• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

నిజమే.. ఇది ఆస్కార్‌ను మించిన అవార్డు

NA bureau by NA bureau
January 22, 2023
in Around The World, India, Movies, Top Stories, Trending
0
ss rajamouli

ss rajamouli

0
SHARES
192
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

The great James Cameron watched RRR.. He liked it so much that he recommended to his wife Suzy and watched it again with her.🙏🏻🙏🏻

Sir I still cannot believe you spent a whole 10 minutes with us analyzing our movie. As you said I AM ON TOP OF THE WORLD… Thank you both 🥰🥰🤗🤗 pic.twitter.com/0EvZeoVrVa

— rajamouli ss (@ssrajamouli) January 16, 2023

గత కొన్ని గంటల నుంచి సోషల్ మీడియాను ఒక వీడియో షేక్ చేసేస్తోంది. టెర్మినేటర్, టైటానిక్, అవతార్ లాంటి ఆల్ టైం మెగా హిట్లు ఇచ్చిన లెజెండరీ హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్.. మన దర్శకుడైన రాజమౌళిని పొగడ్తల్లో ముంచెత్తుతున్న వీడియో అది.

రాజమౌళి కొత్త సినిమా ‘ఆర్ఆర్ఆర్’ను తన భార్యతో కలిసి స్పెషల్ స్క్రీనింగ్‌లో చూసిన అనంతరం ఒక సగటు ప్రేక్షకుడిలా ఎగ్జైట్ అవుతూ రాజమౌళితో మాట్లాడుతూ ఆయన్ని కామెరూన్ ప్రశంసల్లో ముంచెత్తిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంత పెద్ద డైరెక్టర్.. మన దర్శకుడి సినిమా చూసి అంతగా ఎగ్జైట్ అవడం అన్నది ఊహకందని విషయం.

కామెరూన్ సంగతి పక్కన పెడితే.. హాలీవుడ్లో కాస్త పేరున్న దర్శకుడు మన సినిమాను చూడడం.. దాని గురించి మాట్లాడడం అన్నది కూడా మన ఊహల్లో ఉండదు. అలాంటిది కామెరూన్ అంతటి వాడు జక్కన్న గురించి ఇంత గొప్పగా మాట్లాడడం అబ్బురపరిచే విషయమే.

కామెరూన్.. రాజమౌళితో మాట్లాడుతున్న ఫొటోలు ఇంతకుముందే మీడియాలోకి వచ్చాయి. ఐతే ఏదో క్యాజువల్‌గా రెండు మూడు ముక్కలు మాట్లాడి ఉంటారేమో అనుకున్నారు. కానీ ఇలా సినిమాలో టైటిల్ కాన్సెప్ట్ సహా ప్రతి విషయం గురించి.. బ్యాగ్రౌండ్ స్కోర్ గురించి ఇంత వివరంగా.. ఇంత ఎగ్జైట్ అవుతూ మాట్లాడి రాజమౌళిని, కీరవాణిని కొనియాడడం చూసి జక్కన్నతో పాటు భారతీయ సినిమాను అభిమానించే ప్రతి ఒక్కరూ అబ్బురపడుతున్నారు.

ఈ మాటలు విన్నాక ‘ఆర్ఆర్ఆర్’కు కొన్ని విభాగాల్లో ఆస్కార్ అవార్డులు వచ్చే అవకాశాలు మరింత బలపడ్డట్లు అనిపిస్తోంది. కానీ ఒకవేళ ఆస్కార్ రాకపోయినా సరే.. కామెరూన్ లాంటి లెజెండరీ డైరెక్టర్ సినిమా గురించి ఇంత గొప్పగా మాట్లాడడం అకాడమీ అవార్డును మించిన గౌరవం అనడంలో సందేహం లేదు. అందుకే రాజమౌళి సైతం ఈ మాటలు తనకు పెద్ద అవార్డును మించినవని పేర్కొన్నాడు. ఒకవేళ ఆస్కార్ అవార్డులు వస్తే అది బోనస్ అనే అనుకోవాలి.

"If you ever wanna make a movie over here, let's talk"- #JamesCameron to #SSRajamouli. 🙏🏻🙏🏻

Here’s the longer version of the two legendary directors talking to each other. #RRRMovie pic.twitter.com/q0COMnyyg2

— RRR Movie (@RRRMovie) January 21, 2023

Tags: hollywoodjames cameronRajamouliRRRTollywood
Previous Post

NRI TDP USA-Sacramento-లోకేష్ ను చూస్తే జగన్ కు భయమెందుకు-జయరాం కోమటి!

Next Post

‘తానా’ 2023 కాన్ఫరెన్స్ ‘ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్’ గా ‘రవి మందలపు’! 

Related Posts

Trending

అమరావతే రాజధాని..కేంద్ర మంత్రి స్వీట్ న్యూస్

February 8, 2023
kotam reddy sridhar reddy
Trending

బోరుగడ్డ ఆఫీసు దగ్ధంపై కోటంరెడ్డి రియాక్షన్

February 8, 2023
Trending

స్మితతో చిరంజీవి నిజం చెప్పారా? ప్రోమో వైరల్

February 8, 2023
Top Stories

లిక్కర్ స్కామ్‌లో కవిత మాజీ సీఏ బుచ్చిబాబు అరెస్ట్

February 8, 2023
Trending

సోష‌ల్ మీడియాను షేక్ చేస్తున్న జ‌గ‌న్ పాట‌

February 8, 2023
lokesh rally
Politics

మోసానికి ఫ్యాంటు చొక్కా తొడిగితే.. జ‌గ‌న్‌

February 8, 2023
Load More
Next Post

‘తానా’ 2023 కాన్ఫరెన్స్ 'ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్' గా ‘రవి మందలపు’! 

Latest News

  • NRI TDP USA-Womens Wing–పాతపట్నంలో ఎన్టీఆర్ అన్న క్యాంటిన్!
  • అమరావతే రాజధాని..కేంద్ర మంత్రి స్వీట్ న్యూస్
  • బోరుగడ్డ ఆఫీసు దగ్ధంపై కోటంరెడ్డి రియాక్షన్
  • స్మితతో చిరంజీవి నిజం చెప్పారా? ప్రోమో వైరల్
  • లిక్కర్ స్కామ్‌లో కవిత మాజీ సీఏ బుచ్చిబాబు అరెస్ట్
  • సోష‌ల్ మీడియాను షేక్ చేస్తున్న జ‌గ‌న్ పాట‌
  • మోసానికి ఫ్యాంటు చొక్కా తొడిగితే.. జ‌గ‌న్‌
  • `వై నాట్‌`తో ఉతికేసిన నారా లోకేష్‌.. ఏమ‌న్నారంటే!
  • త్వ‌ర‌లోనే కాంగ్రెస్ స‌ర్కార్‌:  రేవంత్‌
  • రగులుతున్న కృష్ణా.. టీడీపీ నేత‌ల అరెస్టులు.. రీజ‌నేంటి?
  • హైకోర్టుకు పయ్యావుల…జగన్ కు షాక్
  • జగన్ కు కొత్త పేరు పెట్టిన పవన్
  • బాబు, పవన్ ల పొత్తుపై అమర్ నాథ్ అక్కసు
  • రూ.300 కోట్లకు పేర్ని నాని స్కెచ్
  • బాబూ మోహన్ బూతు పురాణం..వైరల్

Most Read

కేంద్రం సంచ‌ల‌న నిర్ణ‌యం

ఒక్క ప్రశ్నతో వైసీపీ వాళ్లకు దిమ్మతిరిగింది… అందరూ సైలెంట్

హైకోర్టుకు పయ్యావుల…జగన్ కు షాక్

టాలీవుడ్లో భారీ సెక్స్ రాకెట్

ఎంత పని చేశావ్ … ఒక్క వీడియోతో జగన్ కి జ్వరం తెప్పించావే

బాలకృష్ణ కు వ్య‌తిరేకంగా కుట్ర‌?

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra