసం సీటు త్యాగం చేసిన మ‌ర్రికి జ‌గ‌న్ మంత్రి ప‌ద‌వి ఇస్తానంటే.. ఆయ‌న‌కు కాకుండా ర‌జ‌నీయే మంత్రి ప‌ద‌వి సాధించేశారు.

అయితే మంత్రిగా తన శాఖపై పట్టు తక్కువ..నియోజకవర్గంలో అభివృద్ధి తక్కువ..సోషల్ మీడియాలో హడావిడి ఎక్కువ. దీంతో ఆమెపై నెగిటివ్ పెరిగింది. నెక్స్ట్ ఎన్నికల్లో చిలకలూరిపేటలో ఆమెకు గెలుపు అవకాశాలు లేవని తాజా సర్వేలో తేలిపోయింది. పేటలో ప్రత్తిపాటి గెలుపు ఖాయమైంది. ఇక రజినికి సొంత పార్టీ నేతలైన మర్రి, శ్రీకృష్ణ మద్ధతు ఇచ్చే అవకాశాలు లేవు. కాబట్టి నెక్స్ట్ ఎన్నికల్లో రజిని రెండోసారి గెలిచే ఛాన్స్ అసలు కనిపించడం లేదు.

విడదల రజని

2017
రాక్షసుడు ఎలా ఉంటాడని చిన్నపిల్లలు అడిగితే ప్రతిపక్షనేత (YS జగన్) ను చూపించండి
మన లోకేష్ అన్నయ్య విశ్వవీధుల్లో దొరకని సమర్థమైన నేత
Best CM CBN ,ఇచ్చాపురం to తడ దాకా ఆయన అభివృద్ధి ఉంటుంది. CBN సైబరాబాద్లో పెట్టిన చెట్టు ముక్క నేను

2018
YSRCP join

2019
జగన్ అన్న pic.twitter.com/JDYYqP3xWo

— Eclector (@eclector1419857) December 22, 2020

Tags: chilakaluripetGunturvidadala rajini
Previous Post

మరో వివాదంలో రిషి సునాక్.. పరువు తీస్తున్నవరుస తప్పులు

Next Post

వైసీపీ ట్రాప్ లో పడిపోయిన పవన్.. YCP success !

Related Posts

Andhra

జగన్ రెంటపాళ్ల టూర్ పై చంద్రబాబు ఫైర్

June 18, 2025
Andhra

చంద్రబాబుపై రేవంత్ షాకింగ్ కామెంట్లు

June 18, 2025
Andhra

జర్నలిస్ట్ కృష్ణంరాజు గురించిన షాకింగ్ నిజాలు

June 17, 2025
Andhra

ఇంత బ్యాడ్ ఎప్పుడూ కాలేదు.. జ‌గ‌న్ ఎందుకిలా ..!

June 17, 2025
Andhra

జ‌గ‌న్ పంతం.. ఎస్సీ-ఎస్టీలు దూరం ..!

June 17, 2025
Andhra

లిక్కర్ స్కాంలో ఏ38గా చెవిరెడ్డి..ఎయిర్ పోర్టులో అడ్డగింత

June 17, 2025
Load More
Next Post

వైసీపీ ట్రాప్ లో పడిపోయిన పవన్.. YCP success !

Latest News

  • హరిహర వీరమల్లు.. ఎట్టకేలకు పోస్టర్
  • జగన్ రెంటపాళ్ల టూర్ పై చంద్రబాబు ఫైర్
  • చంద్రబాబుపై రేవంత్ షాకింగ్ కామెంట్లు
  • టోల్ చార్జిలపై కేంద్రం తీపి కబురు
  • వార్ మొదలైంది.. ఇరాన్ అధినేత సంచలన పోస్టు
  • జర్నలిస్ట్ కృష్ణంరాజు గురించిన షాకింగ్ నిజాలు
  • ఇంత బ్యాడ్ ఎప్పుడూ కాలేదు.. జ‌గ‌న్ ఎందుకిలా ..!
  • జ‌గ‌న్ పంతం.. ఎస్సీ-ఎస్టీలు దూరం ..!
  • లిక్కర్ స్కాంలో ఏ38గా చెవిరెడ్డి..ఎయిర్ పోర్టులో అడ్డగింత
  • ఇకనైనా కొమ్మినేని మారతారా?
  • చంద్రబాబు కోసం కొత్త హెలికాప్టర్?
  • పవన్ కోసం సరికొత్త విలన్
  • ‘పెద్ది’కి డేట్‌ వదిలేస్తున్న ప్యారడైజ్
  • జ‌న‌సేన ముచ్చ‌ట‌.. కార్య‌క‌ర్త‌ల‌ను ప‌ట్టించుకోవ‌ట్లేదా ..!
  • చంద్రబాబుకు ఒవైసీ ఉచిత స‌ల‌హా
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra