• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

ఆ షోలో తారక్ తో రాజమౌళి రచ్చ?

admin by admin
August 31, 2021
in Movies
0
0
SHARES
251
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

టాలీవుడ్ లోని స్టార్ హీరోలలో ఒకడిగా వెండితెరపై వెలిగిపోతున్న జూనియర్ ఎన్టీఆర్…’బిగ్ బాస్’, ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ వంటి రియాలిటీ షోలకు హోస్ట్ గా వ్యవహరించి బుల్లితెర ప్రేక్షకులనూ ఆకట్టుకున్నాడు. ‘ఆర్ఆర్ఆర్’ వంటి భారీ పాన్ ఇండియా మల్టీ స్టారర్ లో కొమురం భీంగా నటిస్తోన్న తారక్…’ఎవరు మీలో కోటీశ్వరులు’తో ప్రేక్షకులను టీవీ సెట్ ల ముందు కట్టిపడేస్తున్నారు. ఆట నాది…కోటి మీది అంటూ తారక్ మొదలుబెట్టిన ఈ షోకు మంచి ఆదరణ లభిస్తోంది. ఆల్రెడీ ఈ షోలో గెస్ట్గ్ గా  ‘ఆర్ఆర్ఆర్’ లో అల్లూరి సీతారామరాజుగా నటిస్తోన్నరామ్ చరణ్ తేజ్ పాల్గొని అలరించారు.

ఇక, తాజాగా టాలీవుడ్ దర్శక ధీరుడు, ఏస్ డైరెక్టర్ రాజమౌళి కూడా ఈ షోలో తారక్ ముందు హాట్ సీట్ లో కూర్చోబోతున్నారని తెలుస్తోంది.
“ఆర్ఆర్ఆర్” సినిమా షూటింగ్ పూర్తవడంతో ప్రస్తుతం డబ్బింగ్ పనులపై జక్కన్న ఫోకస్ చేశారు. దీంతోపాటు, ఆ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. దీంతో, రాజమౌళి అన్నపూర్ణ స్టూడియోస్‌లో బిజీబిజీగా ఉన్నారు. అయితే, ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షూటింగ్ కూడా అన్నపూర్ణ స్టూడియోస్ లో జరుగుతోంది.

అయితే, పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న రాజమౌళి…ఎటూ అన్నపూర్ణ స్టూడియోలో ఉన్నారు కాబట్టి…పనిలో పనిగా తారక్ షోలో గెస్ట్ గా కనిపిస్తే బాగుంటుందని షో నిర్వాహకులు భావించారట. దీనికితోడు తారక్ తో జక్కన్నకున్న అనుబంధం నేపథ్యంలో షోలో పార్టిసిపేట్ చేయడానికి జక్కన్న అంగీరరించాని పుకార్లు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే రాజమౌళి కారు దిగి స్టూడియోలోకి వెళ్తున్న ఓ ఫొటో, వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఇక, ఆ ఫొటోల్లో దర్శక దిగ్గజం రాఘవేంద్రరావు కూడా కన్పించారు. తారక్ తో దర్శకేంద్రుడు మాట్లాడుతున్న ఫొటో కూడా ఆసక్తి రేపుతోంది. ఇక, రాఘవేంద్రరావుతో మాట్లాడుతున్నపుడు తారక్…షో కోసం వేసుకునే కాస్ట్యూమ్స్ తోనే ఉండడం విశేషం. దీంతో, జక్కన్నతోపాటు దర్శకేంద్రుడు కూడా వినాయక చవితి స్పెషల్ షోలో పాల్గొనబోతున్నారంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరి, ఈ పుకార్లలో నిజానిజాలు తెలియాలంటే మరి కొంతకాలం వేచి చూడక తప్పదు.

Tags: evaru meelo koteeswarulu showjr.ntrlegendary director raghavendra raorajamouli in tarak's show?tollywood ace director rajamouli
Previous Post

దేశ న్యాయ చ‌రిత్ర‌లో అపూర్వ ఘ‌ట్టం.. జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ‌కు అభినంద‌న‌ల వెల్లువ‌

Next Post

జగన్ మరో ఫ్రాడ్ పై కేంద్రానికి రఘురామ లేఖ 

Related Posts

Movies

అభిషేక్, ఐశ్వర్య.. ఏం జరుగుతోంది?

June 19, 2025
Movies

`కుబేర‌` ప్రీ రిలీజ్ బిజినెస్‌.. త‌మిళంలో క‌న్నా తెలుగులోనే ఎక్కువ‌!

June 19, 2025
Movies

హరిహర వీరమల్లు.. ఎట్టకేలకు పోస్టర్

June 18, 2025
Movies

పవన్ కోసం సరికొత్త విలన్

June 17, 2025
Movies

‘పెద్ది’కి డేట్‌ వదిలేస్తున్న ప్యారడైజ్

June 17, 2025
Movies

`రాజాసాబ్‌` టీజర్‌.. ప్ర‌భాస్ ఫ్యాన్స్ ఆక‌లి తీర్చిన మారుతి!

June 16, 2025
Load More
Next Post

జగన్ మరో ఫ్రాడ్ పై కేంద్రానికి రఘురామ లేఖ 

Please login to join discussion

Latest News

  • చంద్రబాబు మాట రేవంత్ వింటారా?
  • రేవంత్ వ్యాఖ్యలపై స్పందించిన చంద్రబాబు
  • పెట్టుబ‌డి దారుల్లో విశ్వాసం నింపాం: ప‌వ‌న్ క‌ల్యాణ్‌
  • రప్పా రప్పా అంటే ఊరుకోం..జగన్ కు బాబు వార్నింగ్
  • అభిషేక్, ఐశ్వర్య.. ఏం జరుగుతోంది?
  • జగన్ రప్పా రప్పా…ఈ సారి ఒక్క సీటూ రాదబ్బా!
  • హనీట్రాప్ కేసులో ఇన్ స్టా ఇన్ ఫ్లుయెన్సర్ అరెస్టు
  • `కుబేర‌` ప్రీ రిలీజ్ బిజినెస్‌.. త‌మిళంలో క‌న్నా తెలుగులోనే ఎక్కువ‌!
  • అంబటి రాంబాబు కు బిగ్ షాక్‌.. మ‌రో కేసు న‌మోదు..!
  • ఏపీ క్యాబినెట్ నుంచి జ‌న‌సేన మంత్రి ఔట్‌.. ప‌వ‌న్ వ్యూహం అదేనా?
  • హరిహర వీరమల్లు.. ఎట్టకేలకు పోస్టర్
  • జగన్ రెంటపాళ్ల టూర్ పై చంద్రబాబు ఫైర్
  • చంద్రబాబుపై రేవంత్ షాకింగ్ కామెంట్లు
  • టోల్ చార్జిలపై కేంద్రం తీపి కబురు
  • వార్ మొదలైంది.. ఇరాన్ అధినేత సంచలన పోస్టు
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra